మర్రిగూడ: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా కోమటిరెడ్డి లక్ష్మి జన్మదిన వేడుకలు
నల్లగొండ జిల్లా: ఈ రోజు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి మేడమ్ పుట్టిన రోజు సందర్భంగా.. మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్ ఆధ్వర్యంలో మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇవాళ, కోమటిరెడ్డి లక్ష్మి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం లో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సంబరాలు జరిపారు.
ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ మేతరీ యాదయ్య, సంపత్ కుమార్, మాజీ సర్పంచ్ లు నున్సావత్ బిచ్చునాయక్, పాక నగేష్, మాజీ ఎంపీటీసీ వెంకటంపేట బాలయ్య, ఉప్పునుతుల ఈశ్వర్, ఇబ్రహీం, ముద్దం శ్రీనివాస్, చామకూరి అబ్బయ్య, వడ్త్యా యాదగిరి, ఆకారపు శ్రీను, గొడ్డేటి వెంకటేష్, రమావత్ శ్రీను, కుక్కడపు ముత్యాలు, ఉడుతల లవకుమార్, గ్యార వెంకటేష్, నందికొండ లింగారెడ్డి, జింకల కొండల్, పొనుగోటి శేఖర్, మండల నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండ జిల్లా:
నల్లగొండ జిల్లా:
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. డల్లాస్ లోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల సమర్పించి మహాత్ముడి కి నివాళులు అర్పించారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం.. మంత్రివర్గ సహచరులు డి.శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి మహాత్ముడి కి నివాళులర్పించారు.
మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండలం, యరగండ్లపల్లి గ్రామం లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మంజూరు అయిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధితులకు ఇవాళ మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్ పంపిణి చేశారు.
మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రం సెంటర్ 1 లో బుధవారం తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు.
నల్గొండ జిల్లా:
నల్లగొండ మండలం పెద్ద సూరారం గ్రామంలో గుండె నాగయ్య నిన్న అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న ఏ ఆర్ కే మిత్ర మండలి, ఇవాళ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి పిల్లల భవిష్యత్తు కొరకు 50 వేల రూపాయలను ఆర్థిక సహాయంగా అందించారు.

Aug 09 2024, 14:41
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
2.2k