రామన్నపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన కన్నెబోయిన జ్యోతి
![]()
రామన్నపేట మండల ప్రజాపరిషత్ అద్యక్షురాలు కన్నెబోయిన జ్యోతి మండల ప్రజా పరిషత్ అధ్యక్ష పదవికి రాజీనామా . ఇట్టి రాజినామా పత్రమును జిల్లా పరిషత్ సి.ఇ.ఒ కి అందజేయడం జరిగింది. అట్టి రాజీనామాను ఆమె సానుకూలంగా స్పందించి ఆమోదించడం జరిగింది. ఇట్టి రాజీనామా కి కారణం మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలుగా నాలుగున్నర సంవత్సరాలు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి.లింగయ్య సహకారంతో తన వంతు కృషిగా మండలంలో చాలా అభివృద్ధి పనులు చేయగా. మొన్న జరిగిన మండల ప్రజా పరిషత్ సమావేశంలో అధికార పార్టీ ఎంపీటీసీలు తనపై దుష్ప్రచారం చెసి ఒక బీసీ మహిళ అని చూడకుండా తనను ఎగతాళి చేశారు. కొన్ని పార్టీల నాయకులకు మింగుడు పడక అధికార దాహంతో బిఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీలను అధికార పార్టీ వాళ్ళు . అవిశ్వాసం పెట్టడం జరిగింది. ఈ మూడు నెలల్లో ఒక పదవి కక్షతో తనను ఎన్నో విధాలుగా మహిళా అని చూడకుండా సర్వసభ్య సమావేశంలో అవహేళన చేశారు.
దానికి గాను ఆమె మానసిక ఆందోళన ఎన్నో ఇబ్బందులకు గురై రాజీనామా చేశారు. ఇన్ని రోజులు తనకు సహకరించిన మండల ప్రజలకు అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. వీరి వెంట పాల్గొన్నవారు జనంపల్లి ఎంపిటిసి వేమవరపు సుధీర్ బాబు. సూరారం ఎంపీటీసీ దోమల సతీష్ యాదవ్. మునిపంపుల ఎంపిటిసి గాదె పారిజాత. రామన్నపేట ఎంపీటీసీ-1 గోరిగే నర్సింహ. తదితరులు పాల్గొన్నారు.

						
దానికి గాను ఆమె మానసిక ఆందోళన ఎన్నో ఇబ్బందులకు గురై రాజీనామా చేశారు. ఇన్ని రోజులు తనకు సహకరించిన మండల ప్రజలకు అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. వీరి వెంట పాల్గొన్నవారు జనంపల్లి ఎంపిటిసి వేమవరపు సుధీర్ బాబు. సూరారం ఎంపీటీసీ దోమల సతీష్ యాదవ్. మునిపంపుల ఎంపిటిసి గాదె పారిజాత. రామన్నపేట ఎంపీటీసీ-1 గోరిగే నర్సింహ. తదితరులు పాల్గొన్నారు.


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని మొగిలి పాక గ్రామంలో.

 పార్లమెంట్ అభివృద్ది బీజేపీ కే సాధ్యం అని ఈ సందర్భంగా వారు అన్నారు అదేవిధంగా ఇటీవల నూతనంగా నియమితులైన మండల పధాది కారులకు ,మోర్చా అధ్యక్షులకు పూర్తిస్థాయిలో బూత్ కమిటీలను, మోర్చా కమిటీలను ఏర్పాటు చేసి బూర నరసయ్య గౌడ్ గెలుపులో భాగస్వామ్యం కావాలని అన్నారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ రాచకొండ కృష్ణ ,జిల్లా కార్యవర్గ సభ్యులు బచ్చు శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శులు మారోజు అనిల్ కుమార్ లోడే లింగస్వామి, ఉపాధ్యక్షులు డోగుపర్తి సంతోష్, గంగాదారి దయాకర్, వట్టిపల్లి సంతోష్, కోశాధికారి అప్పిశెట్టి సంతోష్, మండల కార్యదర్శి మందుల నాగరాజు, బీజేవైఎం మండల అధ్యక్షులు మందాడి రంజిత్ రెడ్డి, కిసాన్ మోర్చా అధ్యక్షులు కొంతం రామచంద్రం, ఓబీసీ మోర్చా అధ్యక్షులు వేలిమినేటి వెంకటేశం, మహిళా మోర్చా అధ్యక్షురాలు చిన్నం అంజమ్మ ,మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి బొలుగుల భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.






Mar 29 2024, 13:49
- Whatsapp
 
								    - Facebook
 
							       
								  - Linkedin
 
								  - Google Plus
 
								 
							   
0- Whatsapp
 
								    - Facebook
 
							       
								  - Linkedin
 
								  - Google Plus
 
								 
							   
20.4k