బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచిన తెలుగోడు!
బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచిన తెలుగోడు!
ప్రపంచం వ్యాప్తంగా తెలుగులో ఉన్నారు. అన్ని దేశాల్లో తెలుగువారు కనిపిస్తున్నే ఉంటారు. అంతేకాక విదేశాల్లో తమదైన ప్రతిభతో తెలుగు ఖ్యాతిని పెంచుతుంటారు. ఇప్పటికే అనేక మంది తెలుగు వారు వివిధ సంస్థల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలానే పలు దేశ రాజకీయాల్లోనూ తెలుగు వారు..తమ ప్రత్యేకను చాటుకుంటున్నారు. తాజాగా మరో తెలుగు వ్యక్తి విదేశాల్లో సత్తాచాటారు. బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల బరిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి నిలిచారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…
బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఉదరు నాగరాజు నిలిచారు. బ్రిటన్ లోని ప్రధాన పార్టీల్లో ఒకటైనా లేబర్ పార్టీ నుంచి నాగరాజు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ లేబర్ పార్టీ తమ పార్లమెంటరీ అభ్యర్థిగా నాగరాజు పేరు ప్రకటించింది. నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ బౌండరీ కమిషన్ సూచనతో కొత్తగా ఏర్పడ్డ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నికల బరిలో నిలిచారు.
Sandip University
ఎలక్టో రల్ కాల్కులస్ ప్రకారం.. ఆ నియోజకవర్గంలో లేబర్ పార్టీ గెలవబోతుందన్న అంచనాలు ఉన్నాయి. మధ్యతరగతి కుటుంబం నుంచి బ్రిటన్ వెళ్లిన నాగరాజు.. అక్కడ అంచలంచలుగా ఎదిగారు. ఇప్పుడు యూకే బరిలో నాగరాజు దిగారు. శనిగరం గ్రామానికి చెందిన హనుమంతరావు, నిర్మలాదేవి దంపతులకు ఉదరు నాగరాజు జన్మించారు. నాగరాజుకు చిన్నప్పటి నుంచే కష్టపడే తత్వం కలిగి ఉన్నారు. అలానే చదువుల్లో కూడా ఎప్పుడు ముందు ఉన్నారు. అలా కష్టపడే తత్వం ఉన్న నాగరాజు ఉదరు అంచెలంచలుగా ఎదిగారు.
బ్రిటన్‌లోనియూనివర్సిటీ కాలేజీ అఫ్ లండన్‌లో అడ్మినిస్ట్రేషన్ లో పీజీ చేశారు. ఐ పాలసీ ల్యాబ్స్ అనే థింక్‌ట్యాంక్‌ను నాగరాజు స్థాపించారు. అంతర్జాతీయ వక్తగా, రైటర్ గా మంచి పేరు పొందారు. అక్కడ పొలిటికల్ అంశాలపై దశాబ్దకాలంగా ప్రచారం చేయడంతో అక్కడి ప్రజల్లో పట్టు సాధించారు. స్థానిక పరిస్థితులను బట్టి ఉదరు నాగ రాజు కూడా బ్రిటన్ పార్ల మెంట్ ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.


 
						



 హైదరాబాద్: రాష్ట్ర ఆదాయం పెంచేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు.. అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని, పన్నుల ఎగవేత లేకుండా కఠిన చర్యలు చేపట్టాలని సూచన. వార్షిక లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెరిగేందుకు అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్న సీఎం
హైదరాబాద్: రాష్ట్ర ఆదాయం పెంచేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు.. అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని, పన్నుల ఎగవేత లేకుండా కఠిన చర్యలు చేపట్టాలని సూచన. వార్షిక లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెరిగేందుకు అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్న సీఎం ప్రశాంత్ కిషోర్‌కు సీఎం జగన్ కౌంటర్, ప్రశాంత్ కిషోర్ చేసిందేమీ లేదు.. చేసేదంతా టీమే. ప్రశాంత్ కిషోర్ మనకు వ్యతిరేకంగా మారారు, ప్రశాంత్ కిషోర్ కూడా ఊహించని ఫలితాలు వస్తాయి.. గతంలో కూడా 151 సీట్లు వస్తాయని ఊహించలేదు.. ఈసారి వచ్చే ఫలితాలతో దేశం షాక్ కాబోతుంది, గతంలో వచ్చిన సీట్ల కంటే ఎక్కువ రాబోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పాలన అందించాం, ఐప్యాక్ సేవలను పరిపాలనలోనూ ఉపయోగించాం.. ఫలితాలతో దేశంలోని ప్రతీ నేత ఏపీ వైపే చూస్తారు.. ఈ ఐదేళ్లకు మించిన గొప్ప పాలన అందిస్తాం-జగన్.
