అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుని తీరుతాం! రాష్ట్రంలో తిరిగి ధర్మ పాలనను తీసుకువస్తాం!. ఆలం నరసానాయుడు
జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ నిరసిస్తూ సంపూర్ణ ఆయురారోగ్యాలతో కడిగిన ముత్యములా బయటకు రావాలని నార్పల మండలం చాములూరు గ్రామం మసీద్ లో ప్రతేక ప్రార్థన కార్యక్రమం లో పాల్గొన్న *రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారు* ఈ సందర్బంగా *ఆలం నరసానాయుడు గారు* మాట్లాడుతూ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు గారి ఆరోగ్య పరిస్థితి పై ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా సిఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ సీఎం చంద్రబాబు గారికి ఉద్దేశపూర్వకంగా వసతులు కల్పించకుండా అనారోగ్యానికి గురిచేసి చంద్రబాబు నాయుడు గారి మానసికంగా దెబ్బ తీయాలని సైకో సీఎం జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్నాడన్నారు. చంద్రబాబు గారి కి ఎటువంటి హాని కలిగిన సీఎం జగనే నైతిక బాధ్యత వహించాలని అన్నారు.కడిగిన ముత్యములా చంద్రబాబు గారు బయటకు వస్తారు అని తెలియజేసారు. ఈ కార్యక్రమం లో ఎర్రినాగప్ప, pl లక్ష్మి నారాయణ, బోరు నాగర్జున, నాగేంద్ర,కేశవరెడ్డి, నాగిరెడ్డి, శేఖర్ రెడ్డి,సత్తయ్య, భక్త వక్చల్, నాగర్జున,నాగేంద్ర,నల్లప్ప,బుషణ నిరంజన్,ప్రసాద్,శ్రీరాములు చాములూరు,నిలువురాయి టీడీపీ నాయకులు వెంకటశివ, అంగడి కుళ్లాయప్ప,వన్నూర్ కుళ్లాయప్ప,రాముడు,భాస్కర్, బాషా,ఆనంద్,ఆది,బొజ్జులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు
Oct 17 2023, 06:58