ఎమ్మెస్ రాజు గారి ప్రజాస్వామ్యపరిరక్షణ సైకిల్ యాత్ర శింగనమల నియోజకవర్గం పుట్లూరు మండలం మడ్డిపల్లి గ్రామంలో..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు గారి ప్రజాస్వామ్యపరిరక్షణసైకిల్* *యాత్ర* కు శింగనమల నియోజకవర్గం పుట్లూరు మండలం మడ్డిపల్లి గ్రామం
లో *ఎమ్మెస్ రాజు గారికి* ఘన స్వాగతం పలికిన పుట్లూరు కన్వినర్ బాలరంగయ్య,మడ్డిపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, మడ్డిపల్లి కులశేఖర్రెడ్డి, మడ్డిపల్లి రామచంద్ర రెడ్డి,ఓబులాపురం మాజీ సర్పంచ్ శ్రీనివాస్ నాయుడు,శివయ్య నాయుడు,క్రిష్టయ్య, భాస్కర్, చక్రవర్తి, కడవకల్లు పెద్దయ్య, నాగార్జున, మడ్డిపల్లి క్రిష్టయ్య,బిసి బ్రహ్మయ్య,బాలాపురం శ్రీనివాస్ నాయుడు, కొందిడిరుకుంఠ సుదర్శన్ నాయుడు, ఆదినారాయణ రెడ్డి, లక్ష్మయ్య,సురేపల్లి రామానాయుడు,బోడపాటి ఆదినరసింహులు, నడింపల్లి భాస్కర్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.
Oct 16 2023, 06:42