మొగిలి పాక గ్రామంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని మొగిలి పాక గ్రామంలో.
శ్రీ భ్రమరాంబిక కేతమ్మ సహిత మల్లికార్జున స్వామి మరియు.ఎల్లమ్మ మైసమ్మ అమ్మవార్ల విగ్రహాల ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించినారు. గుడి చైర్మన్ గంట హరికృష్ణయాదవ్ మాట్లాడుతూ మల్లికార్జున స్వామి ఎల్లమ్మ మైసమ్మ అమ్మవార్ల నూతన గుడి నిర్మాణానికి స్థలదాత ముద్దసాని నరసింహారెడ్డి మత్స్యగిరి గుట్ట చైర్మన్ ముద్దసాని కిరణ్ రెడ్డి మాజీ సర్పంచ్ ముద్దసాని శశికళ కుటుంబ సభ్యులకు శాలువాతో సన్మానం చేసిన్నారు. మరియు ఎల్లమ్మ అమ్మవారి విగ్రహ దాత మెరుగు గోపాల్ యాదవ్ భార్య చైతన్య లత కుటుంబ సభ్యులకు మైసమ్మ అమ్మవారి విగ్రహ దాత మామిడి సత్తిరెడ్డి కుటుంబ సభ్యులకు గుడి నిర్మాణానికి విరాళాధాత పులిపలుపుల రాములు గౌడ్ కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ.
వారికి శాలువతో సన్మానం కార్యక్రమం నిర్వహించి భగవంతుని తీర్థప్రసాదాలు వేద పండితుల ద్వారా అందజేసినారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు బీర్లు ఐలయ్య. గొర్ల కాపరి సంఘం చైర్మన్ దూదిమెట్ల బాలరాజు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మర్ల మల్లయ్య మాజీ సర్పంచి జక్కుల శంకరయ్య. భీమనబోయిన బిక్షపతి. మర్ల మల్లేశం యాదవ్ సంగం అధ్యక్షులు. అధిక సంఖ్యలో భక్తులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
![]()

						
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని మొగిలి పాక గ్రామంలో.


 పార్లమెంట్ అభివృద్ది బీజేపీ కే సాధ్యం అని ఈ సందర్భంగా వారు అన్నారు అదేవిధంగా ఇటీవల నూతనంగా నియమితులైన మండల పధాది కారులకు ,మోర్చా అధ్యక్షులకు పూర్తిస్థాయిలో బూత్ కమిటీలను, మోర్చా కమిటీలను ఏర్పాటు చేసి బూర నరసయ్య గౌడ్ గెలుపులో భాగస్వామ్యం కావాలని అన్నారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ రాచకొండ కృష్ణ ,జిల్లా కార్యవర్గ సభ్యులు బచ్చు శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శులు మారోజు అనిల్ కుమార్ లోడే లింగస్వామి, ఉపాధ్యక్షులు డోగుపర్తి సంతోష్, గంగాదారి దయాకర్, వట్టిపల్లి సంతోష్, కోశాధికారి అప్పిశెట్టి సంతోష్, మండల కార్యదర్శి మందుల నాగరాజు, బీజేవైఎం మండల అధ్యక్షులు మందాడి రంజిత్ రెడ్డి, కిసాన్ మోర్చా అధ్యక్షులు కొంతం రామచంద్రం, ఓబీసీ మోర్చా అధ్యక్షులు వేలిమినేటి వెంకటేశం, మహిళా మోర్చా అధ్యక్షురాలు చిన్నం అంజమ్మ ,మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి బొలుగుల భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.







Mar 28 2024, 18:40
- Whatsapp
 
								    - Facebook
 
							       
								  - Linkedin
 
								  - Google Plus
 
								 
							   
0- Whatsapp
 
								    - Facebook
 
							       
								  - Linkedin
 
								  - Google Plus
 
								 
							   
11.4k