హైదరాబాద్; శ్వేతపత్రంలో వివరాలు తప్పుల తడకగా ఉన్నాయి: హరీష్ రావు
హైదరాబాద్; శ్వేతపత్రంలో వివరాలు తప్పుల తడకగా ఉన్నాయి.. గత ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం జరుగుతోంది.. శ్వేతపత్రంలో చూపించిన లెక్కలు తప్పు.. ఈ నివేదికను ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారితో తయారు చేయించారు.. సీఎం గురువు దగ్గర పనిచేసిన మాదీ అధికారులతో ఈ నివేదిక వండివార్చినట్లు ఆధారాలున్నాయి.. నివేదికలో కరోనా ఏడాది లెక్కలు చూపించారు.. ఆదాయం, ఆస్తులు ఎలా పెరిగాయో సరిగా లెక్కలు చూపలేదు.. అప్పులు పెరిగాయంటూ బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారు.
అప్పులకు అనుగుణంగా ఆస్తులు సృష్టించలేదనడం అబద్ధం.. గత ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పే తప్పుడు ప్రయత్నం ఇది.. ఇలా తప్పుడు ప్రచారం చేస్తే పెట్టుబడులు రావు.. రూ.72 వేల కోట్లు రైతుబంధు కింద రైతులకు ఇచ్చాం.. రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు.. ఇవి శ్వేతపత్రాలా? హామీలు ఎగ్గొట్టేందుకు వేస్తున్న ఎత్తుగడలా?. -హరీశ్‌రావు

హైదరాబాద్; శ్వేతపత్రంలో వివరాలు తప్పుల తడకగా ఉన్నాయి.. గత ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం జరుగుతోంది.. శ్వేతపత్రంలో చూపించిన లెక్కలు తప్పు.. ఈ నివేదికను ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారితో తయారు చేయించారు.. సీఎం గురువు దగ్గర పనిచేసిన మాదీ అధికారులతో ఈ నివేదిక వండివార్చినట్లు ఆధారాలున్నాయి.. నివేదికలో కరోనా ఏడాది లెక్కలు చూపించారు.. ఆదాయం, ఆస్తులు ఎలా పెరిగాయో సరిగా లెక్కలు చూపలేదు.. అప్పులు పెరిగాయంటూ బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారు.

తిరుమల తిరుపతి క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై సమీక్షించారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. 23న వేకువజామున నుంచి భక్తులకు శ్రీవారిని వైకుంఠ ద్వారా దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారు. సామాన్యులు, వీఐపీలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా తగిన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 10 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి ఉత్తర దర్శనాన్ని కల్పించనున్నారు. ఈ మేరకు వైకుంఠ ఏకాదశికి టీటీడీ ఏర్పాటు పూర్తిచేసింది. ఈ నెల 23న వేకువజామున 1.45 నిమిషాల నుంచి భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనాన్ని ప్రారంభిస్తామని ఈవో ధర్మారెడ్డి చెప్పారు. 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తామన్నారు. జనవరి 1వ తేదీ రాత్రి 12 గంటలకు వైకుంఠ ద్వారాలను మూసివేస్తామని చెప్పారు.
చైనా భారీ భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రతతో పలు భవనాలు నేలమట్టం కాగా సుమారు 95 మంది మృతి చెందారు. 200 మందికిపైగానే గాయపడినట్టు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చైనాలోని వాయువ్య గన్స్, కింగ్‌హై ప్రావిన్స్‌ల్లో భూకంపం సంభవించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 6.2గా నమోదైంది.
అమరావతి: ఎమ్మెల్యేలతో సీఎం జగన్ వరుస సమావేశాలు.. నియోజకవర్గాల ఇంఛార్జ్ ల మార్పు, ఇతర అంశాలపైనా చర్చ.. విజయవాడపైనా సీఎం ఫోకస్.. క్యాంప్ ఆఫీస్ నుంచి ఫోన్ రావడంతో నేతల్లో టెన్షన్.. ఎవరికి స్థాన చలనం ఉంటుందోనని ఆందోళన.. మరికొంత మంది ఇంఛార్జ్ ల మార్పుపై సీఎం జగన్ కసరత్తు..
భారత్‌లో మరోసారి కరోనా కలకలం
Dec 20 2023, 19:53
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
11.7k