అక్రమంగా కూల్చేసిన ఇళ్లను పరిశీలించిన... ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు...
శిoగనమల నియోజకవర్గం నార్పల మండల కేంద్రం లో రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇళ్ళ యజమానులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం, 300 మంది పోలీస్ లను పిలిపించి ఇళ్లను కూల్చివేశారు. ఈ విషయం తెలుసుకున్న *రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారు* అక్రమంగా కూల్చివేసిన ఇళ్ళ యజమానులను పరామర్శించారు.ఈ సందర్భంగా *టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటీ సభ్యులు అలం నరసానాయుడు గారు* మాట్లాడుతూ కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న ఇళ్ళ ను వైఎస్సార్సీపీ ప్రభుత్వం కుల్చివేయడం దారుణం అని అన్నారు.అక్కడున్న ఇళ్లకు ఎలాంటి నష్ట పరిహారం ఇవ్వకుండా ఎలా కుల్చేస్తారు అని వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు వైఎస్సార్సీపీ ప్రభుత్వం లో ఎన్ని అరాచకాలు సృష్టిస్తారో చూడాల్సిందే తప్ప ప్రశ్నించ కూడదు ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెడతారని అన్నారు కూల్సిన శిధిలాలను తక్షణo తొలగించి ఇండ్లముందర డ్రైనేజీ కలవను నిర్మించి నష్టపోయిన బాధితులకు నష్టపరిహారం చెల్లిచాలని డిమాండ్ చేశారుఈ కార్యక్రమం లో పిట్టు రంగారెడ్డి,కన్వీనర్ ఎర్రినగప్ప, చంద్రబాబు,బోరు నాగర్జున వెంకటనారాయణ రెడ్డి,pl లక్ష్మి నారాయణ,కుళ్లాయప్ప,నాగభూషణ,రాజగోపాల్, నాగేష్,లోకనాథ్ రెడ్డి,రమణ, అంకన్న,మహేష్, హరీష్, గణేష్, వంశీ తదితరులు పాల్గొన్నారు
Oct 06 2023, 06:34