టిడిపి కార్య నిర్వాహక కార్యదర్శి రామలింగారెడ్డి, పర్వతనేని శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో బుక్కరాయసముద్రం మండల కేంద్రం నందు ముమ్మర ప్రచారం..
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో టిడిపి కార్య నిర్వాహక కార్యదర్శి రామలింగారెడ్డి, జిల్లా టిడిపి అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీధర్ బాబు, మండల టిడిపి కరాష్ట్రన్వీనర్ అశోక్ లు తో పాటు తదితర టిడిపి నేతలు టిడిపి అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ,, ఎంపీ అభ్యర్థి అంబిక లక్ష్మణ నారాయణ లో రెండు ఓట్లు సైకిల్ కి వేసి వేయించి గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రూపొందించిన ఎన్నికల మేనిఫెస్టో , సూపర్ సిక్స్ పథకాలు పై ప్రజలకు వివరిస్తూ తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు పొడరాళ్ల రవీంద్ర, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ సాకే రామకృష్ణ స్వామి ,లక్ష్మీనారాయణ, ఓబులపతి, రెడ్డిపల్లి నాయుడు, సిపిఎన్ ఎస్, బాబయ్య ,హరి, శేషయ్య, నరసింహులు, గంపాలు, రవి, నారాయణస్వామి, బాబావలి, రంగమ్మ, జుగును, టోపీ బాషా, పటేల్ బూసి, దాసి, తదితరులు పాల్గొన్నారు
May 02 2024, 06:59