తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లి గ్రామంలో జరిగిన బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం
తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లి గ్రామంలో జరిగిన బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో... 13 గ్రామాల బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు ముఖ్య నాయకులు ప్రజా ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు...
ఈ సమ్మేళనంలో... జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ గారు, నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు...
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత... అభివృద్ధి సంక్షేమ పథకాల నిర్వహణలో... వాటిని ప్రజల వద్దకు చేర్చడంలో.. అన్ని వర్గాల ప్రజలకు ఏదో ఒక రూపంలో..ప్రభుత్వం ద్వారా లబ్ధి చెందారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో.. రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని బంగారు తెలంగాణ కోటి ఎకరాల మాగాణి అయ్యిందని, ఒకప్పుడు కరెంటుకు మంచినీటికి సాగునీటికి, ఎరువులు విత్తనాలకు ఎలాంటి పరిస్థితి ఉందో ఈనాడు ప్రజలు బెరిజు వేసుకోవాలని... ప్రతి బజారులో ప్రతి మూలలో ప్రతి ఇంట్లో చర్చ జరుపుకోవాలని సోషల్ మీడియాలో వచ్చే అబద్ధపు ప్రచారాన్ని నమ్మకుండా వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని అందుకు... టిఆర్ఎస్ శ్రేణులు ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వాన్ని మరింత బలపరిచవలసిఉందన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో... తిప్పర్తి ఎంపీపీ నాగులవంచ విజయలక్ష్మి లింగారావు, జెడ్పిలో బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ తిప్పర్తి జడ్పిటిసి పాశం రామ్ రెడ్డి, సీనియర్ నాయకులు, చీర పంకజ్ యాదవ్, సుంకరి మల్లేష్,గౌడ్ కటికం సత్తయ్య గౌడ్,... తిప్పర్తి మండల పార్టీ అధ్యక్షులు, పల్ రెడ్డి రవీందర్ రెడ్డి , డిసిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, స్థానిక సర్పంచ్, వంటపాక పరశురాములు, వైస్ ఎంపీపీ ఏనుగు వెంకట్ రెడ్డి, మండల పార్టీ కార్యదర్శి వనపర్తి నాగేశ్వరరావు కందుల లక్ష్మయ్య సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు రొట్టెల రమేష్, జిల్లా రైతుబంధు కమిటీ సభ్యురాలు, వనపర్తి జ్యోతి, మండల మహిళా విభాగం అధ్యక్షురాలు కొండ్ర స్వరూప, కంచర్ల విజయ తదితరులు పాల్గొన్నారు

తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లి గ్రామంలో జరిగిన బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో... 13 గ్రామాల బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు ముఖ్య నాయకులు ప్రజా ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు...

హంస ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పెన్నులు పంపిణీ.
ICDS MANYAMCHELKA SECTOR వారి ఆధ్వర్యంలో పౌష్టికాహారం అవగాహన(POSHAN PAKWADA)కార్యక్రమం
నల్లగొండ: పలు శుభకార్యాలలో మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి
నల్లగొండ: గౌడ కులస్తుల ఆరాధ్య దైవం కాటమయ్య దేవాలయ నిర్మాణానికి భూమిపూజ చేసిన మున్సిపల్ ఛైర్మెన్ మందడి..
దివ్యాంగుల గృహలక్ష్మికీ 5 లక్షలు కేటాయించాలి
యుటెడ్ ముస్లిం మైనార్టీ రైట్స్ ఆర్గనైజేషన్ ముస్లిం మైనార్టీ హక్కుల సాధనకై నల్లగొండ జిల్లా క్లాక్ టవర్ నందు అధ్యక్షులు తాజుద్దీన్ గారి ఆధ్వర్యంలో ఒక్కరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివ కుమార్ మాట్లాడుతూ మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మైనార్టీ బందును 10000 కోట్లతో ఏర్పాటు చేయాలని wak బోర్డ్ లాండ్స్ ను కాపాడాలని ప్రతి జిల్లాకి ఉర్దూ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలని అర్హులైన మైనార్టీలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇల్లు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సీనియర్ న్యాయవాది బియ్యంకే పార్టీ నాయకులు నజీరుద్దీన్ గారు బహుజనయువశక్తి సమితి అద్యక్షులు అభిలాష్ పెరిక ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం నియోజకవర్గ ఇన్చార్జ్ కుడుతల నాగరాజ్ ముస్లిం సోదరులు పాషా హమ్జాద్ రషీద్ భాయ్ సోఫియాను తాహెర్ నజీర్ జమీల షరీన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తెలంగాణకు కేంద్రం మెగా టెక్స్టైల్ పార్క్ ప్రకటించిన సందర్భంగా నల్లగొండ పట్టణ చర్లపల్లి లో నల్లగొండ పట్టణ చేనేత సెల్ కన్వీనర్ కటకం శ్రీధర్ గారి ఆధ్వర్యంలో శ్రీ నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం నిర్వహించుకోవడం జరిగింది ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర చేనేత సెల్ కో కన్వీనర్ మిరియాల వెంకటేశం గారు మాట్లాడుతూ రైతులకు చేనేత కార్మికులకు ఉపయోగపడుతూ యువతకు ఉద్యోగాలను అందించే మెగా టెక్స్టైల్ పార్కును తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆత్మనిర్బర్ భారత్ కార్యక్రమంలో భాగంగా టెక్సటైల్ రంగంలో భారత్ ను ప్రపంచంలోనే మెగా ఇంటిగ్రేటెడ్ టెక్సటైల్స్ రీజియన్ అండ్ అపరాల్ పార్కు బియ్యం మిత్ర పథకానికి కేంద్రం శ్రీకారం చుట్టిందన్న విషయం తెలియజేశారు ఫార్మ్ టు ఫైబర్ ఫైబర్ టు ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ టు ఫ్యాషన్ ఫ్యాషన్ టు ఫారిన్ అనే 5 ఎఫ్ సూత్రాల ఆధారంగా చేసుకొని రూపొందించిన ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా ఏడు మేఘ టెక్స్టైల్ పార్కులను ఏర్పాటు చేస్తుందని అన్నారు టెక్స్టైల్ రంగానికి అత్యాధునిక మౌలిక సదుపాయాలను కల్పిస్తూ కోట్లాది పెట్టుబడులను ఆకర్షిస్తూ లక్షలాది ఉద్యోగాలను



Apr 03 2023, 16:23
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
10.5k