మహాత్మా జ్యోతీరావు ఫులే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన.కట్టంగూర్ ఎంపీపీ ముత్తి లింగయ్య.
మహాత్మా జ్యోతీరావు ఫులే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన. ఎంపీపీ ముత్తి లింగయ్య
కట్టంగూర్ మండల ప్రజా పరిషత్ కర్యాలయంలో జ్యోతిరావు పూలే జయంతి వేడకలో పాల్గొన్న కట్టంగూరు ఎంపీపీ .ఈ సందర్భంగా. జెల్లా ముత్తిలింగయ్య,మరియు తహసిల్దార్ దేశ్యా నాయక్,ఎంపిడిఓ సునీత మాట్లాడుతూ..
భారతీయ సామాజిక సంస్కర్త
భాష వీక్షించు సవరించు
అతను అంటరానితనం కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసాడు 1873 సెప్టెంబరు 24న ఫులే తన అనుచరులతో కలిసి దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ సొసైటీ ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్ ను ఏర్పాటు చేశాడు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన ఈ సంఘంలో అన్ని మతాలు కులాల ప్రజలు కూడా చేరవచ్చు లాగ్రేంజ్‌లోని సామాజిక సంస్కరణ ఉద్యమంలో ఫులే ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించబడ్డాడు అతని భార్య సావిత్రిబాయి ఫులే భారతదేశంలో మహిళా విద్యకు మార్గదర్శకులు అతను మహిళలకు తక్కువ కుల ప్రజలకు విద్యను అందించే ప్రయత్నాలకు ప్రసిద్ధి చెందాడు ఫులే బాలికల కోసం మొదటి పాఠశాలను 1848లో పూణేలో ప్రారంభించాడు అతను వితంతువుల కోసం ఒక గృహాన్ని కూడా స్థాపించాడు భారతదేశ బాలికల కోసం ఒక పాఠశాల ప్రారంభించిన. మొట్టమొదటి స్థానిక భారతీయులలో ఈ జంట ఉన్నారు విద్య యొక్క విశ్వీకరణను సమర్థించిన మొదటి సంస్కర్త కూడా ఆయనే పూలే అని వారు అన్నారు ఈకార్యక్రమంలో. చింతమల్ల చలపతి,ఎంపీఒ పర్వేజ్,ఏఇ జమిల్,ఎపిఒ కడియం రామ్మోహన్,ఎపియం వినోద,మాజీ ఎంపీపీ కొండ లింగస్వామి,మాజి రెపరండం సర్పంచ్ రాష్టప్రతి అవార్డ్ గ్రహీత గద్దపాటి దానయ్య,వనం రాంబాబు, వుడుగు నర్సిహ్మా, సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.
Apr 12 2023, 13:46