13 నుంచి జూనియర్ కాలేజీలకు సంక్రాంతి సెలవులు
తెలంగాణలో ఇంటర్ విద్యార్థులకు సంక్రాంతి సెలవులను ఇంటర్ బోర్డు ప్రకటించింది.
ఈ నెల 13వ తదీ నుంచి 16వ తేదీ వరకు జూనియర్ కాలేజీలకు సెలవులు ఇచ్చా రు. సెలవుల సమయంలో తరగతులు నిర్వహిస్తే చర్య లు తీసుకుంటామని ఈమే రకు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యా లకు ఇంటర్ బోర్డు హెచ్చరించింది.
తిరిగి 17వ తేదీన కళాశా లలు ప్రారంభమవు తాయ ని తెలిపింది.ఇంటర్ బోర్డు ఆదేశాలను జూనియర్ కళాశాలలన్నీ పాటించాలని పేర్కొంది..






































Jan 07 2024, 09:51
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
7.8k