సంకెళ్లు వేసుకుని నిరసన వ్యక్తం చేసిన బుక్కరాయసముద్రం టిడిపి శ్రేణులు
చట్టాల్ని చుట్టం చేసుకొని, వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ, న్యాయానికి సంకెళ్లు వేసిన సైకో జగన్ అరాచకాలపై నిరసనగా శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో పెద్దమ్మ గుడి దగ్గర జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీదర్ బాబు గారు మాజీ జడ్పీటిసి కె.రామలింగారెడ్డి గారు ఈ రోజు రాత్రి 7 గంటల నుంచి 7.05 నిమిషాలు నిరసన చేయడం జరిగంది . ఈ కార్యక్రమంలో ఆశోక్ కేశన్న లక్ష్మి నారాయణ S.నారాయణ స్వామి నరేంద్రయాదవ్ సురేష్ చౌదరి బాబయ్య చితంబరి హరి చెన్నమయ్య వడ్డే రామకృష్ణ తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెస్ రాజు గారి ప్రజాస్వామ్యపరిరక్షణ సైకిల్ యాత్ర శింగనమల నియోజకవర్గం పుట్లూరు మండలం మడ్డిపల్లి గ్రామంలో..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు గారి ప్రజాస్వామ్యపరిరక్షణసైకిల్* *యాత్ర* కు శింగనమల నియోజకవర్గం పుట్లూరు మండలం మడ్డిపల్లి గ్రామం లో *ఎమ్మెస్ రాజు గారికి* ఘన స్వాగతం పలికిన పుట్లూరు కన్వినర్ బాలరంగయ్య,మడ్డిపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, మడ్డిపల్లి కులశేఖర్రెడ్డి, మడ్డిపల్లి రామచంద్ర రెడ్డి,ఓబులాపురం మాజీ సర్పంచ్ శ్రీనివాస్ నాయుడు,శివయ్య నాయుడు,క్రిష్టయ్య, భాస్కర్, చక్రవర్తి, కడవకల్లు పెద్దయ్య, నాగార్జున, మడ్డిపల్లి క్రిష్టయ్య,బిసి బ్రహ్మయ్య,బాలాపురం శ్రీనివాస్ నాయుడు, కొందిడిరుకుంఠ సుదర్శన్ నాయుడు, ఆదినారాయణ రెడ్డి, లక్ష్మయ్య,సురేపల్లి రామానాయుడు,బోడపాటి ఆదినరసింహులు, నడింపల్లి భాస్కర్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.
బ్రిడ్జ్ నిర్మాణ పనుల పరిశీలన
శింగనమల మండలం తరిమెల నుంచి చిట్టూరు గ్రామానికి పెన్నానది పైన నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జ్ పనులను అరిందమ్ మోదక్ (భారత ప్రభుత్వం ఉన్నతాధికారి డిప్యూటీ డైరెక్ట్ జనరల్ )(ఎంపీ ల్యాండ్స్),తో కలసి రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, ఎంపీ తలారి రంగయ్య పరిశీలించారు. నిర్మాణ పనులకు సంబంధించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. బ్రిడ్జ్ నిర్మాణం 137 మీటర్లు పొడవు,8.40 మీటర్లు వెడల్పు విస్తీర్ణంతో, ఎంపీ నిధులతో దాదాపు రూ.3.60 కోట్లు ఖర్చుతో నిర్మాణం జరగబోతుంది. ఈ కార్యక్రమంలో డిసియంయస్ డైరెక్టర్ శ్రీరామి రెడ్డి, వైస్సార్సీపీ నాయకులు కంచిరెడ్డి భాస్కర్ రెడ్డి, సర్పంచు ఓబులేష్, సంబంధిత అధికారులు, వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.
దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే అడ్డుకుంటాం. ఎన్ఎస్ యూఐ జిల్లా నాయకులు మంజునాథ్
అనంతపురం నగరంలో ఉన్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు దసరా సెలవు రోజుల్లో తరగతులు నిర్వహిస్తే అడ్డుకుంటామని ఈ సందర్భంగా NSUI జిల్లా నాయకులు మంజునాథ్ హెచ్చరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు కళాశాలల యాజమాన్యాలు స్పెషల్ క్లాసులు అంటూ విద్యార్దులను ఇబ్బందులు గురి చేయడాన్ని ప్రయత్నిస్తున్నాయన్నారు. అదేవిధంగా జిల్లాలోని విద్యాశాఖ అధికారులు దసరా సెలవుల రోజుల్లో కార్పొరేట్ ప్రవేట్ విద్యాసంస్థల్లో తరగతులు నిర్వహించకుండా చూడాలి అని అన్నారు..
రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు ఆధ్వర్యంలోప్రజాస్వామ్యపరిరక్షణ సైకిల్ యాత్రలో పాల్గొన్న.. జిల్లా అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి..
రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు ఆధ్వర్యంలోప్రజాస్వామ్యపరిరక్షణ సైకిల్ యాత్రలో పాల్గొన్న.. జిల్లా అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి. ఈ రోజు *అనంతపురం* డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గరనుంచి *అమరావతి* ( *మంగళగిరి* )డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు *ఎమ్మెస్ రాజు గారి* సైకిల్ యాత్రను ప్రారంభంచిన *అనంతపురం పార్లమెంట్ అధ్యక్షులు కాలవ శ్రీనివాస్ లు గారు, మాజీ మంత్రి సునీతమ్మ గారు, మాజీ పల్లె రఘునాథ్ రెడ్డిగారు*, *ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసా నాయుడు గారు, ముంటిమడుగు కేశవ రెడ్డి గారు,జిల్లా అధికార ప్రతినిధిలు డేగల క్రిష్ణమూర్తి పర్వతనేని శ్రీదర్ బాబు,మాజీ జడ్పీటీసీ రామలింగారెడ్డి,,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తలారి ఆదినారాయణ,గాండ్ల తెలుకుల సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ గాండ్ల విశాలాక్షి, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు ఆవుల కృష్ణయ్య సీనియర్ నాయకులు మారుతీ నాయుడు మాసుల చంద్రమోహన్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు నాగరాజు హాజరయ్యారుఈ సందర్భంగా బుక్కరాయసముద్రం లోకి ప్రవేశించిన సైకిల్ యాత్ర రాuష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు గారికి జిల్లా అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి ఆధ్వర్యంలో భారీ గజమాలతో స్వాగతం పలకడం జరిగింది* ఈ కార్యక్రమంలో టిఎన్టియుసి రాష్ట్ర అధికార ప్రతినిధి బ్యాల్ల నాగేంద్ర నియోజవర్గ తెలుగు యువత అధ్యక్షుడు నరేంద్ర కుమార్ యాదవ్ మాజీ ఎంపీటీసీలు రాఘవ నాయుడు చెనరాయుడు వేణు గోరకటి వెంకటేష్ జిల్లా బీసీ సెల్ కార్య నిర్వాహక కార్యదర్శి కొయ్యగురా పెద్దన్న ముంతా వెంకటేష్ బండి వెంకటనారాయణ నియోజవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు దాల్ వీర్ నారాయణ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ మొండిపోగుల ఎర్రిస్వామి జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి రాజు నియోజకవర్గం బీసీ సెల్ కార్యదర్శి నారాయణస్వామి మాట్ల గొంది రమేష్ పుల్లయ్య రాచేపల్లి రవీంద్రనాథ్ రెడ్డి రాము నాగలాగుడ్డం శివ తదితరులు పాల్గొన్నారు
రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు ఆధ్వర్యంలోప్రజాస్వామ్యపరిరక్షణ సైకిల్ యాత్రలో పాల్గొన్న.. జిల్లా అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి..
రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు ఆధ్వర్యంలోప్రజాస్వామ్యపరిరక్షణ సైకిల్ యాత్రలో పాల్గొన్న.. జిల్లా అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి . ఈ రోజు *అనంతపురం* డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గరనుంచి *అమరావతి* ( *మంగళగిరి* )డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు *ఎమ్మెస్ రాజు గారి* సైకిల్ యాత్రను ప్రారంభంచిన *అనంతపురం పార్లమెంట్ అధ్యక్షులు కాలవ శ్రీనివాస్ లు గారు, మాజీ మంత్రి సునీతమ్మ గారు, మాజీ పల్లె రఘునాథ్ రెడ్డిగారు*, *ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసా నాయుడు గారు, ముంటిమడుగు కేశవ రెడ్డి గారు,జిల్లా అధికార ప్రతినిధిలు డేగల క్రిష్ణమూర్తి పర్వతనేని శ్రీదర్ బాబు,మాజీ జడ్పీటీసీ రామలింగారెడ్డి,,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తలారి ఆదినారాయణ,గాండ్ల తెలుకుల సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ గాండ్ల విశాలాక్షి, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు ఆవుల కృష్ణయ్య సీనియర్ నాయకులు మారుతీ నాయుడు మాసుల చంద్రమోహన్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు నాగరాజు హాజరయ్యారుఈ సందర్భంగా బుక్కరాయసముద్రం లోకి ప్రవేశించిన సైకిల్ యాత్ర రాuష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు గారికి జిల్లా అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి ఆధ్వర్యంలో భారీ గజమాలతో స్వాగతం పలకడం జరిగింది* ఈ కార్యక్రమంలో టిఎన్టియుసి రాష్ట్ర అధికార ప్రతినిధి బ్యాల్ల నాగేంద్ర నియోజవర్గ తెలుగు యువత అధ్యక్షుడు నరేంద్ర కుమార్ యాదవ్ మాజీ ఎంపీటీసీలు రాఘవ నాయుడు చెనరాయుడు వేణు గోరకటి వెంకటేష్ జిల్లా బీసీ సెల్ కార్య నిర్వాహక కార్యదర్శి కొయ్యగురా పెద్దన్న ముంతా వెంకటేష్ బండి వెంకటనారాయణ నియోజవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు దాల్ వీర్ నారాయణ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ మొండిపోగుల ఎర్రిస్వామి జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి రాజు నియోజకవర్గం బీసీ సెల్ కార్యదర్శి నారాయణస్వామి మాట్ల గొంది రమేష్ పుల్లయ్య రాచేపల్లి రవీంద్రనాథ్ రెడ్డి రాము నాగలాగుడ్డం శివ తదితరులు పాల్గొన్నారు
టీడీపీ అధినేత చంద్రబాబు గారిని తక్షణం రాజమండ్రి జైలు నుంచి ఎయిమ్స్ హాస్పిటల్ కి చేర్చాలి.. ఆలం నరసానాయుడు
శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం రంగాపురం గ్రామం లో బాబు తో నేను మరియు ప్రజావేదిక -రచ్చబండ కార్యక్రమం లో *రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారి* ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ ను ప్రజలకు వివరిస్తూ బాబుతో నేను కరపత్రాలు ప్రజలకు అందించారు. నార్పల గూగూడు రోడ్డు లో ధర్నా చేసి రోడ్డు మీద విలేకర్ల సమావేశం లో మాట్లాడుతూ ఈ సైకో ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు తక్షణమే జైలు నుంచి మంగళగిరి లో కేంద్రం ప్రభుత్వం ఆదీనం లో ఉన్న ఎయిమ్స్ హాస్పిటల్ కు చేర్చాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో *జిల్లా నాయకులు ఆలం వెంకట నరసానాయుడు గారు* పాల్గొన్నారు ఈ సందర్బంగా *ఆలం నరసానాయుడు గారు* మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కోసం ప్రతి ఒక్కరూ పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉండాలని,ఈవైసీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై నియోజకవర్గం వ్యాప్తంగా ఎన్నో పోరాటాలు చేసి ముందుకు సాగుతున్నాయి ఇప్పుడు అదే స్ఫూర్తితో రాబోయే ఆరు నెలల పాటు ప్రతి ఒక్క టిడిపి కార్యకర్త సైనికుడై ముందుకు సాగాల్సిన అవసరం వచ్చిందన్నారు. ఇంటింటికి వెళ్లి చంద్రబాబు గారి ఆక్రమ అరెస్టు వివరిస్తూ ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు దాంతోపాటు బాబు తో నేను కార్యక్రమం పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మనమందరం సమిష్టిగా ఉంటూ పోరాటం చేసి వైసీపీ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయడమే లక్ష్యంగా పెట్టుకొని అడుగులు వేయాల్సిన అవసరం వచ్చిందన్నారు.ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు, మాజీ మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జ్ లు యూనిట్ ఇంచార్జ్, బుత్ ఇంచార్జ్ లు, గ్రామ కమిటీ అధ్యక్షులు, సర్పంచ్ లు, మాజీ సర్పంచ్ లు, రంగాపురం ముగేతిమ్మామ్ పల్లి, జంగారెడ్డిపల్లి గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
యాంత్రికరణ పరికరాలను సబ్సిడీ పై సరఫరా చెయ్యండి.... జడ్పీటీసీ శ్రీ నీలం భాస్కర్ గారు , కన్వీనర్ శ్రీ ఆలూరి రమణ రెడ్డి గారు..
