NLG: అమరవీరుల ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో ఎస్సై రంగారెడ్డి కి సన్మానం
నల్లగొండ జిల్లా:
తెలంగాణ అమరవీరుల ఆశయ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు కోరే సాయిరాం ఆధ్వర్యంలో.. మర్రిగూడ మండల ఎస్ఐ రంగారెడ్డి ఉత్తమ ఎస్సై అవార్డు స్వీకరించిన సందర్భంగా ఆయనను శాలువాతో సన్మానించి షీల్డ్ ను అందజేశారు. సాయిరాం మాట్లాడుతూ.. ఫిబ్రవరి 10 వరకు అమరవీరుల ఆశయాల జయంతి ఉత్సవాలు సందర్భంగా సంస్థ తరఫున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నాగిల్ల మారయ్య, పొగాకు సందీప్, ఈద అభి సందేశ్, అజయ్ చరణ్ పాల్గొన్నారు.

















రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్ మండలం: ఈరోజు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం యొక్క ఆవిర్భావ దినోత్సవం 17 సంవత్సరాలు పూర్తి చేసుకొని 18వ సంవత్సరంలో కి అడుగు పెడుతున్న సందర్భంగా, పని జరుగుతున్న ప్రదేశంలో ఎంపీడీవో చేతుల మీదుగా కేక్ కట్ చేసి ఉపాధి హామీ కూలీలకు శుభాకాంక్షలు తెలిపారు.
Feb 04 2024, 09:39
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
7.4k