ఇఫ్తార్ విందు లో పాల్గొన్న నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి
మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట
మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని నలగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి అన్నారు. పట్టణ పరిధిలోని 17వ వార్డు ఆర్జాలబావిలో ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లింల బలోపేతానికి రంజాన్ పండుగ కానుకగా తోఫాలు అందజేసి గౌరవించుకుంటున్నటువంటి ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో 17 వార్డు ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున సంఖ్యలో పాల్గొన్నారు.

మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట


ఈనెల 13న ఆవుల రామన్న యాదవ్ 35వ జయంతి సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఆస్పటల్ ఆవరణలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు రామన్న యాదవ్ మిత్రబృందం సభ్యులు తిరుమల రాము, మరియు సిరిగిరి సురేష్ రెడ్డిలు ఒక ప్రకటనలు తెలిపారు. ముఖ్యంగా యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో రామన్న యాదవ్ గారు అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని వారు లేని లోటు స్పష్టంగా కనబడుతుందని అన్నారు. వారు మన మధ్యలో లేకున్నా వారి సేవలను గుర్తించుకోవాల్సిన అవసరం ఉందని వారి జయంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున రామన్న యాదవ్ మిత్రులు, యువకులు యువజన సంఘాల నాయకులు మరియు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని పిలుపునిచ్చారు.రక్తదానం చేయదలుచుకున్న్న్న వారు వారి వివరాలు సిరిగిరి సురేష్ రెడ్డి గారికి తెలియజేయాలని వారి సెల్ -9640098219 ను సంప్రదించగలరనిి తెలిపారు.
రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న పెండెం ధనుంజయ్ నేత
ఆర్థిక సహాయం అందజేత:
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కోసం జరిగిన ధర్నాలు ముఖ్యఅతిథిగా గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు మరియు నీల వెంకటేష్ , రాష్ట్ర విద్యార్థి సంఘం అధ్యక్షులు జిల్లేపల్లి అంజి, జిల్లా సంక్షేమ సంఘం అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ, యువజన సంఘం అధ్యక్షులు మున్నాస ప్రసన్నకుమార్, జిల్లా విద్యార్థి సంఘం అధ్యక్షులు జనార్దన్ గౌడ్ పాల్గొనడం జరిగింది
నల్లగొండ: కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన చైర్మన్
తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లి గ్రామంలో జరిగిన బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో... 13 గ్రామాల బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు ముఖ్య నాయకులు ప్రజా ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు...
హంస ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పెన్నులు పంపిణీ.
ICDS MANYAMCHELKA SECTOR వారి ఆధ్వర్యంలో పౌష్టికాహారం అవగాహన(POSHAN PAKWADA)కార్యక్రమం
Apr 13 2023, 15:57
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
16.4k