మహనీయుల జయంతి ఉత్సవాలను జయప్రదం చేద్దాం
![]()
మహనీయుల జయంతి ఉత్సవా లను జయప్రదం చెయ్యాలని
శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవనంలో ఏర్పాటుచేసిన సమీక్ష సమావేశంలో పాల్గొని అనంతరం పలువురు మాట్లాడుతూ ఏప్రిల్ మాసంలో జరిగే మహనీయుల జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకునే విదంగా ఏప్రిల్ 5 న భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఏప్రిల్ 11న మహాత్మ జ్యోతిరావు పూలే ఏప్రిల్ 14న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతులను పురస్కరించుకొని అంబేద్కర్ గారి జయంతి రోజున భువనగిరి పట్టణంలో నిర్వహించే భీమ్ యాత్రను జయప్రదం చేయాలని కోరారు....
నోట్ ... 27/03/2024 బుధవారం రోజు మధ్యాహ్నం 3:00గంటలకు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవనంలో మరో సమావేశం కలదు. అందరూ తప్పక హాజరు కాగలరు.
![]()
ఈకార్యక్రమంలో.... దళిత ఐక్యవేదిక బట్టు రామచంద్రయ్య నాగరం అంజయ్య మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ కర్తల శ్రీనివాస్ ఈరపక నర్సింహ కౌన్సిలర్ ఇటుకల దేవేందర్ దర్గాయి నర్సింగ్ రావు నిలుగొండ శివశంకర్ దుబ్బ రామకృష్ణ మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు బాణోత్ భాస్కర్ నాయక్ కర్కాల సుదర్శన్ పడిగల ప్రదీప్ డకురి ప్రకాష్ తొంట సత్యనారాయణ గ్యాస్ చిన్న కుతడి సురేష్ మైలారం వెంకటేష్ జాలిగం శివ బండారు జగదీశ్వర్ మోలుగు లక్ష్మణ్ సిల్వర్ రమేష్ దిరవత్ రాజేష్ నాయక్ అందే నరేష్. వడ్డేపల్లి దాస్ మీడి కొటేష్ ఎర్ర మహేష్ సిర్పంగా చందు. బుక్య సంతోష్ నాయక్ మంద శివ సుక్క స్వామి దండు నరేష్ ఎర్ర శ్రీరాములు దర్గాయి జహంగీర్ రవి వర్మ చంద్రమౌళి పల్లెర్ల రాజు శ్రీనివాస్ కోట సుధాకర్ అందే సాయి సందీప్ బలస్వామి కొండమడుగు రమేష్ బాలరాజు బుశపక మల్లేష్ నర్సింగ్ సురేష్ లు తదితరులు పాల్గొన్నారు .
![]()


సమాజ సేవలో భగత్ సింగ్ స్ఫూర్తితో విద్యార్థులు ముందుకు రావాలి
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు మాట్లాడుతూ దేశ స్వతంత్రం కోసం 23 ఏళ్లకే అతి చిన్న వయసులో తన ప్రాణాలు తృణప్రాయంగా అర్పించిన గొప్ప స్వతంత్ర ఉద్యమకారులు భగత్ సింగ్ అన్నారు నేటి సమాజంలో విద్యార్థులు భగత్సింగ్ స్ఫూర్తితో ముందుకు రావాలన్నారు అదేవిధంగా దేశవ్యాప్తంగా భగత్ సింగ్ లాంటి మహనీయుల చరిత్రను వక్రీకరిస్తూ పాఠ్య పుస్తకాలలో నుండి తొలగించేకుట్రా జరుగుతా ఉంది ఈ సరైనది కాదు దేశవ్యాప్తంగా విద్యార్థులకు తెలుసుకొన విధంగా భగత్ సింగ్ చరిత్ర పాఠ్యపుస్తకాలల్లో చేర్చాలన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు వేముల జ్యోతిబాస్ బుగ్గ ఉదయ్ కుమార్ ప్రధానోపాధ్యాయులు రాము ఐలయ్య లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని అరూర్ గ్రామం లో తుమ్మల నర్సయ్య సేవ సమితి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు దమేర లక్షమ్మ కు అందచేయడం జరిగింది ఈ కార్యక్రమం లో కిసాన్ సేల్ జిల్లా నాయకులు బండారు నర్సింహా రెడ్డి మండల నాయకులు తుమ్మల శ్రీనువాస్ మాజీ ఎంపీటీసీ పోలేపక చంద్రయ్య మత్స్యగిరి గుట్ట మాజీ డైరెక్టర్ కాసిరాబోయిన లింగయ్య యాదవ్ మండల ఓబీసీ అధక్షుడు చిల్కమర్రి కనకచారి హైస్కూల్ మాజీ చైర్మన్ జినుకాల మల్లేశం హైస్కూల్ ప్రైమరి మాజీ చెర్మన్ ఆవుల అంజయ్య తుమ్మల సంతోష్ బండారు మైహిపాల్ రెడ్డి కోడితల లక్ష్మయ్య కాసిరాబోయిన నర్సింహా వేముల ఎట్టయ్య పిట్టల సుధాకర్ వెలిమినేటి సంతోష్ బత్తిని వెంకటేష్ కొయ్యగుర మధు మీసాల మత్సగిరి నల్ల రామచంద్రు పోలేపక మహేష్ ఎర్ర సాయి మరియు తదితరులు పాల్గొన్నారు

మానసిక దృఢత్వానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని శరీర ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు భగత్ సింగ్ రాజు గురు సుఖదేవులు అతి చిన్న వయసులో తమ ప్రాణాలను దేశం కోసం అర్పించారని అన్నారు నేటి యువత వారి ఆశ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ఈ సమాజానికి సామాజిక స్పృహ అలవర్చుకొని ఎన్నో సేవా కార్యక్రమాలలో యువతి, యువకులు అనేక రంగాలలో ముందుండాలని ఈ సందర్భంగా అన్నారు... అనంతరం టాస్ వేసి ఆటను ప్రారంభించి యువతను మరింత ఉత్తేజపరిచారు.
లను గుర్తించి వారికి అన్ని రకాల సహకారం గుర్తింపు ఇవ్వాలని అన్నారు పాలకులు క్రీడారంగాన్ని విస్మరిస్తున్నారు ఇప్పటికైనా క్రీడలకు సరైన నిధులు, బడ్జెట్ కేటాయించాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు క్రీడలకు పెద్దపీట వేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి సుద్దాల సాయికుమార్, ఆర్గనైజర్ మేడి దేవేందర్, సిపిఐ మండల కార్యదర్శి పోలపాక యాదయ్య,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బండారు నరసింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బుర్ర నరసింహ,సిపిఐ మండల నాయకులు బుర్ర మల్లేశం, కొడిత్యాల కర్ణాకర్,కనకాచారి, క్రీడాకారులు రవ్వ శివ,జోల మల్లేష్, ఆలకుంట్ల శ్రవణ్, చిలకమర్రి బన్నీ, తదితరులు పాల్గొన్నారు.







Mar 23 2024, 22:41
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
7.3k