భువనగిరిలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ కుల గణన విజయోత్సవ కార్యక్రమం
![]()
బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ పిలుపుమేరకు ..రాష్ట్ర వ్యాప్తంగా కులగణన సాధన విజయోత్సవాలు భువనగిరిలో బీసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు మాట్లాడుతూ. ...
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఎన్నో సంవత్సరాలుగా
బీసీ కులాల లెక్కలు చేపట్టాలని చేస్తున్న ఉద్యమానికి స్పందించి కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న రాష్ట్ర అసెంబ్లీలో సమగ్ర కులగణన పై తీర్మానం చేయడం జరిగింది, ఇది బీసీల పోరాట విజయం అని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, ప్రభుత్వ విప్ మరియు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలన్న గార్ల కృషితో అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానానికి ఆమోదం లభించడం ఎంతో
హర్షనియం, అని అలాగే ఇది చారిత్రాత్మక నిర్ణయం.
కావున యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఉన్న సమస్త బీసీ సమాజం, ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని... మహాత్మ జ్యోతిబాపూలే, విగ్రహం వద్ద విజయోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.




.
విద్యార్థులు పాఠ్యపుస్తకాలతో పాటు అనేక అభ్యుదయ పుస్తకాలు చదవాలన్నారు ఉద్యమాలతో పాటు విద్యార్థులకు ప్రతిభ పరీక్షలు నిర్వహించడం వారిలో ఉన్న సృజనాత్మకత వెలికితీసేందుకు ఎస్ఎఫ్ఐ టాలెంట్ టెస్ట్ చాలా ఉపయోగపడుతుందన్నారు అదే విధంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ విద్యారంగ సమస్యలపై పోరాడడం కాకుండా పరీక్షల పై అవగాహన పెంపొందించేందుకు వారిలో ఉన్న భయాన్ని తీసేసి ప్రతిభను వెలికి తీసేందుకు ఈ టాలెంట్ టెస్ట్ ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుందన్నారు టాలెంట్ టెస్టులో సుమారు 200కు పైగా విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు త్వరలో మండల వ్యాప్తంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థినిలకు ర్యాంకులు తీసి షీల్డ్ అందించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు వేముల జ్యోతిబాస్ పొలేపాక విష్ణు,బోలుగుళ్ళ కావ్య బుగ్గ ఉదయ్ కిరణ్ వేములకొండ వంశీ ఎస్,కే ఫర్దిన్, మైసొల్ల నరేందర్, డి. నేహ, సాయి, విద్యార్థినీ విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.






Feb 19 2024, 15:15
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
15.4k