మంథని బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా హరిబాబు నియామకం
మంథని బార్ అసోసియే షన్ అధ్యక్షుడిగా బుధ వారం కెవిఎల్ఎన్ హరి బాబు ఈ ఎన్నికతో పదవసారి ఎన్నికయ్యారు.
మంథని బార్ అసోసియే షన్ ప్రధాన కార్యదర్శిగా ముస్కుల సహేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా రఘోతం రెడ్డి, సహాయ కార్యదర్శిగా విజయ్ కుమార్, కోశాధి కారిగా అంజనేయులు, లైబ్రరీ కార్యదర్శిగా ఆర్ల నాగరాజు, సాంస్కృతిక కార్యదర్శిగా కటకం శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు.










Mar 28 2024, 12:54
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
15.1k