మండుటెండల్లో చల్లని కబురు
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగ్గుమంటున్నాయి. మే నెల రాకముందే ఈ రీతిలో ఎండలు దంచి కొట్టడంతో జనాలు అప్రమత్తంగా ఉండాలని.. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
దీంతో జనాలు బయటికి వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ తెలంగాణ రాష్ట్రానికి గుడ్ న్యూస్ చెప్పింది.
రాష్ట్రంలో త్వరలో వర్ష సూచన ఉందని, మండుటెండల నుంచి కాస్త ఉపశమనం దొరుకుతుందని తెలిపింది. 7, 8 తేదీల్లో అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మండుటెండల్లో చల్లని కబురు చెప్పడంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు.
SB NEWS NATIONAL MEDIA
STREETBUZZ NEWS

   మునుగోడు: జాతీయ మాలమహానాడు అధ్వర్యంలో, తెలంగాణ వ్యాప్తంగా చేపడుతున్న భారత రాజ్యాంగ రక్షణ యాత్ర కరపత్రాలను, మునుగోడు మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రం లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, కరపత్రాలను ఆవిష్కరించారు.

   నల్లగొండలో 3 వ తారీకు జరిగే యాత్రకు పెద్ద యెత్తున తరలి రావాలని మండల అధ్యక్షుడు చలిచీమల యాదయ్య పిలుపునిచ్చారు. నియోజకవర్గ ఇన్చార్జి బెల్లపు బాల శివరాజు, మండల ప్రధాన కార్యదర్శి బేరీ రవీందర్, కార్యదర్శి కూకట్ల మల్లేష్, నాయకులు రెడ్డిమల్ల యాదగిరి,బోల్లు సైదులు, బొల్లు శ్రీశైలం, పురం రామచంద్రం, సంకు లింగస్వామి, గోలి హుస్సేన్, పెరుమాల్ల రాజీవ్, మండల నాయకులు పాల్గొన్నారు.

Apr 03 2024, 22:56
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
20.1k