అయోధ్య రామయ్య సన్నిధిలో అన్నదానానికి భారీ విరాళం వితరణ
అయోధ్య రామయ్య సన్నిధిలో అన్నదానానికి భారీ విరాళం వితరణ
అమర్నాథ్ అన్నదాన సేవా సమితికి 200 క్వింటాళ్ల బియ్యం వితరణ
![]()
200 క్వింటాల బియ్యం (10 లక్షలు) అందజేసిన జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్మడి సోమనరసయ్య)
![]()
అయోధ్య, అయోధ్య, అయోధ్య ఏ నోట విన్న ఏ మాట విన్న అయోధ్య రాముడి మాటే తప్ప వేరే మాట వినపడటం లేదు. దేశ మొత్తం ఎదురుచూస్తున్న రామయ్య ప్రతిష్ట మహోత్సవం దగ్గర పడుతున్న శుభ సమయంలో అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అయోధ్య రామయ్య సన్నిధిలో నిర్వహిస్తున్న అన్న ప్రసాద వితరణ కు సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్మడి సోమ నరసయ్య 200 క్వింటాల బియ్యం (సుమారు పది లక్షల రూపాయలు విరాళం) శనివారం తిరుమలగిరిలోని ఆయన నివాసంలో ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఇమ్మడి సోమన్నరసయ్య మాట్లాడుతూ అయోధ్యలో అన్నదాన కార్యక్రమం నిర్వహించుటకు నా వంతుగా సహాయ సహకారం అందించడం ఆనందంగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఈ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొంటున్నారని వారికి అన్నదానం నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. అందులో నేను సైతం పాలుపంచుకోవడం పూర్వజన్మ సుకృతమన్నారు.ఈ కార్యక్రమంలో అమర్నాథ్ సేవా సమితి వ్యవస్థాపక చైర్మన్ చికోటి మధుసూదన్ నిర్వాహకులు నల్ల చంద్రం, కాశం విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు...

అయోధ్య రామయ్య సన్నిధిలో అన్నదానానికి భారీ విరాళం వితరణ

తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గౌరవ శ్రీ మచ్చ ప్రభాకర్ రావు గారి అకాల మరణం చాలా బాధాకరం అన్నగారు తమరు లేని లోటు ఊహించడానికి చాలా బాధేస్తుంది తమరు మన కుల సమాజానికి చేసిన సేవలు మరువలేనివి మీతో మాకు మంచి అనుబంధం ఉన్నది
మీతో కలిసి అనేక కార్యక్రమాల్లో పాల్గొని పద్మశాలీల అభ్యున్నతి కోసం మేము కూడా పని చేశాము, పద్మశాలీలు రాజకీయాల్లో ఉండాలి అని చెప్పి మీతో కలిసి ఎవరైతే యువకులు రాజకీయాల్లో ఉన్నారో వాళ్లందర్నీ కలుపుకొని అనేక మీటింగ్లను నిర్వహించి అన్ని పార్టీల కార్యాలయాల చుట్టూ తిరిగాము, ఆయా పార్టీల రాష్ట్ర అధ్యక్షులను ముఖ్య నాయకులను కలిశాము, మీ యొక్క లక్ష్యం పద్మశాలీలు రాజకీయాల్లో ఉండాలని చట్టసభల్లో ఉండాలని లక్ష్యాన్ని నెరవేర్చడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తాము అన్నగారు తమరి పవిత్ర ఆత్మకు ఆ భగవంతుడు శాంతి చేకూర్చాలని మరియు ఈ పరిస్థితుల నుండి
మీ కుటుంబ సభ్యులు త్వరగా కోలుకొని, సాధారణ జీవితంలోకి రావాలని వారికి కావలసిన మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ *బాధాతత్వ హృదయంతో. మీ పెండెం ధనుంజయ్ నేత అధ్యక్షులు నల్లగొండ జిల్లా పద్మశాలి యువజన సంఘం.


ప్రతిరోజు లక్షకు పైగా ప్రేక్షకులు వీక్షించే మా SB News(streetbuzz) లో మీ వార్తలు ముద్రించుటకై మరియు మీ యొక్క అన్ని రకాల ప్రకటనలు ముద్రించడానికి కాల్ చేయండి
వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి.
కనిగిరి అభివృద్ధి బాధ్యత తీసుకుంటా. ఈ ఐదేళ్లలో ఎవరికైనా న్యాయం జరిగిందా.? అభివృద్ధి, సంక్షేమం టీడీపీ సిద్ధాంతం. ఎంపీలు, ఎమ్మెల్యేలకు ట్రాన్స్‌ఫర్లు ఉంటాయని ఎప్పుడూ ఊహించలేదు.
ఒక ఊరిలోని చెత్తను మరో ఊరిలో వేస్తున్నారు. -చంద్రబాబు
రోడ్డు ప్రమాదంలోఎమ్మెల్సీ పర్వతరెడ్డికి తీవ్ర గాయాలు ఒకరు మృతి
భారత్ దేశంలో అత్యంత సంపన్నుడిగా ఆదాని
భారత్ దేశంలో అత్యంత సంపన్నుడిగా ఆదాని
హజ్రత్ సయ్యద్ షావలి ఉల్లా ( సయ్యద్ సాబ్ ) వారి ఉర్సు ఉత్సవాలు సందర్భంగా స్థానిక తాలూదారి మజీద్ పాత కలెక్టరేట్ నల్గొండ నుండి గంధం భక్తి శ్రద్ధలతో ఉరుసు ఉత్సవాల కమిటీ అధ్యక్షులు అయిన గౌరవ శ్రీ కట్టెల శివకుమార్ గారి ఆధ్వర్యంలో గంధం ప్రారంభించబడి,ఊరేగింపుగా మునుగోడు రోడ్డు ఈద్గా దర్గా సయ్యద్ షావలి దర్గాకి రాత్రి 8 గంటలకు చేరుకుంది.
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని 2 రోజు ఈద్గా నందు హజ్రత్ సయ్యద్ షావలి ఉల్లా దర్గా నందు ప్రత్యేక ప్రార్థనలు దీపారాధన చేసి జుమా నమాజ్ తర్వాత భోజన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఉర్స్ కమిటీ అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ..
భవిష్యత్తులో దర్గా అభివృద్ధికై తోడ్పడుతానని రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పాడిపంటలు పండాలని తెలిపారు. కట్టెల శివకుమార్ గారి అధ్యక్షతన అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరిగినందున భక్తులకు మరియు దర్గా కమిటీ సభ్యులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గుత్తా అమిత్ రెడ్డి వారు దర్గాని సందర్శించి చాధర్,పూలచాదర్ సమర్పించి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలుచేశారు.
Jan 07 2024, 12:39
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
14.0k