నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయాలి: బుర్రు అనిల్ కుమార్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు
![]()
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ వలిగొండ 19వ మహాసభలు మండల కేంద్రంలోని ప్రగతి కళాశాలలో నిర్వహించడం జరిగింది ఈ సమావేశం వేముల జ్యోతిబాసు అధ్యక్షత వహించగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బుర్రు అనిల్ కుమార్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా గత బిజెపి సర్కార్ నూతన జాతీయ విద్యా విధానం 2022 ని తీసుకొచ్చి దేశ మేదస్సును కార్పోరేట్లకు తాకట్టు పెట్టే ప్రయత్నం సరైన కాదన్నారు ఈ విద్యా విధానం వల్ల విద్యార్థులలో మతతత్వ భావజాలాన్ని నింపటానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేసిందన్నారు విద్యాసంస్థలలో మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి తరగతి గది నుండి కలుషితం చేయటానికి విద్యా విధానం ధోపడుతుందన్నారు పేద విద్యార్థులను దేశ అభివృద్ధిలో వారి మేధస్సును భాగస్వామ్యం చేయాల్సిన ప్రభుత్వాలే విద్యార్థుల ఐక్యతను దెబ్బతీసే విధంగా రెచ్చగొడుతూ ఈ విద్యా విధానం రాజ్యాంగ లక్షణాలను విద్యావిధానాన్ని ఏర్పాటు చేయకుండా వారి ఇష్టానుసారంగా విద్యా విధానాన్ని అమలు చేయడం సరైన కాదు అన్నారు
![]()
ఈ మహాసభల్లో మండల అధ్యక్ష కార్యదర్శులు వేముల నాగరాజు ఎస్ కే ఫర్దిన్ ఎన్నికయ్యారు అని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు మండల సహాయ కార్యదర్శి బుగ్గ ఉదయ్ కిరణ్ వేములకొండ వంశీ మైసోళ్ళ నరేందర్ పట్టణ కార్యదర్శి సాయి,జశ్వంత్ నేహా తదితరులు పాల్గొన్నారు.
![]()

						

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని మొగిలి పాక గ్రామంలో.

 పార్లమెంట్ అభివృద్ది బీజేపీ కే సాధ్యం అని ఈ సందర్భంగా వారు అన్నారు అదేవిధంగా ఇటీవల నూతనంగా నియమితులైన మండల పధాది కారులకు ,మోర్చా అధ్యక్షులకు పూర్తిస్థాయిలో బూత్ కమిటీలను, మోర్చా కమిటీలను ఏర్పాటు చేసి బూర నరసయ్య గౌడ్ గెలుపులో భాగస్వామ్యం కావాలని అన్నారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ రాచకొండ కృష్ణ ,జిల్లా కార్యవర్గ సభ్యులు బచ్చు శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శులు మారోజు అనిల్ కుమార్ లోడే లింగస్వామి, ఉపాధ్యక్షులు డోగుపర్తి సంతోష్, గంగాదారి దయాకర్, వట్టిపల్లి సంతోష్, కోశాధికారి అప్పిశెట్టి సంతోష్, మండల కార్యదర్శి మందుల నాగరాజు, బీజేవైఎం మండల అధ్యక్షులు మందాడి రంజిత్ రెడ్డి, కిసాన్ మోర్చా అధ్యక్షులు కొంతం రామచంద్రం, ఓబీసీ మోర్చా అధ్యక్షులు వేలిమినేటి వెంకటేశం, మహిళా మోర్చా అధ్యక్షురాలు చిన్నం అంజమ్మ ,మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి బొలుగుల భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.






Mar 28 2024, 20:23
- Whatsapp
 
								    - Facebook
 
							       
								  - Linkedin
 
								  - Google Plus
 
								 
							   
0- Whatsapp
 
								    - Facebook
 
							       
								  - Linkedin
 
								  - Google Plus
 
								 
							   
26.7k