రామన్నపేట ఎంపీపీ గా బాధ్యతలు స్వీకరించిన నాగటి ఉపేందర్
![]()
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు - MPP గా నీర్నేముల సిపిఎం ఎంపీటీసీ, వైస్ ఎంపీపీ నాగటి ఉపేందర్ నియమితులయ్యారు ఈమెకు శనివారం మండల ప్రజా పరిషత్ కార్యంలో ఎంపీపీ గా బాధ్యతలను స్వీకరించారు. గతంలో ఎంపిపి గా ఉన్న కన్నబోయిన జ్యోతి అనివార్యా కారణాలవల్ల రాజీనామా చేయడంతో ఎంపీపీ పదవికి ఖాలి ఏర్పడింది . దీంతో జడ్పీ సీఈఓ ఆదేశాలు మేరకు స్థానిక ఎంపీడీవో భూక్య యాకూబ్ నాయక్ ఇన్చార్జి ఎంపీపీగా నియమిస్తూ బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా ఎంపీపీ నాగటి ఉపేందర్ మాట్లాడుతూ అధికారుల, ప్రజాప్రతినిధుల సహకారంతో మండల అభివృద్ధికి తోడ్పడుతానని తెలిపారు.
![]()
![]()
![]()

						




దానికి గాను ఆమె మానసిక ఆందోళన ఎన్నో ఇబ్బందులకు గురై రాజీనామా చేశారు. ఇన్ని రోజులు తనకు సహకరించిన మండల ప్రజలకు అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. వీరి వెంట పాల్గొన్నవారు జనంపల్లి ఎంపిటిసి వేమవరపు సుధీర్ బాబు. సూరారం ఎంపీటీసీ దోమల సతీష్ యాదవ్. మునిపంపుల ఎంపిటిసి గాదె పారిజాత. రామన్నపేట ఎంపీటీసీ-1 గోరిగే నర్సింహ. తదితరులు పాల్గొన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని మొగిలి పాక గ్రామంలో.

Mar 30 2024, 16:58
- Whatsapp
 
								    - Facebook
 
							       
								  - Linkedin
 
								  - Google Plus
 
								 
							   
0- Whatsapp
 
								    - Facebook
 
							       
								  - Linkedin
 
								  - Google Plus
 
								 
							   
28.0k