NLG: సకల ఔషధ నిధి ప్రకృతి
నల్గొండ: సకల ఔషధాల నిధి ప్రకృతి అని.. దాన్ని పరిరక్షించుకుని సహజసిద్ధమైన ఆయుర్వేద ఔషధాలను ఉపయోగించడంతో ఎన్నో రకాల దీర్ఘకాలిక వ్యాధులను సైతం న్యాయం చేయవచ్చని సిద్ధార్థ యోగ విద్యాలయం, ప్రకృతి వైద్యులు డాక్టర్ కే వై రామచంద్రరావు తెలిపారు. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ - సిద్ధార్థ యోగ విద్యా నిలయం సంయుక్తంగా నల్గొండలోని చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో ఆదివారం ' *ప్రకృతి జీవన విజ్ఞానం - ఆరోగ్య సదస్సు*'. నిర్వహించారు. దీనికి ఆయన *ముఖ్య అతిథిగా హాజరై* గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చైర్మన్ గున్న రాజేందర్ రెడ్డి, ప్రముఖులతో కలిసి ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి పై అవగాహన ఉంటే చిన్నచిన్న రోగాలను ఒక్క రూపాయి ఖర్చు లేకుండా దీర్ఘకాలిక స్వల్పకాలిక సమస్యలను ప్రకృతిలో లభించే వివిధ ఫలాలు, గింజలు, ఆకులను ఉపయోగించుకొని దూరం చేసుకోవచ్చన్నారు.నేటి ఆధునిక జీవన విధానంలో ఆహార నియమాలు పైన అవగాహన లేకపోవడంతో ఒత్తిడికి గురి అవుతూ అనేక రకాల సమస్యలను ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అయితే యోగ మెడిటేషన్ తో పాటు ఆరోగ్య నియమాలను పాటిస్తూ సహజసిద్ధమైన జొన్నలు, రాగులు, మినుములు ఇలాంటి మిల్లెట్స్ ను ఆహారంగా రోజువారిగా తీసుకోవడం తో ఆరోగ్యం సిద్ధిస్తుంది అన్నారు.
ఆధునిక విజ్ఞానం పేరుతో 80% ప్రజలు లక్షలు ఖర్చుపెట్టి పేదరికంలోనికి నిట్టపడుతున్నారని అన్నారు. వీటిపై చైతన్యం చేసేందుకే గత కొన్ని దశాబ్దాలుగా సిద్ధార్థ యోగ విద్యాలయం రామచంద్ర ప్రకృతి ఆశ్రమాల ద్వారా లక్షల మందికి పైగా నేచురల్ లైఫ్ సైన్స్ పై అవగాహన కల్పిస్తూ బిపి షుగర్ థైరాయిడ్ పిసిఒడి అధిక బరువు కిడ్నీ గౌట్ మానసిక రోగాలు యాసిడిటీ గ్యాస్ట్రిక్ మలబద్దకం ఇమ్యూనిటీ తగ్గిపోవడం గుండె జబ్బులు బ్రెయిన్ స్ట్రోక్ సోరియాసిస్ తల తిరుగుడు వంటి వ్యాధులను ఆయుర్వేద చికిత్స ద్వారా నయం చేశామన్నారు. ఇలాంటి సదస్సులు నిర్వహించిన గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు
డాక్టర్ N.G. పద్మ మాట్లాడుతూ రోజువారిగా తీసుకోవలసిన ఆహారము, నియమాలను ప్రాక్టికల్ గా ఉదాహరణలతో వివరించి, సిద్ధార్థ యోగ విద్యాలయం డైట్ షీట్ ను దైనందిక జీవితంలో అలవాటు చేసుకోవాలని స్ఫూర్తినింపారు.గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థల చైర్మన్ డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థల ద్వారా ఆరోగ్య సదస్సులు నిర్వహిస్తూ ప్రజలను చైతన్య చేస్తున్నామన్నారు. రామచంద్ర ప్రకృతి ఆశ్రమంలో ఎంతోమంది చికిత్స తీసుకొని ఆనందంగా ఉన్నారని తెలిపారు. మానవ జీవన విధానం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగాలంటే అది కేవలం ఆరోగ్యంగా ఉండటంతోనే సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరూ ఆరోగ్య నియమాలను పాటించి సహజసిద్దమైనటువంటి నేచురల్ లైఫ్ సైన్స్ ను ప్రకృతి జీవన విధానాన్ని ఔషధాలను ఉపయోగించాలన్నారు.
