కోట్ల రూపాయల భూమిని కాపాడిన రెవెన్యూ అధికారులు
కోట్ల రూపాయల భూమిని కాపాడిన రెవెన్యూ అధికారులు
హెచ్చరిక బోర్డులు తోలగిస్తే కేసులు నమోదు చేస్తాం !
అనుకున్నదోక్కటి అయినదోక్కటి
బోల్తా కొట్టింది లే బుల్ బుల్ పిట్ట
మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న భూ రాజకీయ పరిణామాల కు
రెవెన్యూ అధికారులు చెక్ పెట్టారు. ఎకంగా సుమారు కోటి రూపాయల విలువ గల ప్రభుత్వ భూమిని కాపాడారు .
సాక్షి ,ఈనాడు కధనాలకు స్పందించిన మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్
శుక్రవారం రోజున రెచిని రైల్వే స్టేషన్,హైవే పక్కన ఉన్న 612 సర్వే నంబర్ లోని ప్రభుత్వ స్ధలాన్ని పరిశీలించారు.
అనంతరం తహశీల్దార్ కవిత ,ఆర్ ఐ ఎజాజోద్దిన్ ,తాండూర్ ఈఓ తపాస్ లను వివరాలు అడిగి రికార్డు లను పరిశీలించి ఫోల్స్ ,నిర్మాణాలను నోటిస్ ఇచ్చి క్లియర్ చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం అక్కడున్న ఫోల్స్ తోలగించి ట్రాక్టర్ లో రెవెన్యూ కార్యాలయానికి ఫోల్స్ తరలించి హెచ్చరిక బోర్డు ఎర్పాటు చేశారు. బోర్డు తోలగిస్తే కేసులు నమోదు చేస్తామని ఎక్కడయినా ప్రభుత్వం ఇండ్ల స్ధలం ఎవరికి ఇచ్చిన కాల వ్యవధి ఉంటుందని ఆ కాల వ్యవధి లోపు నిర్మాణం చేపట్టక పోతే తిరిగి ఆ యోక్క భూములను స్వాధీనం చేసుకునే అధికారం రెవెన్యూ అధికారులకు ఉంటుంది .ప్రభుత్వ భూములకు ఈ నాయకుల
కోట్లాట చూసి మండల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

కోట్ల రూపాయల భూమిని కాపాడిన రెవెన్యూ అధికారులు

Breaking:- ఫిబ్రవరి 24వ తేదీన తెలంగాణ అసెంబ్లీ రద్ధుకు సంబందించి నిర్ణయం తీసుకోనున్న ముఖ్యమంత్రి కె.సి.ఆర్.!
మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల స్కూల్ తరలించడం విరమించుకోవాలి

మానవత్వం చాటుకున్న మున్సిపల్ చైర్మన్:
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్...
నకిరేకల్ నియోజకవర్గం
నల్లగొండ: ప్రభుత్వ ఆసుపత్రిలో సిమెంట్ బెంచిల పంపిణీ
బడ్జెట్‌పై ఉభయ సభల్లో ఇవాళ సాధారణ చర్చ జరగనుంది.2023 - 24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక ప్రణాళికను సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ బడ్జెట్‌పై నేడు శాసనసభ, శాసనమండలిలో చర్చ జరగనుంది. అనంతరం రెండు సభల్లో జరిగిన చర్చకు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు సమాధానం ఇస్తారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దుచేసి నేరుగా బడ్జెట్ పై చర్చ చేపడతారు.
Feb 10 2023, 15:54
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
10.6k