/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png
తిరుమల: 8వ రోజుకు చేరుకున్న వైకుంఠ ద్వార దర్శనం..
తిరుమల: 8వ రోజుకు చేరుకున్న వైకుంఠ ద్వార దర్శనం.. ఎల్లుండి అర్దరాత్రితో ముగియనున్న వైకుంఠ ద్వార దర్శనం.. ఎల్లుండి వరకు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేసిన టీటీడీ.
ఏపీకి సంబంధించిన పొలిటికల్ బ్రేకింగ్ న్యూస్...
ఏపీకి సంబంధించిన పొలిటికల్ బ్రేకింగ్ న్యూస్ ఇది. పొత్తులపై క్లారిటీ వచ్చేసింది. 2024 ఎన్నికల్లో 2014 సీనే రిపీట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఏపీలో పొత్తులపై సంక్రాంతికల్లా బీజేపీ నిర్ణయం తీసుకోనుంది. టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి వెళ్లాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ బాధ్యతలను ముగ్గురు బీజేపీ జాతీయ నేతలకు అప్పగించింది హైకమాండ్. టీడీపీతో పొత్తుపై BJPలో అభిప్రాయ సేకరణ పూర్తైనట్లు తెలిసింది. టీడీపీ-జనసేనతో కలిసి వెళ్లాలని ఏపీ బీజేపీ మెజార్టీ నేతల సూచించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పొత్తు వల్ల 3 పార్టీలకు జరిగే లాభనష్టాలపై ఇప్పటికే నివేదిక కూడా రెడీ అయిందట. ఈ రిపోర్ట్‌ను మోదీ ఆఫీసుకు కూడా అందజేశారట. పార్లమెంటరీ బోర్డులో చర్చించాక పొత్తులపై తుది నిర్ణయం వెల్లడి కానుంది.
హైదరాబాద్: ఫిలింనగర్ లో మరోసారి డ్రగ్స్ పట్టివేత..
హైదరాబాద్: ఫిలింనగర్ లో మరోసారి డ్రగ్స్ పట్టివేత.. పబ్ పార్కింగ్ ఏరియాలో డ్రగ్స్ అమ్ముతున్న వ్యక్తి అరెస్టు.. 20 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ .. పబ్ కు వచ్చే కొంత మందికి డ్రగ్స్ అమ్మినట్లుగా గుర్తింపు.. డ్రగ్స్ కొనుగోలు చేసిన వారిని పట్టుకునేందుకు రంగంలో దిగిన నాలుగు బృందాలు.
హైదరాబాద్: హ్యాండ్లూమ్, మార్కెటింగ్, సహకార శాఖలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష..
హైదరాబాద్: హ్యాండ్లూమ్, మార్కెటింగ్, సహకార శాఖలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష.. టెక్స్ టైల్స్ కోసం ఉన్న కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకోవాలి.. ఆదాయం పెంచుకునేలా కార్పొరేషన్లను బలోపేతం చేయాలి.. కోహెడ మార్కెట్ ను అత్యాధునిక సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేయాలి. దేశంలోనే బెస్ట్ మోడల్ మార్కెట్ గా తీర్చిదిద్దాలి.. మార్కెట్లలో సోలార్ ఎనర్జి ప్యానల్స్ ఏర్పాటు చేయాలి-మంత్రి తుమ్మల
22 ల్యాండ్ క్రూజర్ల ఎక్కడ దాచిపెట్టా రో రాబట్టిన ప్రస్తుత ఇంటెలిజెన్స్ అధికారులు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన 22 ల్యాండ్ క్రూజర్ల వ్యవహారంలో కీలక మలుపు
గతంలో తెలంగాణ ప్రభుత్వంలో పనిచేసిన ఇంటెలిజెన్స్ , sib చీఫ్ ఆదేశాల మేరకే విజయవాడకు వాహనాల తరలింపు
22 ల్యాండ్ క్రూజర్ల ఎక్కడ దాచిపెట్టా రో రాబట్టిన ప్రస్తుత ఇంటెలిజెన్స్ అధికారులు.
