అమరావతి: సీట్ల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన టీడీపీ-జనసేన..
అమరావతి: సీట్ల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన టీడీపీ-జనసేన..
చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ.. జనసేనకు 25 స్థానాలు ఇస్తామంటున్న టీడీపీ.. ఎక్కువ స్థానాలు కావాలని పట్టుబడుతున్న పవన్.. ఉభయగోదావరి, విశాఖ జిల్లాల్లో ఎక్కువ సీట్లు ఆశిస్తున్న పవన్.. ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గంలో సీటు కావాలని పట్టుబడుతున్న పవన్.. దాదాపు కొలిక్కివచ్చిన సర్దుబాట్లు.. ఒకట్రెండు రోజుల్లో సీట్ల సర్దుబాటుపై క్లారిటీకి రానున్న టీడీపీ-జనసేన

అమరావతి: సీట్ల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన టీడీపీ-జనసేన..

ములుగు: మేడారానికి పోటెత్తిన భక్తులు
జలదోపిడీకి కారణం కేసీఆరే-సీఎం రేవంత్‌రెడ్డి
ఆరో జాబితాను ప్రకటించిన వైసీపీ అధిష్ఠానం
జార్ఖండ్ సీఎంగా చంపై సోరెన్ ప్రమాణం..
ఆదిలాబాద్: ఇంద్రవెల్లిలో తెలంగాణ పునర్నిర్మాణ సభ.. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. ఆనాడు దళిత గిరిజన దండోరా సభను విజయవంతం చేశారు.. గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా, అడ్డంకులు సృష్టించినా వెనక్కి తగ్గలేదు.. మాట ఇచ్చిన ప్రకారం ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటాం.. అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటున్నాం. -సీఎం రేవంత్ రెడ్డి
మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్ కోసం బండ్లగణేష్ దరఖాస్తు.. గాంధీభవన్‌లో దరఖాస్తు చేసుకున్న బండ్ల గణేష్. రేవంత్ పాలనపై ప్రజలు సంతోషంగా ఉన్నారు.. మల్లారెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారు.. మల్లారెడ్డి విద్యార్థుల రక్తాన్ని పీలుస్తున్నారు -బండ్ల గణేష్
నటుడు విజయ్ పొలిటికల్ ఎంట్రీ..
IND vs ENG 2nd Test: తొలి రోజు మొదటి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ సాధించిన టీమిండియా.. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా స్కోర్ 336/6.. భారీ ఇన్నింగ్స్‌తో ఆదుకున్న ఓపెనర్ యశస్వి జైస్వాల్ (179).. చివర్లో వరుసగా వికెట్లు కోల్పోయిన ఇండియా.. వైజాగ్ టెస్టులోనూ నిరాశ పరిచిన లోకల్ బాయ్ కేఎస్ భరత్(17).. క్రీజులో జైస్వాల్, అశ్విన్.
Feb 04 2024, 18:48
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
3.1k