రాష్ట్రాలకు కేంద్రం కరోనా అలర్ట్..
భారత్‌లో మరోసారి కరోనా కలకలం
24 గంటల్లో 335 కొత్త కరోనా కేసులు, ఐదుగురు మృతి
1,701కి చేరిన కరోనా యాక్టివ్ కేసులు
కేరళలో నలుగురు మృతి, యూపీలో ఒకరు మృతి
కరోనాపై కర్నాటక సర్కార్ కీలక నిర్ణయం
60 ఏళ్లు పైబడిన వారికి మాస్క్‌లు మస్ట్
ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్‌కు ఆదేశం
కరోనా విజృంభణ నేపథ్యంలో రాష్ట్రాల్లో అలర్ట్
రాష్ట్రాలకు కేంద్రం కరోనా అలర్ట్
కరోనా కేసులపై అప్రమత్తంగా ఉండాలని సూచన
కరోనా టెస్ట్‌లు నిర్వహించాలని కేంద్రం ఆదేశం
RTPCR కిట్‌లు సిద్ధంగా ఉంచుకోవాలన్న కేంద్రం
భారత్ సహా 38 దేశాల్లో కొత్త వేరియంట్ గుర్తింపు
Dec 20 2023, 14:04
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
16.6k