లఖీంపూర్ రైతులు ప్రాణాలు తీసిన మంత్రి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను కేబినెట్ నుండి బర్తర ప్ చేయాలి** రైతు ,కార్మిక,కర్షక , సంఘాలు
లఖీంపూర్ రైతులు ప్రాణాలు తీసిన మంత్రి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను కేబినెట్ నుండి బర్తర ప్ చేయాలి** రైతు ,కార్మిక,కర్షక , సంఘాల
సమన్వయ అనంతపురము జిల్లా కమిటీ డిమాండ్, జిల్లా కేంద్రంలోఅక్టోబర్ 3 బ్లాక్ డే సంధర్బంగా కృష్ణ కళామందిరం నుండి టవర్ క్లాక్ దగ్గర వరకు రైతులతో కలిసి ర్యాలీ చేసి తదనంతరం టవర్ క్లాక్ దగ్గర నిరసన చేయడం జరిగినది, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా,జిల్లారైతుసంఘము వర్కింగ్ ప్రెసిడెంట్ సి.మల్లికార్జున,ఏఐటియుసి జిల్లాప్రధానకార్యదర్మిఏ.రాజారెడ్డి, ఏఐకెంస్ రాష్టకార్యదర్శి,ప్రభాకర్ రెడ్డి,ఏపిరైతుసంఘము(సీపీఏం)చంద్రశేఖర్ రెడ్డి,ఏపీ రైతు సంఘం (సిపిఐ) జిల్లా ప్రధాన కార్యదర్శి డి చిన్నప్ప యాదవ్ ,రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రైతు కూలీ సంఘం కార్యదర్శి చంద్రశేఖర్ ,సీఐటీయు జిల్లా అద్యక్షులు,నాగమణీ, పాల్గోనిమాట్లాడుతూ, ఉత్తరప్రదేశ్ లో శాంతియుతంగా నిరసన చేస్తున్న రైతులపైకేంద్రమంత్రి అజయ్ మిశ్రా కూమారుడు కారుతో అకారణంగా చంపిరైతులమృతికారకుడునుఅరెస్టుచేయాలి ,కేంద్రమంత్రిని మంత్రివర్గమునుండితోలగించాలి,మూడునల్ల వ్యవసాయ చట్టాలు రద్దునురైతులకు వ్రాతపూర్వకంగాహమీ ఇవ్వాలి, పండించిన పంటలకు మద్దతు ధర కల్పించాలని, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ చట్టాలను రద్దు చేయాలని, కనీస వేతన చట్టం అమలు చేయాలని రైతులు ఋణభారముతో కృంగిపోతున్నందున రైతు రుణ విమోచన చట్టం తీసుకొచ్చి కేరళ తరహా రుణ విమోచన చట్టం తీసుకురావాలని, వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లు పెట్టే విధానానికి స్వస్తి పలకాలని, పార్లమెంట్లో పెట్టిన విద్యుత్తు బిల్లును ఉపసంహరించుకోవాలని, సి ప్లస్ 20 స్వామినాథన్ కమిటీ సిఫార్సులను తక్షణమే అమలు చేయాలి,ఉఫాదీహమీచట్టానికిబడ్జెట్ లోరూ"2లక్షలకోట్లకుపెంచాలి,200రోజులుపనిదినాలు,600వేతనము ఇవ్వాలి, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి' రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి, 50 సంవత్సరాలు నిండిన ప్రతి రైతుకు నెలకు పెన్షన్ 10000 ఇవ్వాలని,కేంద్రరాష్టప్రభుత్వాలకు హెచ్చరించడమైనది. ఈ కార్యక్రమంలో వామపక్ష జిల్లా రైతు,కార్మిక సంఘాలనాయకులు ఏఐటియుసి జిల్లాఅద్యక్షులు,రాజేష్ గౌడ్ ,క్రిష్ణుడు, మల్లికార్జున,రాజు ,సిఐటి నాయకులు ,వెంకటనారాయణ, వామపక్ష రైతు కార్మిక సంఘం నాయకులు మనోహర, మధు యాదవ్ ,రాము, చలపతి, చంద్రశేఖర్, గోపాల్, రామాంజనేయులు ,గోపాల్, కృష్ణ ,రాయుడు ,బాల రంగయ్య, రాయుడు, కృష్ణమూర్తి, రామకృష్ణారెడ్డి, ఏర్రి స్వామి, నాగేంద్ర, శ్రీనివాసులు,అదినారాయణ,ఉసేన్ పీరా,వెంకట్ , రైతు కార్మిక కర్షక సమన్వయ అనంతపురము సమితి నాయకులుపాల్గోనడమైనది.
Oct 04 2023, 14:32