పుష్ప సినిమా నటుడు జగదీష్(కేశవ) అరెస్ట్...
![]()
పుష్ప సినిమా నటుడు జగదీష్(కేశవ) అరెస్ట్
జగదీష్‌ను నాంపల్లి కోర్టులో హాజరుపర్చిన పోలీసులు
జగదీష్‌కు రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు
జూనియర్ ఆర్టిస్ట్‌నుబెదిరించాడని జగదీష్‌పై ఆరోపణలు
వేరే వ్యక్తితో ఉండగా మహిళను ఫొటోలు తీసిన జగదీష్
గత నెల 27న ఉరేసుకుని మహిళ ఆత్మహత్య


తెలంగాణ ప్రజలకు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ
తెలంగాణ రాష్ట్ర సీఎంగా రేపు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందుకు సంబంధించి ఎల్బీ స్టేడియంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉంటే.. రేవంత్ రెడ్డి తొలి సంతకం దేనిపై చేస్తాడు అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో.. పార్టీ మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చిన ఆరు గ్యారంటీ పథకాల అమలు ఫైల్ మీద తొలి సంతకం చేయాలని నిర్ణయించారు. కాగా.. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రజినీ అనే మరుగుజ్జు అమ్మాయికి తొలి ఉద్యోగం ఇస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గ్యారంటీ కార్డుపై సంతకం చేసి తొలి హామీ ఇచ్చారు. ఇప్పుడు తానే స్వయంగా ముఖ్యమంత్రిగా రజినీకి తొలి ఉద్యోగం ఇస్తూ.. రేవంత్ సంతకం చేయబోతున్నారు. కాంగ్రెస్ పై తనకున్న నమ్మకంతోనే రేవంత్ రెడ్డిని కలిసి తన సమస్యను చెప్పుకున్నానని రజినీ తెలిపింది. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చిందని.. తనకు ఉద్యోగం రాబోతుందని అంటోంది. అయితే తొలి ఉద్యోగం తనదే కావడంపై రజినీ సంతోషం వ్యక్తం చేసింది.
హైదరాబాద్: కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతున్న తరుణంలో సచివాలయం దగ్గర ఉద్యోగుల సంబరాలు.. సెలబ్రేషన్స్ లో పాల్గొన్న టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్.. ఉద్యోగ సంఘ నేతలతోనే ఉద్యోగుల హక్కులను హరించారు.. కొత్త ప్రభుత్వంలో ప్రజాస్వామిక పాలన ఉంటుంది.. ప్రభుత్వం, ఉద్యోగులకు వారధిగా ఉంటాను.. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తాం- కోదండరామ్
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో ఇండియన్ ప్లేయర్స్ హవా.. నంబర్ వన్ బౌలర్‌గా ఇండియన్ స్పిన్నర్ రవి బిష్ణోయ్, రీసెంట్‌గా ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ లో 9 వికెట్లు తీసిన రవి బిష్ణోయ్.. టీ20 నెంబర్ వన్ బ్యాట్సమెన్ గా కొనసాగుతున్న సూర్యకుమార్ యాదవ్
ఢిల్లీ: మంత్రి వర్గ కూర్పుపై ఢిల్లీలో మల్లగుల్లాలు.. వరుసగా ఏఐసీసీ నేతలతో భేటీ అయిన రేవంత్ రెడ్డి.. రేవంత్ తో పాటు ప్రమాణస్వీకారం చేసేంది ఆరుగురు మంత్రులే.. ఒక డిప్యూటీ సీఎం, ఐదుగురు మంత్రులు ప్రమాణస్వీకారం చేసే అవకాశం.. స్పీకర్ ఎవరనేది తేలిన తర్వాత మరోసారి మంత్రివర్గ విస్తరణ..
ఆంధ్రప్రదేశ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును పరామర్శించిన సూర్యాపేట శాసనసభ్యులు జగదీశ్ రెడ్డి
Dec 07 2023, 07:26
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
12.8k