NLG: మర్రిగూడ మండలంలో ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ 314వ వర్ధంతి

నల్లగొండ జిల్లా:
మార్రిగూడ మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 314వ వర్ధంతి సందర్భంగా, గౌడ్ సంఘ మండల అధ్యక్షులు పందుల రాములుగౌడ్ ఆధ్వర్యంలో పాపన్నగౌడ్ విగ్రహానికి మంగళ వారం విగ్రహా కమిటీ అధ్యక్షులు జమ్మల వెంకటేష్ గౌడ్ తదితరులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ పందుల యాదయ్య గౌడ్, మాజీ సర్పంచ్ నల్ల యాదయ్య, మాజీ ఎంపిటిసి వెంకటంపేట బాలయ్య, బిజేపి మండల అధ్యక్షులు పాత్లావత్ రాజేందర్ నాయక్, మాలమహానాడు మండల అధ్యక్షులు నాగిళ్ళ మారయ్య, నాయకులు వల్లపుదాసు కేశవ్, కొంపల్లి నాగరాజు గౌడ్, గునిగంటి శ్రీరాములు, సుంకరి మల్లేష్, అంజి, రవి, యాదయ్య, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
SB NEWS NATIONAL MEDIA
SB NEWS TELANGANA
SB NEWS NAL
GONDA DIST

   మునుగోడు: జాతీయ మాలమహానాడు అధ్వర్యంలో, తెలంగాణ వ్యాప్తంగా చేపడుతున్న భారత రాజ్యాంగ రక్షణ యాత్ర కరపత్రాలను, మునుగోడు మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రం లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, కరపత్రాలను ఆవిష్కరించారు.

   నల్లగొండలో 3 వ తారీకు జరిగే యాత్రకు పెద్ద యెత్తున తరలి రావాలని మండల అధ్యక్షుడు చలిచీమల యాదయ్య పిలుపునిచ్చారు. నియోజకవర్గ ఇన్చార్జి బెల్లపు బాల శివరాజు, మండల ప్రధాన కార్యదర్శి బేరీ రవీందర్, కార్యదర్శి కూకట్ల మల్లేష్, నాయకులు రెడ్డిమల్ల యాదగిరి,బోల్లు సైదులు, బొల్లు శ్రీశైలం, పురం రామచంద్రం, సంకు లింగస్వామి, గోలి హుస్సేన్, పెరుమాల్ల రాజీవ్, మండల నాయకులు పాల్గొన్నారు.

Apr 03 2024, 12:16
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
6.5k