ఢిల్లీ:కొత్త పార్లమెంట్ భవనంలో ఇది నా తొలి ప్రసంగం.. ద్రౌపతి మూర్ము
ఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం.. కొత్త పార్లమెంట్ భవనంలో తొలిసారి రాష్ట్రపతి ప్రసంగం
![]()
కొత్త పార్లమెంట్ భవనంలో ఇది నా తొలి ప్రసంగం.. భారత సంస్కృతి, సభ్యత చైతన్యవంతమైనది.. చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలిదేశం భారత్, ఆసియా క్రీడల్లో తొలిసారి వందకుపైగా పతకాలు సాధించాం.. దేశంలో 5జీ నెట్‌వర్క్ వేగంగా విస్తరిస్తోంది, జీ-20 సమావేశాలు విజయవంతం అయ్యాయి.. రీఫార్మ్, పర్‌ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్‌కు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది-రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
![]()
తెలంగాణలో సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు కాబోతోంది.. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కల్పించాం.. గరీబ్ హఠావో అనే నినాదాలు మాత్రమే విన్నాం.. ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేశాం.. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది-రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
![]()
జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగాయి.. కొత్త క్రిమినల్ చట్టాలను తీసుకొచ్చాం.. అయోధ్యలో రామమందిర నిర్మాణం ఎంతో గొప్ప ఘట్టం.. ఏక్ భారత్-శ్రేష్ట్ భారత్ మన లక్ష్యం.. అంతరిక్ష రంగంలో అద్భుత ప్రగతి సాధించాం-రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం.. కొత్త పార్లమెంట్ భవనంలో తొలిసారి రాష్ట్రపతి ప్రసంగం


సంగారెడ్డి: నేడు తెల్లాపూర్‌లో గద్దర్ విగ్రహం ఆవిష్కరణ.. గద్దర్ విగ్రహ ఏర్పాటుకు భూమిని కేటాయించిన హెచ్‌ఎండీఏ.. నేడు విగ్రహావిష్కరణకు హాజరుకానున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క



తిరుమల: 2 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 61,135 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 19,004 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.78 కోట్లు



మహబూబాబాద్ జిల్లా:మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పార్కింగ్లో పది లక్షల విలువగల గంజాయి పట్టివేత..

విద్యుత్ సరఫరా, పంపిణీ సంస్థల్లో సమ్మెలు నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం



అమరావతి: నేడు ఆర్ధిక శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష.. ఉదయం 11:30 కు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం..
వచ్చే నెలలో బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో నేటి సమీక్షకు ప్రాధాన్యత
పలు పెట్టుబడుల ప్రతిపాదనలను ఆమోదించనున్న ఎస్ఐపీబీ.. సాయంత్రం 3 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం
హైదరాబాద్: రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఘటనపై సీపీ సీరియస్.. ఏబీవీపీ కార్యకర్త జుట్టు పట్టి లాగిన కానిస్టేబుల్ ఫాతిమాను సస్పెండ్ చేస్తూ సీపీ అవినాష్ మహంతి ఆదేశాలు



తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 71,082 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 20,912 మంది భక్తులు, హుండీ ఆదాయం రూ.4.79 కోట్లు




Feb 01 2024, 09:37
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1.5k