జోనల్ 5 ఇంచార్జ్ బీద రవిచంద్ర యాదవ్ ని కలిసిన తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు..
జోనల్ 5 ఇంచార్జ్ బీద రవిచంద్ర యాదవ్ ని కలిసిన తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు శింగనమల : అనంతపురం రాంనగర్ నందు కమ్మభవన్ దగ్గర అనంతపురం అర్బన్ రిలే నిరాహార దీక్ష శిబిరంలో తెలుగుదేశం పార్టీ రాయలసీమ జోనల్ పై ఇంచార్జ్ *మాజీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్ గారిని కలిసి పుష్పగుచ్చం అందజేసిన తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు* ఈ కార్యక్రమంలో *మాజీ ఎంపీటీసీ కుళ్ళాయప్ప, తెలుగు రైతు పార్లమెంట్ అధికార ప్రతినిధి తలారి తిప్పన్న, శింగనమల నియోజకవర్గ బిసి సెల్ అధ్యక్షులు బెస్త‌‌‌ నారాయణస్వామి* రంగస్వామి తదితరులు పాల్గొన్నారు
Breaking... 10 గంటలు పూర్తి చేసుకున్న రాష్ట్ర టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు M.S రాజు గారి ఆమరణ నిరాహార దీక్ష..
శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రంలో ముసలమ్మ కట్ట దగ్గర తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర SC సెల్ అధ్యక్షులు M.S. రాజు చేపట్టిన అమరణ నిరాహార దీక్ష 10 గంటలకు చేరుకోవడం గమనార్హం. M.S. రాజు గారు నీరు మాత్రమే సేవిస్తూ దీక్ష కొనసాగిస్తున్నారు...
Breaking... 10 గంటలు పూర్తి చేసుకున్న రాష్ట్ర టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు M.S రాజు గారి ఆమరణ నిరాహార దీక్ష..
శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రంలో ముసలమ్మ కట్ట దగ్గర తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర SC సెల్ అధ్యక్షులు M.S. రాజు చేపట్టిన అమరణ నిరాహార దీక్ష 10 గంటలకు చేరుకోవడం గమనార్హం. M.S. రాజు గారు నీరు మాత్రమే సేవిస్తూ దీక్ష కొనసాగిస్తున్నారు...
కియాలాంటి పరిశ్రమలు ఎన్నో రాష్ట్రానికి తీసుకువచ్చి ఉద్యోగాలు ఇప్పించడం నేరమా... ఆలం నరసానాయుడు..
శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కి తోడుగా 26వరోజు నియంత పాలన పై పోరాటం కోసం మేము సైతం రిలే నిరాహార దీక్ష *రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారి* అధ్యక్షతన రిలే నిరాహార దీక్ష లో తలకు నల్లగుడ్డ కట్టుకొని నిరసన తెలపడం జరిగింది. *ఆలం నరసానాయుడు గారు* మాట్లాడుతూ అవినీతి బురదలో నిండా మునిగిన జగన్ ఆ బురదను అందరికీ అంటించేందుకు పన్నిన కుట్రలో భాగమే, ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు అని తెలియజేసారు. ఎన్నికలు సమీపిస్తున్న వేల చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి జైలులో పెట్టడం జగన్ నియంత్రుత్వ పోకడలకు నిదర్శనం అన్నారు. ప్రజల మధ్యన వుండి ప్రజాసమస్యల గురుంచి మాట్లాడే చంద్రబాబు గారిని వెంటనే విడుదల చెయ్యాలని డిమాండ్ చేసారు. బాబుగారి అరెస్టును జీర్ణించుకోలేక జగన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేసారు. ఈ కార్యక్రమం లో జనసేన మండల కన్వీనర్ రామకృష్ణ,సిపిఐ మండల కన్వీనర్ గంగాధర్,రామయ్య, వైస్ మండల కన్వీనర్ భాస్కర్, సీనియర్ JSP లోకేష్,పెద్దన్న, శ్రీన,టీడీపీ మండల అధ్యక్షులు మాజీ మండల అధ్యక్షులు,క్లస్టర్ ఇంచార్జ్ లు,యూనిట్ ఇంచార్జ్ లు,గ్రామ కమిటీ అధ్యక్షులు, బూత్ కమిటీ ఇంచార్జులు, మండల సీనియర్ నాయకులు,మాజీ ఎంపీటీసీ లు, సర్పంచ్ లు,మాజీ సర్పంచ్ లు,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బుక్కరాయసముద్రంలో అమరణ నిరాహార దీక్ష చేపట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు
శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండల పరిధిలోని "బాబు గారికి తోడుగా ఒక నియంత పై పోరాటం కోసం మేము సైతం" అంటూ అమరణ నిరాహార దీక్ష.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు గారు* చేపట్టిన దీక్ష కు సంఘీభావం తెలిపిన జోన్ -5 ఇంచార్జ్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్రయాదవ్ గారు,మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారు,ధర్మవరం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ గారు, ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డిగారు ఆలం నరసనాయుడు గారు జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి గారు,జిల్లా టీడీపీ టీడీపీ అధికార ప్రతినిధులు పర్వాతనేని శ్రీధర్ బాబు గారు,డేగల క్రిష్ణమూర్తి గారు,టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బుల్లె శివబాలగారు , టీడీపీ సీనియర్ నాయకులు ఆలం వెంకట నరస నాయుడు గారు,* సీనియర్ నాయకులు మారుతీ నాయుడుగారు , మరియు మండల కన్వీనర్ A.అశోక్ కుమార్, లక్ష్మినారాయణ గారు, కేశన్న, S. నారాయణ స్వామి గారు, చెరుకూరి నారాయణ స్వామి గారు, భూసి గారు,తెలుగు యువత నాయకులు వెంకటప్ప, టిఎన్ఎస్ఎఫ్ నాయకులు లక్ష్మి నరసింహ మరియుసింగనమల నియోజకవర్గ నాయకులు, అన్ని మండలాల కన్వీనర్లు, క్లస్టర్ ఇంచార్జిలో, బూత్ కన్వీనర్లు ఆరు మండలాల నియోజకవర్గ కార్యకర్తలు పాల్గొన్నారు.
జగనన్ననే మళ్ళీ సీఎం చేసుకుందాం.. అందరూ సమిష్టిగా పని చేద్దాం.. 175 నియోజకవర్గాల్లో ప్రభంజనం సృష్టిద్దాం : ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..
జగనన్ననే మళ్ళీ సీఎం చేసుకుందాం.. అందరూ సమిష్టిగా పని చేద్దాం.. 175 నియోజకవర్గాల్లో ప్రభంజనం సృష్టిద్దాం : ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి. పాల్గొన్న ఎంపీ తలారి రంగయ్య, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య, పేదల పక్షపాతిగా నిలిచిన జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకుందామని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. అనంతపురంలోని కేటీఆర్ ఫంక్షన్ హాల్ లో " ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలంటే" కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.... ఈ కార్యక్రమాన్ని ఇంటింటా విస్త్రతంగా ప్రచారం చేయడంలో గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తలు, నాయకులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. జగనన్న కుల, మత పార్టీలు చూడకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందిస్తున్నారన్నారు. శింగనమల నియోజకవర్గం ఎన్నడూ లేని విదంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందన్నారు. నీళ్లు అడిగినందుకు తన మీద, నాయకుల మీద అప్పట్లో టీడీపీ ప్రభుత్వం కేసులు పెట్టిందన్నారు. జగనన్న పాలనలో ఎవ్వరి మీద కేసులు పెట్టలేదన్నారు. కానీ నమ్మకంతో గెలిపించిన ప్రజలకు నియోజక వర్గంలో సాగు,తాగు నీరుకు ఇబ్బంది లేకుండా చేశామన్నారు. ఎన్నో ఏళ్లుగా నెరవేరని శింగనమల చెరువును లోకలైజేషన్ చేయించామన్నారు. గతంలో టీడీపీ అందించిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందలేదు కాబట్టే, ప్రజలకు వారిమీద నమ్మకం కోల్పోయి గద్దె దింపారన్నారు. 2014- 19 మధ్య చంద్రబాబు ఇచ్చిన 600 హామీలు నెరవేర్చలేదని, కానీ 2019 నుంచి ఈ నాలుగేళ్ళల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారన్నారు. ఈ హామీలు, నవరత్నాల వివరాలను ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలన్నారు. నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం గ్రామ, సచివాలయాల స్థాయిలో వైఎస్సార్సీపీ జెండా ఎగరవేసి పల్లె నిద్ర చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైఎస్సార్సీపీ నాయకులు, గృహసారథులు, మండల కన్వీనర్లు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.
