దస్తురాబాద్ ఎస్.ఐ ని మర్యాద పూర్వకంగా కలసిన విబిఏ జిల్లా అద్యక్షులు
దస్తురాబాద్ ఎస్.ఐ బి. ప్రకర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన విబిఏ జిల్లా ఆధ్యక్షులు గవ్వల శ్రీకాంత్
Street Buzz news నిర్మల్ జిల్లా:
నిర్మల్ జిల్లా దస్తురాబాద్ ఎస్.ఐ గా బి ప్రభాకర్ రెడ్డి పదవిబాద్యతలు చేపట్టగా వారిని మర్యాదపూర్వకంగా వంచిత్ బహుజన్ ఆఘాడి విబిఏ పార్టీ జిల్లా అధ్యక్షులు తెలంగాణ ఎస్ సి, ఎస్ టి బిసి మైనారిటీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర ఆధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ కలిసి అభినందనలు తెలియజేశారు.గత పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.ఏది ఏమైన శాంతి భద్రతల పట్ల కఠినంగా ఉండాలని చట్టాన్ని ఎవరు చేతులోకి తీసుకున్న వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.ఈ సందర్భంగా ఎస్.ఐ మాట్లాడుతూ ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పిస్తూ ప్రజలకు మంచి చేయాలని ఎస్.ఐ బి.ప్రబాకర్ రెడ్డి అన్నారు.
Feb 16 2023, 14:59