బుక్కరాయసముద్రంలో అమరణ నిరాహార దీక్ష చేపట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు
శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండల పరిధిలోని "బాబు గారికి తోడుగా ఒక నియంత పై పోరాటం కోసం మేము సైతం" అంటూ అమరణ నిరాహార దీక్ష.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు
గారు* చేపట్టిన దీక్ష కు సంఘీభావం తెలిపిన జోన్ -5 ఇంచార్జ్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్రయాదవ్ గారు,మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారు,ధర్మవరం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ గారు, ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డిగారు ఆలం నరసనాయుడు గారు జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి గారు,జిల్లా టీడీపీ టీడీపీ అధికార ప్రతినిధులు పర్వాతనేని శ్రీధర్ బాబు గారు,డేగల క్రిష్ణమూర్తి గారు,టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బుల్లె శివబాలగారు , టీడీపీ సీనియర్ నాయకులు ఆలం వెంకట నరస నాయుడు గారు,* సీనియర్ నాయకులు మారుతీ నాయుడుగారు , మరియు మండల కన్వీనర్ A.అశోక్ కుమార్, లక్ష్మినారాయణ గారు, కేశన్న, S. నారాయణ స్వామి గారు, చెరుకూరి నారాయణ స్వామి గారు, భూసి గారు,తెలుగు యువత నాయకులు వెంకటప్ప, టిఎన్ఎస్ఎఫ్ నాయకులు లక్ష్మి నరసింహ మరియుసింగనమల నియోజకవర్గ నాయకులు, అన్ని మండలాల కన్వీనర్లు, క్లస్టర్ ఇంచార్జిలో, బూత్ కన్వీనర్లు ఆరు మండలాల నియోజకవర్గ కార్యకర్తలు పాల్గొన్నారు.
Oct 10 2023, 16:56