అరూరు లో మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని అరూరు గ్రామంలో పురమ కృష్ణ అనారోగ్యం కారణాల వల్ల మరణించాడు, కృష్ణ కుటుంబానికి ఆదివారం రూ.10000/- పది వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని Ex.ZPTC వాకిటి పద్మ అనంత రెడ్డి అందజేశారు.ఈ కార్యక్రమంలో DCC ఉపాధ్యక్షులు అనంత రెడ్డి, వాకిటి శరత్ పవన్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు బుర్ర నరసింహ, మాజీ ఉప సర్పంచ్ సుక్క ముత్యాలు, జనరల్ సెక్రటరీ కోడితల కరుణాకర్,సుంకిశాల పరమెశ్,పోలెపాక నరసింహ,దమెర అంజయ్య, M. ముత్యాలు , జకిడి నర్సిరెడ్డి,రేఖ మచి, కసరబోయిన మహేష్,K.మధు ,ch.సీను,పోలెపాక చెమ్మయ, బుర్ర శ్రీను,కాదరి నరేష్,J.రాజు,M.గణేష్,నల సత్తయ్య, వేముల ఎట్టయ్య, వేముల నరసింహ, వేముల రమేష్,B.రాజు,జినుకల దానయ్య,ఫకీర,అజగర్,P.రమేష్,P.మహేష్, వేముల చిన నరసింహ,ch.ఉపేందర్,రెబస్ నరేష్,జోలం సిద్ధయ్య మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Aug 15 2024, 20:11
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
11.3k