కొర్రపాడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులంలో అంబేద్కర్ పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఆవిష్కరణ
వచ్చేనెల26/11/2023 సంవత్సరమున రాజ్యాంగం పార్లమెంటులోకి అమలుకోసమై ప్రవేశపెట్టినటువంటి సందర్భంగాఅనంతపురం జిల్లా కొర్రపాడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులంలో అంబేద్కర్ పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఆవిష్కరణ
ఉంటుంది విగ్రహ దాత శ్రీ సోమలూరు రాజగోపాల్ గారు హరిత రాజగోపాల్ గారు, కార్యనిర్వాహకులు పి చిన్న ఆంజనేయులు, రాష్ట్ర జనరల్ సెక్రెటరీ మరురుచిన్న కేశవులు,అనంతపురం జిల్లా అధ్యక్షులు బడిగ రాజు గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది శ్రీ సత్య సాయి జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాసులు, శ్రీ సత్య సాయి జిల్లా ఉపాధ్యక్షులు నరసింహారావు గారు , కళ్యాణ్ దుర్గం మండలం అధ్యక్షులు సాకే నాగరాజు , కంబదూరు మండల అధ్యక్షులు భోగం నరసింహులు, ఆత్మకూరు మండల అధ్యక్షులుజెర్రీ పోతుల వీరాంజనేయులు
తెలుగుయువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు ఆధ్వర్యంలో సింగనమల గ్రామంలో కాంతితో క్రాంతి అనే కార్యక్రమం
కాంతితో క్రాంతి కార్యక్రమం అనంతపురం పార్లమెంట్ అధ్యక్షులు కాల్వ శ్రీనివాసులు గారు ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి గారు శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి గారు ఆలంనరసానాయుడు గారి ఆదేశాల మేరకు తెలుగుయువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు ఆధ్వర్యంలో శింగనమల గ్రామంలో కాంతితో క్రాంతి అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది వెలుగు నిచ్చే చంద్రుడు మచ్చలేని మా చంద్రన్న త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి మచ్చలేని చంద్రుడిగా వస్తాడని ఈ క్రాంతి వెలుగులు ప్రజల జీవితాల్లో వెలుగుని నింపాలని కోరుకుంటున్నాం........
జగనన్న ఆరోగ్య సురక్ష సర్వే కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ సాకే రామాంజనేయులు..
నార్పల మండలం సిద్ధరాచర్ల గ్రామపంచాయతీ దుర్గం గ్రామం నందు సిబ్బందితో కలిసి సర్పంచ్ సాకే రామాంజనేయులు జగనన్న ఆరోగ్య సురక్ష సర్వే లో పాల్గొని ఇల్లు తిరిగి రాష్ట్ర చేపడుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష పథకం గురించి మాట్లాడుతూ ప్రజల ఇంటివద్దకే వచ్చి వైద్యసిబ్బందివచ్చి ఉచితంగా వైద్యసేవలందిస్తున్నారన్నారు మన గ్రామ సచివాలయం నందు 10వతేదినజరగనున్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గోని ప్రతి ఓక్కరికి ఉచిత ఆరోగ్య పరీక్షలు ప్రభుత్వం చేస్తుందన్నారు. వైద్య శిబిరానికి వచ్చిన ప్రతి రోగికి ఏడు రకాల వైద్య పరీక్షలు, 102 రకాల మంచి మందులను రోగాలను బట్టి ఉచితంగా అందజేస్తూ ఎంతో ఖరీదైన వైద్యం ఉచితంగా ప్రభుత్వం పంపిణి చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సాకే కుల్లాయప్ప ఏఎన్ఎం ఫరీదా భాను వాలంటీర్ భాగ్యలక్ష్మి కిరణ్ పాల్గొనడం అయినది
రాష్ట్ర టీడీపీ ఆదేశాల మేరకు కాంతితో చంద్రబాబుకు మద్దతుగా నేను సైతం అంటూ కొవ్వొత్తుల వెలిగించి నిరసన వ్యక్తం చేసిన, పర్వతనేని శ్రీధర్ బాబు
రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు క్రాంతి తో క్రాంతి చంద్రబాబు నాయుడుకు మద్దతుగా నేను సైతం అనంతపురం జిల్లా టిడిపి అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీధర్ బాబు గారు కొవ్వొత్తులతో ఈ సైకో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొవ్వొత్తి వెలిగించి నిరసన వ్యక్తం చేయడం జరిగింది.