అనంతపురం 14 వ బెటాలియన్ హెడ్ క్వార్టర్ నందు బి కంపెనీ ARC కోర్సు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథి గా కమాండెంట్ R.గంగాధర్ రావు, IPS హాజరు..
అనంతపురం 14 వ బెటాలియన్ హెడ్ క్వార్టర్ నందు బి కంపెనీ ARC కోర్సు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథి గా కమాండెంట్ R.గంగాధర్ రావు, IPS హాజరయ్యారు. కోర్స్ లో భాగంగా ఇండోర్, అవుట్డోర్, లో ప్రతిభ కనబరచిన సిబ్బందికి బహుమతులు అందించడము ఈ కోర్సు వలన సిబ్బంది యోక్క సర్వీస్ బుక్ ని అప్డేట్ కి సంబంధించి సందేహాలు,వారి యొక్క జీత భత్యాల , లోన్స్ గురించి మరియు సిబ్బంది కి సంబంధించిన సమాచారం అయిన అప్డేట్ చేసుకొన్నారు, APGLI, GPF,CPS, లీవ్ రూల్స్ కి సంబందిచిన అన్ని విషయాల మీద క్లాసు లు చెప్పటం జరిగింది. ఈ కోర్సు వలన సిబ్బంది అందరు మానసికంగా మరియు శారీరకంగా ధృడంగా తయారు అవుతారు అని మరియు కుటుంబ సభ్యులతో సమయం గడపటానికి ఇలాంటి చక్కటి అవకాశాన్ని కల్పించారు అని Addl.DGP , APSP Bns కి ప్రతేక్య ధన్యవాదాలు తెలియచేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో సహాయ కమాండెంట్ డి. వి. రమణ మూర్తి, ట్రైనింగ్ ఇంచార్జ్ డియస్పి రమణ మూర్తి ఆర్.ఐ. లు రాము, నాగేంద్ర , లొకేశ్వర నాయుడు, రామ రావు, ట్రైనింగ్ ఆర్.యస్.ఐ మరియు ఇతర సిబ్బంది పాల్గొనటం జరిగింది.
Oct 11 2023, 06:22