హైదరాబాద్: ఇవాళ్టి నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ సన్నాహక సమావేశాలు..
హైదరాబాద్: ఇవాళ్టి నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ సన్నాహక సమావేశాలు..
తెలంగాణ భవన్ లో కేటీఆర్ అధ్యక్షతన సీనియర్ నేతల సమక్షంలో చర్చలు..
పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సుమారు 5 వందల మంది నేతలకు ఆహ్వానం.. ఇవాళ ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశం..

హైదరాబాద్: ఇవాళ్టి నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ సన్నాహక సమావేశాలు..
తెలంగాణ భవన్ లో కేటీఆర్ అధ్యక్షతన సీనియర్ నేతల సమక్షంలో చర్చలు..
పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సుమారు 5 వందల మంది నేతలకు ఆహ్వానం.. ఇవాళ ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశం..
తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచిఉండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం..
నిన్న శ్రీవారిని దర్శించుకున్న 73,712 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 19,902 మంది భక్తులు.. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.97 కోట్లు.
హైదరాబాద్ సిటీలో చాలా వరకు పెట్రోల్ బంక్‌లు మూసివేత. బంక్‌ల ముందు పెట్రోల్, డీజిల్ కోసం క్యూ కట్టిన వాహనదారులు.
ట్యాంకర్ డ్రైవర్ల సమ్మెతో ఇంధన కొరత. కేంద్రం తీసుకొచ్చిన హిట్&రన్ వాహనచట్టాన్ని వ్యతిరేకిస్తూ సమ్మె. నిన్నటి నుంచి బంక్‌లకు నిలిచిపోయిన పెట్రోల్, డీజిల్ సరఫరా.
నేడు నల్గొండ జిల్లా షెడ్యూల్ కులముల అభివృద్ధి శాఖ జిల్లా అధికారి శ్రీనివాస్ గారిని కలిసి జిల్లాలో ఉన్నటువంటి వసతి గృహాల్లో నైట్ వాచ్మెన్ ఏర్పాటు చేయాలని,
నైట్ వాచ్మెన్ల కొరత ఉన్నందువలన హాస్టల్లో విద్యార్థిని విద్యార్థులు రాత్రి వేళలో బయట తిరగడం వల్ల విద్యార్థులకు నష్టం జరుగుతుంది.కావున బహుజన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సంక్షేమ హాస్టల్లోనే చదువుతారు.
కావున ఎస్సీ వసతి గుహలు నందు నైట్ వాచ్మెన్ ఏర్పాటు చేసినట్లయితే విద్యార్థులకు విద్యార్థినులకు రక్షణ చేకూర్చినట్లయితే ఉందని డిడి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో శివమణి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
తిరుమల: అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలను మూసివేసిన అర్చకులు..
ఇవాళ్టి నుంచి సర్వదర్శనం భక్తులకు, నడకదారి భక్తులకు తిరుపతిలో టోకెన్లు జారీ చేయనున్న టీటీడీ.. నేటి నుంచి ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు పునఃప్రారంభం..
నిన్న శ్రీవారిని దర్శించుకున్న 63,358 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 19,534 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.97 కోట్లు.

ఛత్తీస్‌గఢ్: బీజాపూర్ జిల్లాలో పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు..
ప్రమాదవశాత్తు మాట్వాండికి చెందిన 6 నెలల పసికందు మృతి, తల్లికి గాయాలు..
మహిళను హుటాహుటిన బీజాపూర్ జిల్లా ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. బాధిత కుటుంబానికి పోలీసుల సాయం.. ఎదురుకాల్పుల్లో పలువురు నక్సలైట్లకు గాయాలు.
ఏపీలో నేటి నుంచి గ్రామాల్లో వైద్య శిబిరాలు.. 

నల్గొండ ఎంపీ బరిలో నాగం వర్షిత్ రెడ్డి..
. నల్లగొండ ఎంపీ స్థానం నుండి సంకినేని వెంకటేశ్వరరావు, నాగం వర్షిత్ రెడ్డి, బండారు ప్రసాద్, నూకల నర్సింహ రెడ్డి, మన్నె రంజిత్ యాదవ్ పోటీ పడుతున్నారు. కాగా నాగం వర్షిత్ రెడ్డి జిల్లాలో ఇప్పటికే పేదలకు ఉచిత వైద్యం అందిస్తూ పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.
Jan 03 2024, 09:39
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
3.4k