NLG: ఈటెల రాజేందర్ కు జన్మదిన శుభాకాంక్షలు: జిల్లా ముదిరాజ్ సంఘం యూత్ అధ్యక్షులు
NLG: ఈ రోజు బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటెల రాజేందర్ ముదిరాజ్ జన్మదినం సందర్భంగా, నల్గొండ జిల్లా ముదిరాజ్ సంఘం యూత్ అధ్యక్షులు కుంభం సూర్య ముదిరాజ్ ఈటెల రాజేందర్ ముదిరాజ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నల్లగొండలో సూర్య ముదిరాజ్ మాట్లాడుతూ.. మల్కాజ్ గిరి పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్న ఈటెల రాజేందర్ కు ముదిరాజ్ బిడ్డలందరూ మద్ధతు ఇవ్వాలని కోరారు.



















Mar 20 2024, 21:30
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
12.6k