మా మెడికల్ కాలేజీ ...మాకే కావాలి; భువనగిరిలో బీజేవైఎం ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో
![]()
భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో స్థానిక వినాయక చౌరస్తా వద్ద శుక్రవారం మా మెడికల్ కాలేజీ ...మాకే కావాలి అంటూ భారీ రాస్తారోకో నిర్వహించారు.యాదాద్రి భువనగిరి జిల్లాకు మంజూరైన మెడికల్ కాలేజీని కొడంగల్ కు తరలించడానికి నిరసిస్తూ.. ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. రాస్తా రోకో తో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జోనల్ ఇన్చార్జి పట్నం కపిల్ బలరాం, బీజేవైఎం రాష్ట్ర జిల్లా నాయకులు భాస్కర్ ,దయ్యాల కుమారస్వామి బూరుగు మణికంఠ ,మునగాల రాజశేఖర్ రెడ్డి ,వాసం నరసింగరావు ,కానుకుంట్ల రమేష్, కిషోర్ ,కుచ్చుల మహేష్ ,ఎరుకల చైతన్య, బోనగిరి సదానందం ,ఫాదరాజు ఉమా శంకర్ రావు ,ఉదయగిరి విజయకుమార్ , శ్యాం సుందర్ రెడ్డి ,వైజయంతి ,మల్లికా ,పట్టం శ్రీనివాస్ ,జనగాం నరసింహ చారి ,ఉడుత భాస్కర్, విద్యార్థులు ,తదితరులు పాల్గొన్నారు.



ఫ్రెండ్స్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ FSCA వలిగొండ ఆధ్వర్యంలో నిర్వహించ బోయే ఉచిత కంటి వైద్య శిబిరంనకు సంబంధించి కరపత్రాన్ని ఈరోజున శ్రీ వెంకటేశ్వర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆవిష్కరించడం జరిగింది.
Feb 09 2024, 20:55
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
6.0k