కృష్ణారెడ్డి గారి సమక్షంలో బొల్లెద్దు రఘు నాయకత్వంలో 100 మందికి పైగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీ లో చేరిక
నేడు... బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంచర్ల కృష్ణారెడ్డి గారి సమక్షంలో... నల్గొండ పట్టణంలోని ఆరో వార్డు, శాంతి నగర్ కు చెందిన బొల్లెద్దు రఘు నాయకత్వంలో 100 మందికి పైగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు... బిఆర్ఎస్ పార్టీలో చేరారు.. ఈ సందర్భంగా వారికి..కృష్ణారెడ్డి గారు వారికి గులాబీ కండువా కప్పి.. పార్టీలోకి ఆహ్వానించారు... నల్లగొండ అభివృద్ధి పట్ల ఆసక్తితో.. వివిధ పార్టీల నుండి పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని.. నల్లగొండ అభివృద్ధి కాంక్షించే ప్రతి ఒక్కరూ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి విజయానికి కృషి చేయాలని ఈ సందర్భంగా వారిని కోరారు... 365 రోజులు ప్రజలకు అందుబాటులో ఉంటూ.. ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే.. ప్రజల కోసం పనిచేసే..ఫైటర్.... భూపాల్ రెడ్డి అన్నారు...
బొల్లెద్దు రఘు తో పాటు.. సుంకిరెడ్డి వీరేందర్ రెడ్డి బొమ్మరబోయిన ముత్యాలు బొల్లెద్దు నరేందర్, దుస్స వెంకన్న బరుసు సురేష్ కుమార్ కర్నాటి లింగారెడ్డి, ఇమ్రాన్, గోలి నాగరాజు తో పాటు వందమందికి పైగా పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.



మునుగోడు లో బీఆర్ఎస్ పార్టీ కి మద్దతు ఇస్తున్నాం.
Bank Loan Rules: బ్యాంకు రుణాలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న వారికి ఆర్‌బీఐ నుంచి శుభవార్త, జనవరి 1 నుంచి కొత్త నిబంధనలు.
బి.ఆర్.యస్ పార్టీ అభ్యర్దిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి:ఎన్నికల ఇంచార్జి యం.సి కోటిరెడ్డి.
బిఎస్పి పార్టీ మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి అందోజు శంకరా చారి నామినేషన్ విత్డ్రా.

అయ్యప్ప స్వాములకు అన్నదానం చేయడం హర్షణీయం
శ్రీలంకలో భారీ భూకంపం
Nov 17 2023, 18:36
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
12.1k