ప్రశాంత్ కిషోర్‌కు సీఎం జగన్ కౌంటర్, ప్రశాంత్ కిషోర్ చేసిందేమీ లేదు.. చేసేదంతా టీమే. ప్రశాంత్ కిషోర్ మనకు వ్యతిరేకంగా మారారు, ప్రశాంత్ కిషోర్ కూడా ఊహించని ఫలితాలు వస్తాయి.. గతంలో కూడా 151 సీట్లు వస్తాయని ఊహించలేదు.. ఈసారి వచ్చే ఫలితాలతో దేశం షాక్ కాబోతుంది, గతంలో వచ్చిన సీట్ల కంటే ఎక్కువ రాబోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పాలన అందించాం, ఐప్యాక్ సేవలను పరిపాలనలోనూ ఉపయోగించాం.. ఫలితాలతో దేశంలోని ప్రతీ నేత ఏపీ వైపే చూస్తారు.. ఈ ఐదేళ్లకు మించిన గొప్ప పాలన అందిస్తాం-జగన్. మెట్రో అమ్ముకుంటే అమ్ముకో.. L&T కంపెనీపై రేవంత్ రెడ్డి కామెంట్స్
మెట్రో అమ్ముకుంటే అమ్ముకో.. L&T కంపెనీపై రేవంత్ రెడ్డి కామెంట్స్
 మందుబాబులకు గుడ్ న్యూస్.. ఇక మీ లివర్లు సేఫ్..
మందుబాబులకు గుడ్ న్యూస్.. ఇక మీ లివర్లు సేఫ్.. 
 చిలకలూరుపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టిన టిప్పర్.. ఢీకొట్టాక చెలరేగిన మంటలు.. ప్రమాదంలో ఆరుగురు సజీవదహనం.. టిప్పర్ డ్రైవర్, బస్సు డ్రైవర్, నలుగురు బస్సు ప్రయాణికులు సజీవదహనం.. 32 మందికి తీవ్ర గాయాలు..
చిలకలూరుపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టిన టిప్పర్.. ఢీకొట్టాక చెలరేగిన మంటలు.. ప్రమాదంలో ఆరుగురు సజీవదహనం.. టిప్పర్ డ్రైవర్, బస్సు డ్రైవర్, నలుగురు బస్సు ప్రయాణికులు సజీవదహనం.. 32 మందికి తీవ్ర గాయాలు..
 ఏపీలో తుది పోలింగ్ శాతం ప్రకటించిన ఈసీ
ఏపీలో తుది పోలింగ్ శాతం ప్రకటించిన ఈసీ హైదరాబాద్: దేశంలో బీజేపీకి పూర్తి మెజారిటీ రాదు.. కాంగ్రెస్, బీజేపీలోకి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వెళితే ఆ పార్టీ ఉండదు.. రేపటి నుంచి పరిపాలనపై దృష్టి పెడతాం.. రుణమాఫీ, విద్యాశాఖపై ఫోకస్ పెడతాం.. అన్ని హాస్టళ్లకు సన్నబియ్యం పంపిణీ చేస్తాం.. త్వరలో బ్యాంకర్లతో సమావేశం.. రుణమాఫీపై చర్యలు చేపడతాం.. రైతుల రుణాల మాఫీ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం.. తెలంగాణలో మేము 13 సీట్లు గెలుస్తున్నాం. -మీడియాతో చిట్‌చాట్‌లో రేవంత్ రెడ్డి.
హైదరాబాద్: దేశంలో బీజేపీకి పూర్తి మెజారిటీ రాదు.. కాంగ్రెస్, బీజేపీలోకి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వెళితే ఆ పార్టీ ఉండదు.. రేపటి నుంచి పరిపాలనపై దృష్టి పెడతాం.. రుణమాఫీ, విద్యాశాఖపై ఫోకస్ పెడతాం.. అన్ని హాస్టళ్లకు సన్నబియ్యం పంపిణీ చేస్తాం.. త్వరలో బ్యాంకర్లతో సమావేశం.. రుణమాఫీపై చర్యలు చేపడతాం.. రైతుల రుణాల మాఫీ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం.. తెలంగాణలో మేము 13 సీట్లు గెలుస్తున్నాం. -మీడియాతో చిట్‌చాట్‌లో రేవంత్ రెడ్డి. ఢిల్లీ లిక్కర్ ఈడీ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు.. ఈ నెల 20 వరకు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి.. కోర్టు విచారణకు కవితను వర్చువల్‌గా హాజరుపర్చిన తీహార్ జైలు అధికారులు.. 8 వేల పేజీలతో సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఈడీ.. ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశాన్ని 20న విచారిస్తామన్న జడ్జి.
ఢిల్లీ లిక్కర్ ఈడీ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు.. ఈ నెల 20 వరకు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి.. కోర్టు విచారణకు కవితను వర్చువల్‌గా హాజరుపర్చిన తీహార్ జైలు అధికారులు.. 8 వేల పేజీలతో సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఈడీ.. ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశాన్ని 20న విచారిస్తామన్న జడ్జి.
May 17 2024, 10:57
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
21.4k