ఈనెల 23న భువనగిరిలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో జరిగే వీర హనుమాన్ విజయాత్ర బైక్ ర్యాలీ పోస్టర్ ఆవిష్కరణ
![]()
ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆధ్వర్యంలో ఏప్రిల్ 23 మంగళవారం తేదీన భువనగిరి పట్టణంలో జరగబోయే వీర హనుమాన్ విజయ యాత్ర బైక్ ర్యాలీ విజయవంతం చేయడం కోసం నల్గొండ రోడ్ లోని MNR గార్డెన్స్ లో సమావేశం నిర్వహించి వీర హనుమాన్ విజయ యాత్ర బైక్ ర్యాలీ పోస్టర్ ఆవిష్కరించారు విశ్వహిందూ పరిషత్ యాదాద్రి ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు పొత్నక్ రాఘవేందర్ మాట్లాడుతూ జరగబోయే ర్యాలీలో యువకులు హిందూ బంధువులు అధిక సంఖ్యలో విజయవంతం చేయాలని భవిష్యత్తులో హిందువులపై ఎవరైనా దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారరు జిల్లా కార్యదర్శి సుక్కల శ్రీశైలం యాదవ్ మాట్లాడుతూ గ్రామ గ్రామాన యువత తరలివచ్చి ర్యాలీని విజయవంతం చేసి హిందూ సంఘటన శక్తిని ప్రదర్శించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నల్గొండ విభాగ్ వ్యవస్థా ప్రముఖక్ తాడం పాండు విశ్వహిందూ పరిషత్ జిల్లా కోశాధికారి చామ రవీందర్ జిల్లా ఉపాధ్యక్షులు రాఘవుల సాయి పట్టణ అధ్యక్షులు కేమోజు మల్లికార్జున్ కార్యదర్శి సాల్వేరు వేణు వల్లబోజు సతీష్ జిల్లా ధర్మ ప్రసార్ ప్రముఖక్ కోకల సందీప్ మందిర్ అర్చక పురోహిత్ ప్రముఖక్ ఆకుల అనిల్ జిల్లా సహ కార్యదర్శి పోచంగళ్ళ బాబు పాదరాజు మనోజ్ బజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ మేకల భాను కో కన్వీనర్ మార్క శ్రావణ్ జిల్లా గోరక్ష ప్రముక్ పొన్నాల వినయ్ పట్టణ కన్వీనర్ నమిల నవీన్ భువనగిరి మండల కన్వీనర్ పిన్నపురాళ్ల రాజకుమార్ అవినాష్ రెడ్డబోయిన బాలరాజు బొక్క మాధవరెడ్డి ఎంకే శ్రీధర్ బిజెపి నాయకులు చందా మహేందర్ ఆకుతోట రామకృష్ణ గుప్తా కర్రే ప్రవీణ్ హిందు వాహిని కడారి శివ కందరి శ్రీధర్ ఊదరి రామరాజు పూస శ్రీనివాస్ సాయి విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు










యాదాద్రి భువనగిరి జిల్లాలో దొంగలు హల్ చల్ చేశారు. ఆత్మకూరు మండల కేంద్రంలో చైన్ స్నాచర్స్ శుక్రవారం రాత్రి ఓల్డ్ సిటీ లో డాబా పై నిద్రిస్తుండగా, మేకపోతుల స్వామి (హెడ్ కానిస్టేబుల్) భార్య నర్మద పై ఉన్న మూడు తులాల బంగారు పుస్తెల తాడు మరియు మూడు తులాల నల్లపూసల దండ ఎత్తుకెళ్లినట్లు బాధిత కుటుంబంలో సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, ఘటన స్థలంలో బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్న ఏసీపీ మధుసూదన్ రెడ్డి. ఇటీవల భువనగిరి మండలంలోని వీరవెల్లి గ్రామంలో ఇంటి ఆవరణలో బయట నిద్రిస్తున్న మహిళల మెడలో నుంచి నాలుగు తులాల పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన దుండగులు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జిల్లాలో పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న గొలుసు దొంగలు.


Apr 14 2024, 14:45
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
15.8k