ప్రముఖ యూట్యూబ్ ఇన్ఫ్లెన్సర్ ఏచూరి శైలజ మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో ప్రకృతి చికిత్స విధానం-ఆరోగ్య సదస్సుపై సిద్ధార్థ యోగ విద్యాలయం డాక్టర్స్ రామచంద్రరావు పద్మలతో ఇంత పెద్ద ఆరోగ్యసదస్సును నిర్వహించడం ఎంతో పెద్ద బృహత్ కార్యమని తెలియజేస్తూ ఇది నలగొండ వాసులకు ఎంతో ఉపయోగపడుతుందని దీనికి కృషి చేసిన గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థలకు అభినందనలు అని తెలిపారు.
గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ యానాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ సదస్సుకు హాజరైన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.యానాల ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో డాక్టర్స్ ను ఘనంగా సన్మానించారు.
నల్గొండ పట్టణం తో పాటు పరిసర ప్రాంతాల నుంచి సుమారుగా సదస్సుకు 1200 పైగా ప్రముఖులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యావేత్తలు, విద్యార్థులు, క్రీడాకారులు, యువతి,యువకులు హాజరైనారు.
గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర, జిల్లా ప్రతినిధులు బొమ్మపాల గిరిబాబు, పాముల అశోక్, లోకనబోయిన రమణ,గిరిధర్ రావు, నాగమణి రెడ్డి, ముక్కామల నరసింహ, ఎండి అజిజ్, దశరథ గౌడ్, పజూరి రవీందర్ రెడ్డి, ప్రముఖ పర్యావరణ వేత్త మిట్టపల్లి సురేష్ గుప్తా, గౌడ్,ట్రస్మా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కోడి శ్రీనివాస్ జి వి రావు తదితరులు పాల్గొన్నారు.

నల్గొండ: సకల ఔషధాల నిధి ప్రకృతి అని.. దాన్ని పరిరక్షించుకుని సహజసిద్ధమైన ఆయుర్వేద ఔషధాలను ఉపయోగించడంతో ఎన్నో రకాల దీర్ఘకాలిక వ్యాధులను సైతం న్యాయం చేయవచ్చని సిద్ధార్థ యోగ విద్యాలయం, ప్రకృతి వైద్యులు డాక్టర్ కే వై రామచంద్రరావు తెలిపారు. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ - సిద్ధార్థ యోగ విద్యా నిలయం సంయుక్తంగా నల్గొండలోని చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో ఆదివారం ' *ప్రకృతి జీవన విజ్ఞానం - ఆరోగ్య సదస్సు*'. నిర్వహించారు. దీనికి ఆయన *ముఖ్య అతిథిగా హాజరై* గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చైర్మన్ గున్న రాజేందర్ రెడ్డి, ప్రముఖులతో కలిసి ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి పై అవగాహన ఉంటే చిన్నచిన్న రోగాలను ఒక్క రూపాయి ఖర్చు లేకుండా దీర్ఘకాలిక స్వల్పకాలిక సమస్యలను ప్రకృతిలో లభించే వివిధ ఫలాలు, గింజలు, ఆకులను ఉపయోగించుకొని దూరం చేసుకోవచ్చన్నారు.నేటి ఆధునిక జీవన విధానంలో ఆహార నియమాలు పైన అవగాహన లేకపోవడంతో ఒత్తిడికి గురి అవుతూ అనేక రకాల సమస్యలను ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అయితే యోగ మెడిటేషన్ తో పాటు ఆరోగ్య నియమాలను పాటిస్తూ సహజసిద్ధమైన జొన్నలు, రాగులు, మినుములు ఇలాంటి మిల్లెట్స్ ను ఆహారంగా రోజువారిగా తీసుకోవడం తో ఆరోగ్యం సిద్ధిస్తుంది అన్నారు.
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు
గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థల చైర్మన్ డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థల ద్వారా ఆరోగ్య సదస్సులు నిర్వహిస్తూ ప్రజలను చైతన్య చేస్తున్నామన్నారు. రామచంద్ర ప్రకృతి ఆశ్రమంలో ఎంతోమంది చికిత్స తీసుకొని ఆనందంగా ఉన్నారని తెలిపారు. మానవ జీవన విధానం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగాలంటే అది కేవలం ఆరోగ్యంగా ఉండటంతోనే సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరూ ఆరోగ్య నియమాలను పాటించి సహజసిద్దమైనటువంటి నేచురల్ లైఫ్ సైన్స్ ను ప్రకృతి జీవన విధానాన్ని ఔషధాలను ఉపయోగించాలన్నారు.
ప్రముఖ యూట్యూబ్ ఇన్ఫ్లెన్సర్ ఏచూరి శైలజ మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో ప్రకృతి చికిత్స విధానం-ఆరోగ్య సదస్సుపై సిద్ధార్థ యోగ విద్యాలయం డాక్టర్స్ రామచంద్రరావు పద్మలతో ఇంత పెద్ద ఆరోగ్యసదస్సును నిర్వహించడం ఎంతో పెద్ద బృహత్ కార్యమని తెలియజేస్తూ ఇది నలగొండ వాసులకు ఎంతో ఉపయోగపడుతుందని దీనికి కృషి చేసిన గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థలకు అభినందనలు అని తెలిపారు.

ఆరోగ్య సదస్సు లో పాల్గొనడం ద్వారా చురుకైన శరీర కదలకలను మరియు ప్రకృతి ఆహార నియమాల ద్వారా అథ్లెటిక్ ఫిజికల్ ఫిట్నెస్ ను ఎలా సాధించవచ్చునననే విషయాన్ని ఈ సదస్సులో పాల్గొనడం ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాముల అశోక్, లోకనబోయిన రమణ, ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈనెల 21 వ తేదీ ఆదివారం నాడు నల్గొండ లో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ మరియు సిద్ధార్థ యోగ విద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించే *ఆరోగ్య సదస్సు* ను విజయవంతం చేయాలని ఐబిసి ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ ఏచూరి శైలజా భాస్కర్ పిలుపునిచ్చారు.
ఈరోజు నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రకృతి జీవన విధానం మరియు వంటిల్లునే ఔషధాలయంగా మార్చుకుంటే సంపూర్ణ ఆరోగ్యవంతులు గా తయారు కావచ్చుననే విషయాన్ని ఎన్నో కార్యక్రమాల ద్వారా సదస్సుల ద్వారా గత 25 సంవత్సరాలుగా డాక్టర్
ఈ కార్యక్రమంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర ప్రతినిధులు బొమ్మపాల గిరిబాబు, పాముల అశోక్ ముదిరాజ్, కందిమల్ల నాగమణి రెడ్డి, లోకనబోయిన రమణ ముదిరాజ్, ముక్కామల నరసింహ, MD అజీజ్ షరీఫ్, రవీందర్ రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ:
ఈ సందర్భంగా నిన్నరాత్రి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర ప్రతినిధులు
దేవరకొండ: భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో విద్య రంగ సమస్యలు పరిష్కరించాలని ఇవాళ దేవరకొండ పట్టణ కేంద్రంలో విద్యార్థులచే భారీ ర్యాలీ నిర్వహించి, అనంతరం ఆర్డిఓ శ్రీరాములు కు వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నల్గొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మంపాటి శంకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ హాస్టల్లో ఉండి చదువుకుంటున్న నిరుపేద కుటుంబ విద్యార్థులకు.. పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు గడువుస్తున్నా నేటి వరకు నోట్ పుస్తకాలు, బట్టలు, దుప్పట్లు సంక్షేమ వసతి గృహాలలో ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని ఆరోపించారు.
రాష్ట్రంలో కరువు విలయా తాండవం చేస్తుంటే వ్యవసాయానికి పెట్టుబడి లేక నిరుపేద కుటంబాలు ఇబ్బందులు పడుతూ.. తమ పిల్లలకు ప్రభుత్వ హాస్టల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవని పిల్లలను తీసుకొని వచ్చి హాస్టల్లో వేసిన తల్లిదండ్రులను విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా, విద్యార్థుల చదువులు మధ్యలోనే ఆపి వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని విమర్శించారు.
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టల్స్ లో సుమారు 10200 మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే నల్లగొండ జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి అన్ని సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు నోటు పుస్తకాలు, బట్టలు, దుప్పట్లు పంపిణీ చేసే విధంగా కృషి చేయాలని డిమాండ్ చేశారు.
నల్లగొండ జిల్లా:
తెలంగాణ మార్పు అంటే పేదోడి దగ్గరికి వచ్చిన ఫలితమే, నేడు ఎంతో మంది రైతు కళ్ళల్లో ఆనందం వెలుగుతుందన్నారు. అదే విధంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నడిగోటి శేఖర్, ముప్పిడి రవి, సింగం నర్సింహా, ముక్కముల నాగరాజు, రూపాని రాములు, నడిగోటి అంజయ్య, ఎల్లయ్య, మాధగోని శ్రీను, జక్కిలి గణేష్, శేఖర్, రఘు, నర్సింహా చారి, శివ, జలంధర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ జిల్లా:
కార్యక్రమంలో మర్రిగూడ మాజీ సర్పంచి మాస నీలిమ చంద్రశేఖర్, మాజీ ఎంపిటిసి వెంకటంపేట బాలయ్య, పల్లె మల్లేష్ సింగల్ విండో డైరెక్టర్ పగడాల లింగయ్య, ఈద రాములు, కుకుడపు ముత్యాలు, ఎలిమినేటి సత్తిరెడ్డి, పొనుగుంటి శేఖర్, చంద్రయ్య, పగడాల పెద్ద అంజయ్య, ఎడ్ల ముత్తయ్య, గ్యార యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.
Jul 23 2024, 12:22
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
10.3k