యాంత్రికరణ పరికరాలను సబ్సిడీ పై సరఫరా చెయ్యండి.... జడ్పీటీసీ శ్రీ నీలం భాస్కర్ గారు , కన్వీనర్ శ్రీ ఆలూరి రమణ రెడ్డి గారు.. మండలములోని వ్యవసాయ కార్యాలయం లో మండల వ్యవసాయసలహా మండలి అధ్యక్షులు శ్రీ పెద్దకొండయ్య అధ్యక్ష్యతన జరిగిన సమావేశం లో జడ్పీటీసీ శ్రీ నీలం భాస్కర్ గారు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో పశుసంపద తగ్గినందులవలన కూలీల కొరత ఉన్నందులవలన యాం త్రికరనదిశగా రైతులు అడిగిడుతున్నారని ప్రస్తుతం గ్రూపుల వారీగా రైతుభరోసా కేంద్రాలలో సబ్సిడీ పై సరఫరా చేసారని వ్యక్తిగతంగా కూడా సబ్సిడీ పై మినీ ట్రాక్టర్ లు టార్పాలిన్ లు 50% సబ్సిడీ తో స్ప్రేయర్ లు పంపిణి చేసేటట్టు ప్రత్తిపాదనలు పంపాలని కోరారు. ADA శ్రీ రవి గారు మాట్లాడుతూ పప్పు శనగను 4గ్రాములలో పంపిణి చేస్తున్నామని గతంలో గరిష్టంగా ఒక క్వింటల్ మాత్రమే సరఫరా చేసేవారమణి ఇప్పుడు గరిష్టంగా 5 ఎకరాలు ఉన్న రైతుకు 2 క్వింటాలు 40% సబ్సిడీ తో సరఫరా చేస్తున్నామని అదనంగా 300 క్వింటాల్లకు ప్రత్తిపాదనలు ఉన్నతధికారులకు పంపమని వచ్చిన వెంటనే సరఫరా చేస్తామని,పంట నమోదు చేసుకున్న ప్రతి రైతు ekyc పూర్తి చెయ్యాలని తెలియజేసారు.AD పశుస oవర్ధక శాఖ శ్రీ రత్నకుమార్ గారు మాట్లాడుతూ పశువులలో ముద్ద వ్యాధి నివారణకు టీకాలు వేసుకోవాలని గడ్డి విత్తనాలు 75% సబ్సిడీ తో సరఫరా చేస్తున్నామని తెలియజేసారు.మైక్రో ఇరిగేషన్ అధికారిని మాట్లాడుతూ 600 డ్రిప్ యూనిట్ లు మండలమునకు వచ్చాయని 220 మంజూరు చేశామని మిగతా వాటికీ రైతులు డి డి లు తియ్యవలేనని తెలియజేసారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ లు చేదుళ్ల శ్రీనివాస రెడ్డి,కొర్రపాడు ఉపసర్పంచ్ శ్రీనివాసరెడ్డి, JCS కన్వీనర్ బయపురెడ్డి, రేకులకుంట లక్ష్మీనారాయణ, కొండా రెడ్డి, ఎంపీటీసీ శివా రెడ్డి, డీలర్ ల సంగంఅధ్యక్షులు రమాకాంత్, rbk ఇంచార్జి లు ఆదర్శ రైతులు పాల్గొన్నారు.
అమ్మవారికి బోనం సమర్పించి న మండల ఎంపీపీ దాసరి సునీత గారు..
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం గ్రామంలోని పెద్దమ్మ తల్లి 5 వ బోనాల జాతర కార్యక్రమంలో అమ్మవారికి బోనం సమర్పించి న మండల ఎంపీపీ దాసరి సునీత గారు
అమ్మవారిని దర్శించుకున్నా జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు జెడ్పిటిసి నీలం భాస్కర్ చేపల రమణ టి సూర్యనారాయణ రెడ్డి
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో వెలసిన శ్రీ పెద్దమ్మ తల్లి 5వ బోనాల వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నా జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు జెడ్పిటిసి నీలం భాస్కర్ చేపల రమణ టి సూర్యనారాయణ రెడ్డి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.