/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png
నల్గొండ అడిషనల్ ఎస్పీ గా నియమితులైన రాములు నాయక్ గారికి సన్మానించిన లంబాడి విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షులు ధరవత్ బాలు నాయక్
నల్గొండ అడిషనల్ ఎస్పీ గా నియమితులైన రాములు నాయక్ గారికి సన్మానించిన లంబాడి విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షులు ధరవత్ బాలు నాయక్
లంబాడి జాతి ఆణిముత్యం వివిధ హోదాలో పదవులు నిర్వర్తించి వృత్తి నే దైవంగా భావించి విశిష్ట సేవలు అందిస్తూ గిరిజన జాతి సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుతూ... గిరిజన సమాజానికి ఎంతో సేవలు అందిస్తూ నల్గొండ అడిషనల్ ఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన రాములు నాయక్ గారికీ హృదయ పూర్వక అభినందనలు తెలియజేస్తూ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది కలిసిన వారిలో అల్ ఇండియా బంజారా సేవ సంఘ్ రాష్ట్ర ఆర్గనైసింగ్ సెక్రెటరీ బానోత్ సురేష్ నాయక్ లంబాడి విద్యార్థి సేన జిల్లా అధ్యక్షులు వెంకటేష్ నాయక్ లు పాల్గొన్నారు
పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన నల్గొండ యువజన సంఘం నాయకులు పున్న సత్యం
పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన నల్గొండ యువజన సంఘం నాయకులు పున్న సత్యం
పద్మశాలీల చిరకాల వాంఛ నెరవేరింది
పద్మశాలీల కార్పోరేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయం
పార్టీల కతీతంగా అభినందనలు హర్షణీయం
పద్మశాలీలలో వున్న పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి పద్మశాలీల కార్పోరేషన్ ఎంతగానో ఉపయోగ పడుతుందనీ నల్లగొండ పద్మశాలి యువజన సంఘం నాయకులు పున్న సత్యం తెలిపారు.ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న పద్మశాలి కార్పొరేషన్ ను ఏర్పాటు చేయుటకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం హర్షణీయం అన్నారు.పార్టీల కతీతంగా పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు కు సహకరించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ జిల్లా వ్యాప్తంగా సంబరాలు నిర్వహించుకోవాలని పిలుపు నిచ్చారు.ప్రతి ఒక్క పేద పద్మశాలి ఈ సంబరాల్లో పాల్గొని పద్మశాలి ఐక్యతను చాటాలన్నారు.ఈ కార్పోరేషన్ ఏర్పాటుకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వారందరికీ రుణ పడి ఉంటారని తెలిపారు.
ఢిల్లీ: దేశ వ్యాప్తంగా DRI అధికారుల దాడులు. భారీగా బంగారం, నగదు పట్టివేత...
ఢిల్లీ: దేశ వ్యాప్తంగా DRI అధికారుల దాడులు. భారీగా బంగారం, నగదు పట్టివేత, 12 మంది అరెస్ట్... గౌహతి, బార్‌పేట, ముజాఫర్‌పూర్, గోరఖ్పూర్ లో అక్రమ బంగారం సీజ్. 61 కేజీల బంగారం, 13 లక్షల నగదు సీజ్ చేసిన DRI అధికారుల
టీఎఫ్ డబ్ల్యూజే-2024 డైరీని ఆవిష్కరించిన రీజినల్ డైరెక్టర్ కమిషనర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పి. శ్రీనివాస్ రెడ్డి
టీఎఫ్ డబ్ల్యూజే-2024 డైరీని ఆవిష్కరించిన రీజినల్ డైరెక్టర్ కమిషనర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పి. శ్రీనివాస్ రెడ్డి
కు కృతజ్ఞతలు తెలిపిన టీఎఫ్ డబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు సగరపు ప్రసాద్
హైదరాబాద్, మార్చి 12 : తెలంగాణ ఫెడరేషన్ వర్కింగ్ జర్నలిస్ట్(టీఎఫ్ డబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షులు సగరపు ప్రసాద్ ఆధ్వర్యంలో రూపొందించిన 2024 నూతన సంవత్సర డైరీని పి .శ్రీనివాస్ రెడ్డి రీజినల్ డైరెక్టర్. కమిషనర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తన కార్యాలయంలో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి నిరంతరం పాటుపడుతున్న సగరపు ప్రసాద్ కృషి అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా రీజనల్ డైరెక్టర్ కమిషనర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పి శ్రీనివాస్ రెడ్డి కు సగరపు ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు.
బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల రెండో జాబితా విడుదల..
బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల రెండో జాబితా విడుదల. ముంబై నార్త్ నుంచి కేంద్రమంత్రి పీయూష్ గోయల్.. హిమాచల్‌లోని హమీర్‌పూర్ నుంచి అనురాగ్ ఠాకూర్, నాగ్‌పూర్ నుంచి పోటీ చేయనున్న గడ్కరీ. హర్యానాలోని కర్నాల్ నుంచి మాజీ సీఎం ఖట్టర్ పోటీ.
కర్నాటకలోని హవేరి నుంచి బస్వరాజ్ బొమ్మై పోటీ.. ధార్వాడ్ నుంచి కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి పోటీ, శివమొగ్గ నుంచి యడియూరప్ప కుమారుడు రాఘవేంద్ర పోటీ. బళ్లారి నుంచి పోటీ చేయనున్న శ్రీరాములు.
72 మందితో రెండో జాబితా విడుదల చేసిన బీజేపీ.
మహబూబ్‌నగర్-డీకే అరుణ,
ఆదిలాబాద్-నగేష్
పెద్దపల్లి-గోమాస శ్రీనివాస్,
నల్గొండ-సైదిరెడ్డి
మెదక్-రఘునందన్‌రావు,
మహబూబాబాద్-సీతారాంనాయక్
ఖమ్మం, వరంగల్ అభ్యర్థులను ప్రకటించని బీజేపీ
గవర్నమెంట్ పాఠశాలలోని విద్యార్థులకు పెన్నులు పెన్సిళ్లు పరీక్ష ప్యాడ్లు పంపిణీ చేసిన భక్తాంజనేయ స్వామి సేవ సంస్థ
భక్తాంజనేయ స్వామి సేవ సంస్థ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు పెన్నులు పెన్సిల్లు మరియు పరీక్ష ప్యాడ్ల పంపిణీ: సిరిప్రగడ శ్రీనివాస్ శర్మ
శ్రీ భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ ఆధ్వర్యంలో కట్టంగూరు మండలం అయిటిపాముల గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు పెన్నులు పెన్సిల్లు మరియు పరీక్ష ప్యాడ్లు పంపిణీ చేశామని సంస్థ వ్యవస్థాపకులు సిరి ప్రగడ శ్రీనివాస శర్మ మరియు సంస్థ కోశాధికారి సిరి ప్రగడ వసంత తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
తమ సంస్థ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించామని,ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని, ఈ యొక్క కార్యక్రమాన్ని వేరే పాఠశాలలో కూడా నిర్వహించడానికి తాము కృషి చేస్తామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ గౌరవాధ్యక్షులు పోచంపల్లి రమణారావు, ముఖ్య సలహాదారు రుద్రాక్షి నరసింహ, సేవా సంస్థ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బద్రీనాథ్ మరియు సభ్యులు పులిజాల వెంకటేశ్వరరావు, పులి జాల నాగశ్రీ, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
ఏపీలో ప్రధాని మోదీ పర్యటన ఖరారు..
ఏపీలో ప్రధాని మోదీ పర్యటన ఖరారు
15, 17తేదీల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న మోదీ
ఈనెల 15న విశాఖలో ప్రధాని మోదీ రోడ్ షో
17న చిలకలూరిపేటలో బీజేపీ-టీడీపీ-జనసేన ఉమ్మడి సభ
సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్న ప్రధాని మోదీ
2014 ఎన్నికల ప్రచారం తర్వాత..
ఒకే వేదికపై ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్.
నేడు 10 వందే భారత్ రైళ్లు ప్రారంభించనున్న ప్రధాని మోడీ...
నేడు 10 వందే భారత్ రైళ్లు ప్రారంభించనున్న ప్రధాని మోడీ. విశాఖ- భువనేశ్వర్, విశాఖ- సికింద్రాబాద్ మధ్య వందే భారత్ రైలు ప్రారంభం. కొత్తవలస- కోరాపుట్ సెక్షన్లు, కోరాపుట్-రాయగడ లైన్లలో డబ్లింగ్ పనులు ప్రారంభం. విజయనగరం-టిట్లాగఢ్ థర్డ్ లైన్ ప్రాజెక్ట్‌లో పూర్తైన భాగాలు ప్రారంభం.
Mar 14 2024, 23:00