న్యాయానికి సంకెళ్లు పిచ్చోడి రాజ్యములో.. ఆలం నరసానాయుడు..
జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు రిమాండ్ కు నిరసనగా శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం కేంద్రంలో ఈరోజు రాత్రి 7 గంటల నుంచి 7.05 గంటల వరకు 5నిమిషాల పాటు నిర్వహించిన "న్యాయానికి సంకెళ్లు " అనే కార్యక్రమంలో భాగంగా, చేతులకు సంకెళ్లు వేసుకొని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో *రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు* పాల్గొన్నారు. ఈ సందర్బంగా *రాష్ట్ర కార్యదర్శి,ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు* మాట్లాడుతూ అవినీతి బురదలో నిండా మునిగిన జగన్ ఆ బురదను అందరికీ అంటించేందుకు పన్నిన కుట్రలో భాగమే, స్కిల్ డెవలప్మెంట్ కేసు అని తెలియజేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేల చంద్రబాబు నాయుడు గారి ని అరెస్ట్ చేసి జైలులో పెట్టడం జగన్ నియంత్రుత్వ పోకడలకు నిదర్శనం అన్నారు. ప్రజల మధ్యన వుండి ప్రజాసమస్యల గురుంచి మాట్లాడే చంద్రబాబు నాయుడు గారి ని వెంటనే విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, మాజీ మండల అధ్యక్షులు,క్లస్టర్ ఇంచార్జ్ లు,యూనిట్ ఇంచార్జ్ లు,గ్రామ కమిటీ అధ్యక్షులు, బూత్ కమిటీ ఇంచార్జులు, మండల సీనియర్ నాయకులు,మాజీ ఎంపీటీసీ లు, సర్పంచ్ లు,మాజీ సర్పంచ్ లు,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుని తీరుతాం! రాష్ట్రంలో తిరిగి ధర్మ పాలనను తీసుకువస్తాం!. ఆలం నరసానాయుడు
జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ నిరసిస్తూ సంపూర్ణ ఆయురారోగ్యాలతో కడిగిన ముత్యములా బయటకు రావాలని నార్పల మండలం చాములూరు గ్రామం మసీద్ లో ప్రతేక ప్రార్థన కార్యక్రమం లో పాల్గొన్న *రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారు* ఈ సందర్బంగా *ఆలం నరసానాయుడు గారు* మాట్లాడుతూ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు గారి ఆరోగ్య పరిస్థితి పై ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా సిఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ సీఎం చంద్రబాబు గారికి ఉద్దేశపూర్వకంగా వసతులు కల్పించకుండా అనారోగ్యానికి గురిచేసి చంద్రబాబు నాయుడు గారి మానసికంగా దెబ్బ తీయాలని సైకో సీఎం జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్నాడన్నారు. చంద్రబాబు గారి కి ఎటువంటి హాని కలిగిన సీఎం జగనే నైతిక  బాధ్యత వహించాలని అన్నారు.కడిగిన ముత్యములా చంద్రబాబు గారు బయటకు వస్తారు అని తెలియజేసారు. ఈ కార్యక్రమం లో ఎర్రినాగప్ప, pl లక్ష్మి నారాయణ, బోరు నాగర్జున, నాగేంద్ర,కేశవరెడ్డి, నాగిరెడ్డి, శేఖర్ రెడ్డి,సత్తయ్య, భక్త వక్చల్, నాగర్జున,నాగేంద్ర,నల్లప్ప,బుషణ నిరంజన్,ప్రసాద్,శ్రీరాములు చాములూరు,నిలువురాయి టీడీపీ నాయకులు వెంకటశివ, అంగడి కుళ్లాయప్ప,వన్నూర్ కుళ్లాయప్ప,రాముడు,భాస్కర్, బాషా,ఆనంద్,ఆది,బొజ్జులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు
పులివెందులలో టీడీపీ కార్యాలయంలో చేతులకు నల్ల రిబ్బన్లు, బేడీల లాగా కట్టుకొని నిరసన వ్యక్తం చేసిన రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు
తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి పై బనాయించిన అక్రమ కేసులకు నిరసన గాను మరియు ఆయన ఆరోగ్యం పట్ల చూపుతున్న ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి గాను, *న్యాయానికి సంకెళ్లు* *కార్యక్రమం కడప జిల్లా పులివెందులలో టీడీపీ కార్యాలయంలో చేతులకు నల్ల రిబ్బన్లు, బేడీల లాగా కట్టుకొని నిరసన వ్యక్తం చేసిన రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ మాసుల చంద్రమోహన్ కార్యనిర్వాహ కార్యదర్శి వాసాపురం బాబు పుట్లూరు మండల పార్టీ కన్వీనర్ బాల రంగయ్య అనంతపురం ఎస్సీ సెల్ అధ్యక్షులు నాగరాజు మాజీ ఎంపీటీసీ చిక్కాల చండ్రయుడు  నియోజకవర్గ బీసీ సెల్ కార్యదర్శి లోలురు నారాయణస్వామి జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ మొండిపోగుల ఎర్రిస్వామి దాల్ వీర్ నారాయణ తదితరులు కడప జిల్లా పులివెందులలో న్యాయానికి సంకెళ్ల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది*
సంకెళ్లు వేసుకుని నిరసన వ్యక్తం చేసిన బుక్కరాయసముద్రం టిడిపి శ్రేణులు
చట్టాల్ని చుట్టం చేసుకొని, వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ, న్యాయానికి సంకెళ్లు వేసిన సైకో జగన్ అరాచకాలపై నిరసనగా శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో పెద్దమ్మ గుడి దగ్గర జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీదర్ బాబు గారు మాజీ జడ్పీటిసి కె.రామలింగారెడ్డి గారు ఈ రోజు రాత్రి 7 గంటల నుంచి 7.05 నిమిషాలు నిరసన చేయడం జరిగంది . ఈ కార్యక్రమంలో ఆశోక్ కేశన్న లక్ష్మి నారాయణ S.నారాయణ స్వామి నరేంద్రయాదవ్ సురేష్ చౌదరి బాబయ్య చితంబరి హరి చెన్నమయ్య వడ్డే రామకృష్ణ తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెస్ రాజు గారి ప్రజాస్వామ్యపరిరక్షణ సైకిల్ యాత్ర శింగనమల నియోజకవర్గం పుట్లూరు మండలం మడ్డిపల్లి గ్రామంలో..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు గారి ప్రజాస్వామ్యపరిరక్షణసైకిల్* *యాత్ర* కు శింగనమల నియోజకవర్గం పుట్లూరు మండలం మడ్డిపల్లి గ్రామం లో *ఎమ్మెస్ రాజు గారికి* ఘన స్వాగతం పలికిన పుట్లూరు కన్వినర్ బాలరంగయ్య,మడ్డిపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, మడ్డిపల్లి కులశేఖర్రెడ్డి, మడ్డిపల్లి రామచంద్ర రెడ్డి,ఓబులాపురం మాజీ సర్పంచ్ శ్రీనివాస్ నాయుడు,శివయ్య నాయుడు,క్రిష్టయ్య, భాస్కర్, చక్రవర్తి, కడవకల్లు పెద్దయ్య, నాగార్జున, మడ్డిపల్లి క్రిష్టయ్య,బిసి బ్రహ్మయ్య,బాలాపురం శ్రీనివాస్ నాయుడు, కొందిడిరుకుంఠ సుదర్శన్ నాయుడు, ఆదినారాయణ రెడ్డి, లక్ష్మయ్య,సురేపల్లి రామానాయుడు,బోడపాటి ఆదినరసింహులు, నడింపల్లి భాస్కర్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.
బ్రిడ్జ్ నిర్మాణ పనుల పరిశీలన
శింగనమల మండలం తరిమెల నుంచి చిట్టూరు గ్రామానికి పెన్నానది పైన నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జ్ పనులను అరిందమ్ మోదక్ (భారత ప్రభుత్వం ఉన్నతాధికారి డిప్యూటీ డైరెక్ట్ జనరల్ )(ఎంపీ ల్యాండ్స్),తో కలసి రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, ఎంపీ తలారి రంగయ్య పరిశీలించారు. నిర్మాణ పనులకు సంబంధించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. బ్రిడ్జ్ నిర్మాణం 137 మీటర్లు పొడవు,8.40 మీటర్లు వెడల్పు విస్తీర్ణంతో, ఎంపీ నిధులతో దాదాపు రూ.3.60 కోట్లు ఖర్చుతో నిర్మాణం జరగబోతుంది. ఈ కార్యక్రమంలో డిసియంయస్ డైరెక్టర్ శ్రీరామి రెడ్డి, వైస్సార్సీపీ నాయకులు కంచిరెడ్డి భాస్కర్ రెడ్డి, సర్పంచు ఓబులేష్, సంబంధిత అధికారులు, వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.
దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే అడ్డుకుంటాం. ఎన్ఎస్ యూఐ జిల్లా నాయకులు మంజునాథ్
అనంతపురం నగరంలో ఉన్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు దసరా సెలవు రోజుల్లో తరగతులు నిర్వహిస్తే అడ్డుకుంటామని ఈ సందర్భంగా NSUI జిల్లా నాయకులు మంజునాథ్ హెచ్చరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు కళాశాలల యాజమాన్యాలు స్పెషల్ క్లాసులు అంటూ విద్యార్దులను ఇబ్బందులు గురి చేయడాన్ని ప్రయత్నిస్తున్నాయన్నారు. అదేవిధంగా జిల్లాలోని విద్యాశాఖ అధికారులు దసరా సెలవుల రోజుల్లో కార్పొరేట్ ప్రవేట్ విద్యాసంస్థల్లో తరగతులు నిర్వహించకుండా చూడాలి అని అన్నారు..
రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు ఆధ్వర్యంలోప్రజాస్వామ్యపరిరక్షణ సైకిల్ యాత్రలో పాల్గొన్న.. జిల్లా అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి..
రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు ఆధ్వర్యంలోప్రజాస్వామ్యపరిరక్షణ సైకిల్ యాత్రలో పాల్గొన్న.. జిల్లా అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి. ఈ రోజు *అనంతపురం* డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గరనుంచి *అమరావతి* ( *మంగళగిరి* )డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు *ఎమ్మెస్ రాజు గారి* సైకిల్ యాత్రను ప్రారంభంచిన *అనంతపురం పార్లమెంట్ అధ్యక్షులు కాలవ శ్రీనివాస్ లు గారు, మాజీ మంత్రి సునీతమ్మ గారు, మాజీ పల్లె రఘునాథ్ రెడ్డిగారు*, *ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసా నాయుడు గారు, ముంటిమడుగు కేశవ రెడ్డి గారు,జిల్లా అధికార ప్రతినిధిలు డేగల క్రిష్ణమూర్తి పర్వతనేని శ్రీదర్ బాబు,మాజీ జడ్పీటీసీ రామలింగారెడ్డి,,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తలారి ఆదినారాయణ,గాండ్ల తెలుకుల సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ గాండ్ల విశాలాక్షి, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు ఆవుల కృష్ణయ్య సీనియర్ నాయకులు మారుతీ నాయుడు మాసుల చంద్రమోహన్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు నాగరాజు హాజరయ్యారుఈ సందర్భంగా బుక్కరాయసముద్రం లోకి ప్రవేశించిన సైకిల్ యాత్ర రాuష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు గారికి జిల్లా అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి ఆధ్వర్యంలో భారీ గజమాలతో స్వాగతం పలకడం జరిగింది* ఈ కార్యక్రమంలో టిఎన్టియుసి రాష్ట్ర అధికార ప్రతినిధి బ్యాల్ల నాగేంద్ర నియోజవర్గ తెలుగు యువత అధ్యక్షుడు నరేంద్ర కుమార్ యాదవ్ మాజీ ఎంపీటీసీలు రాఘవ నాయుడు చెనరాయుడు వేణు గోరకటి వెంకటేష్ జిల్లా బీసీ సెల్ కార్య నిర్వాహక కార్యదర్శి కొయ్యగురా పెద్దన్న ముంతా వెంకటేష్ బండి వెంకటనారాయణ నియోజవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు దాల్ వీర్ నారాయణ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ మొండిపోగుల ఎర్రిస్వామి జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి రాజు నియోజకవర్గం బీసీ సెల్ కార్యదర్శి నారాయణస్వామి మాట్ల గొంది రమేష్ పుల్లయ్య రాచేపల్లి రవీంద్రనాథ్ రెడ్డి రాము నాగలాగుడ్డం శివ తదితరులు పాల్గొన్నారు
రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు ఆధ్వర్యంలోప్రజాస్వామ్యపరిరక్షణ సైకిల్ యాత్రలో పాల్గొన్న.. జిల్లా అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి..
రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు ఆధ్వర్యంలోప్రజాస్వామ్యపరిరక్షణ సైకిల్ యాత్రలో పాల్గొన్న.. జిల్లా అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి . ఈ రోజు *అనంతపురం* డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గరనుంచి *అమరావతి* ( *మంగళగిరి* )డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు *ఎమ్మెస్ రాజు గారి* సైకిల్ యాత్రను ప్రారంభంచిన *అనంతపురం పార్లమెంట్ అధ్యక్షులు కాలవ శ్రీనివాస్ లు గారు, మాజీ మంత్రి సునీతమ్మ గారు, మాజీ పల్లె రఘునాథ్ రెడ్డిగారు*, *ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసా నాయుడు గారు, ముంటిమడుగు కేశవ రెడ్డి గారు,జిల్లా అధికార ప్రతినిధిలు డేగల క్రిష్ణమూర్తి పర్వతనేని శ్రీదర్ బాబు,మాజీ జడ్పీటీసీ రామలింగారెడ్డి,,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తలారి ఆదినారాయణ,గాండ్ల తెలుకుల సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ గాండ్ల విశాలాక్షి, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు ఆవుల కృష్ణయ్య సీనియర్ నాయకులు మారుతీ నాయుడు మాసుల చంద్రమోహన్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు నాగరాజు హాజరయ్యారుఈ సందర్భంగా బుక్కరాయసముద్రం లోకి ప్రవేశించిన సైకిల్ యాత్ర రాuష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు గారికి జిల్లా అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి ఆధ్వర్యంలో భారీ గజమాలతో స్వాగతం పలకడం జరిగింది* ఈ కార్యక్రమంలో టిఎన్టియుసి రాష్ట్ర అధికార ప్రతినిధి బ్యాల్ల నాగేంద్ర నియోజవర్గ తెలుగు యువత అధ్యక్షుడు నరేంద్ర కుమార్ యాదవ్ మాజీ ఎంపీటీసీలు రాఘవ నాయుడు చెనరాయుడు వేణు గోరకటి వెంకటేష్ జిల్లా బీసీ సెల్ కార్య నిర్వాహక కార్యదర్శి కొయ్యగురా పెద్దన్న ముంతా వెంకటేష్ బండి వెంకటనారాయణ నియోజవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు దాల్ వీర్ నారాయణ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ మొండిపోగుల ఎర్రిస్వామి జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి రాజు నియోజకవర్గం బీసీ సెల్ కార్యదర్శి నారాయణస్వామి మాట్ల గొంది రమేష్ పుల్లయ్య రాచేపల్లి రవీంద్రనాథ్ రెడ్డి రాము నాగలాగుడ్డం శివ తదితరులు పాల్గొన్నారు
టీడీపీ అధినేత చంద్రబాబు గారిని తక్షణం రాజమండ్రి జైలు నుంచి ఎయిమ్స్ హాస్పిటల్ కి చేర్చాలి.. ఆలం నరసానాయుడు
శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం రంగాపురం గ్రామం లో బాబు తో నేను మరియు ప్రజావేదిక -రచ్చబండ కార్యక్రమం లో *రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారి* ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ ను ప్రజలకు వివరిస్తూ బాబుతో నేను కరపత్రాలు ప్రజలకు అందించారు. నార్పల గూగూడు రోడ్డు లో ధర్నా చేసి రోడ్డు మీద విలేకర్ల సమావేశం లో మాట్లాడుతూ ఈ సైకో ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు తక్షణమే జైలు నుంచి మంగళగిరి లో కేంద్రం ప్రభుత్వం ఆదీనం లో ఉన్న ఎయిమ్స్ హాస్పిటల్ కు చేర్చాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో *జిల్లా నాయకులు ఆలం వెంకట నరసానాయుడు గారు* పాల్గొన్నారు ఈ సందర్బంగా *ఆలం నరసానాయుడు గారు* మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కోసం ప్రతి ఒక్కరూ పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉండాలని,ఈవైసీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై నియోజకవర్గం వ్యాప్తంగా ఎన్నో పోరాటాలు చేసి ముందుకు సాగుతున్నాయి ఇప్పుడు అదే స్ఫూర్తితో రాబోయే ఆరు నెలల పాటు ప్రతి ఒక్క టిడిపి కార్యకర్త సైనికుడై ముందుకు సాగాల్సిన అవసరం వచ్చిందన్నారు. ఇంటింటికి వెళ్లి చంద్రబాబు గారి ఆక్రమ అరెస్టు వివరిస్తూ ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు దాంతోపాటు బాబు తో నేను కార్యక్రమం పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మనమందరం సమిష్టిగా ఉంటూ పోరాటం చేసి వైసీపీ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయడమే లక్ష్యంగా పెట్టుకొని అడుగులు వేయాల్సిన అవసరం వచ్చిందన్నారు.ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు, మాజీ మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జ్ లు యూనిట్ ఇంచార్జ్, బుత్ ఇంచార్జ్ లు, గ్రామ కమిటీ అధ్యక్షులు, సర్పంచ్ లు, మాజీ సర్పంచ్ లు, రంగాపురం ముగేతిమ్మామ్ పల్లి, జంగారెడ్డిపల్లి గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు