వైసిపి ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా చంద్రబాబు నాయుడు గారి కి ఆదరణ రోజు రోజు కు పెరుగు తోంది....పరిశీలకులు ముక్తియర్ గారు, ఆలం నరసానాయుడు గారు
శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కి తోడుగా 22 వరోజు నియంత పాలన పై పోరాటం కోసం మేము సైతం రిలే నిరాహార దీక్ష రాష్ట్ర కార్యదర్శి,ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారి అధ్యక్షతన రిలే నిరాహార దీక్ష జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, నియోజకవర్గ పార్టీ పరిశీలకులు ముక్తియార్ గారు, పాల్గొన్నారు మరియు ఈ కార్యక్రమానికి జిల్లా నాయకులు ఆలం వెంకట నరసానాయుడు గారు,జిల్లా అధికార ప్రతినిధి లు పర్వతనేని శ్రీధర్ బాబు గారు, డేగల కృష్ణమూర్తి గారు,జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి సుదర్శన్ నాయుడు గారు,మండల సీనియర్ నాయకులు BKS కన్వీనర్ అశోక్,మాజీ సర్పంచ్ లక్ష్మి నారాయణ, మాజీ సర్పంచ్ నారాయణస్వామి, మండల నాయకులు సి.కేశన్న, బాబయ్య, రెడ్డిపల్లి నాయుడు, నరేంద్ర కుమార్ యాదవ్, ఎస్సీ సెల్ రాజు, ఎల్లనూరు మండల నాయకులు శేఖర్, రామాంజనేయులు, మేడుకుర్తి రాముడు, సదాశివరెడ్డి, సంజీవ రాయుడు,పవన్,హనుమంతు, సుబ్బారెడ్డి, పుట్లూరు మండల నాయకులు క్లస్టర్ ఇంచార్జ్ శివశంకర్ రెడ్డి, యూనిట్ ఇన్చార్జిలు ఆదినారాయణ రెడ్డి, m శ్రీనివాసరెడ్డి, j రామాంజనేయులు, t n t u c రవిచంద్ర, బూత్ కన్వీనర్లు రామానాయుడు, y లక్ష్మయ్య, శింగనమల మండల నాయకులు ex ఎంపీటీసీ చండ్రాయుడు, నారాయణస్వామి, కోయగూరు పెద్దన్న, దాల్ వీర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్బంగా ముక్తియార్ గారు ఆలం నరసానాయుడు గారు మాట్లాడుతూ అసత్య ప్రచారాలు చేస్తూ, దేశం గర్వించే నేత నారా చంద్రబాబు నాయుడు గారిని జైలులో పెట్టాలనే కక్ష్య తప్ప ఆయన అరెస్టుకు ఎలాంటి కారణాలు, ఆధారాలు లేవు. లక్షకోట్ల రూపాయలు అవినీతితో ఆనాడే ఉమ్మడి రాష్ట్రాన్ని దోచేసి 16 నెలలు జైలులో ఉన్న వ్యక్తి Y.S జగన్ అరాచక విధానాలను అవినీతి బురదలో నిండా మునిగిన జగన్ ఆ బురదను అందరికీ అంటించేందుకు పన్నిన కుట్రలో భాగమే, ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు అని తెలియజేసారు. ఎన్నికలు సమీపిస్తున్న వేల చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి జైలులో పెట్టడం జగన్ నియంత్రుత్వ పోకడలకు నిదర్శనం అన్నారు. ప్రజల మధ్యన వుండి ప్రజాసమస్యల గురుంచి మాట్లాడే బాబుగారి అరెస్టును జీర్ణించుకోలేక పోతున్నాము జగన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేసారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు, మాజీ మండల అధ్యక్షులు,క్లస్టర్ ఇంచార్జ్ లు,యూనిట్ ఇంచార్జ్ లు,గ్రామ కమిటీ అధ్యక్షులు, బూత్ కమిటీ ఇంచార్జులు, మండల సీనియర్ నాయకులు,మాజీ ఎంపీటీసీ లు, సర్పంచ్ లు,మాజీ సర్పంచ్ లు,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Oct 05 2023, 08:44