రెండు రోజుల్లో హైదరాబాద్ కు రానున్న 22 ల్యాండ్ క్రూజర్లు
త్రినయన మోటార్స్ లో ఉన్న ల్యాండ్ కృజర్లు
మార్నింగ్ ముచ్చట్లు..
మార్నింగ్ ముచ్చట్లు..
వ్యూహం సినిమా సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ రద్దు
తెలంగాణలో తొలిరోజు 7,46,414 దరఖాస్తుల స్వీకరణ
తెలంగాణలో ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ పరీక్షలు
తెలుగు రాష్ట్రాల్లో పొగమంచు, వాహనదారుల ఇబ్బందులు
దేశంలో ఇప్పటివరకు 157 జేఎన్-1 వేరియంట్ కేసులు
అయోధ్య ఎయిర్‌పోర్ట్‌కు మహర్షి వాల్మీకి పేరు ఖరారు
మనీలాండరింగ్ కేసు చార్జ్‌షీట్‌లో ప్రియాంక పేరు
ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో హంపికి రజతం
సౌతాఫ్రికాతో తొలి టెస్ట్‌లో భారత్ ఘోర పరాజయం
అధికారులు ప్రజలను రప్పించుకోవడం కాదు.. వాళ్ల దగ్గరకే అధికారులు పోవాలి-సీఎం రేవంత్‌రెడ్డి
మారు మూల పల్లె వరకు సంక్షేమ పథకాలు అందాలి అన్నదే మా లక్ష్యం.. తండాలు, పేదల దగ్గరికి పాలన అందిస్తాం.. పదేళ్లు ప్రభుత్వం - ప్రజలకు ఎంత దూరంగా ఉంది అనేది ప్రజా వాణి చూస్తే అర్థం అవుతుంది.. ప్రజావాణిలో వచ్చిన అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తాం.. ప్రజలు హైదరాబాద్ వరకు వచ్చే ఇబ్బంది రాకుండ ఉండేలా.. ప్రభుత్వమే ప్రజల దగ్గరకు పోవాలి అని నిర్ణయం తీసుకున్నాం-సీఎం రేవంత్‌రెడ్డి
గ్రామ పంచాయతీలలో కూడా అప్లికేషన్లు ఇవ్వచ్చు.. గ్రామ సభల్లో ఇవ్వకపోతే.. గ్రామ పంచాయతీలలో ఇవ్వండి.. గ్రామ సభల తర్వాత కూడా.. దరఖాస్తు ఇవ్వచ్చు.. ఎవరి కోసం ఎదురు చూడంకండి.. ఎవరి దగ్గరకు పోకండి.. ప్రభుత్వమే మీ దగ్గరకు వస్తుంది.. అధికారులు ప్రజలను రప్పించుకోవడం కాదు.. వాళ్ల దగ్గరకే అధికారులు పోవాలి-సీఎం రేవంత్‌రెడ్డి
నేడు మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్..
హైదరాబాద్: సచివాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రెస్‌మీట్.. ఆరు గ్యారంటీల దరఖాస్తును లాంచ్ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి.. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు.
మార్నింగ్ ముఖ్యంశాలు...
తెలుగు రాష్ట్రాల్లో గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
ఏపీలో ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడికి అంగన్‌వాడీల పిలుపు
దేశంలో నిన్న 412 కరోనా కేసులు నమోదు, ముగ్గురు మృతి
యూట్యూబ్‌లో మోదీ ఛానెల్‌కు 2 కోట్ల సబ్‌స్ర్కైబర్లు
5 వారాల్లో రూ.200కోట్లు దాటిన శబరిమల ఆలయ ఆదాయం
రష్యా సైన్యంలో చేరిన 100 మంది నేపాలీలు అదృశ్యం
పాక్ ఎన్నికల్లో తొలిసారి హిందూ మహిళ సవీరా పోటీ
అర్జున అవార్డును వెనక్కి ఇచ్చేసిన వినేష్ ఫోగట్
Dec 30 2023, 09:07