తెలంగాణ దంగల్ వివరాలు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: ఆదిలాబాద్‌లో బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్‌కు 666 ఓట్ల ఆధిక్యం.. బోథ్లో బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్‌కు 1210 ఓట్ల ఆధిక్యం, నిర్మల్‌లో బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డికి 2500 ఓట్ల ఆధిక్యం, ఖానాపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ముందంజ, ముథోల్‌లో బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్ ముందంజ, మంచిర్యాలలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమసాగర్ రావుకి 3070 ఓట్ల ఆధిక్యం, బెల్లంపెల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి వినోద్‌కు 2600 ఓట్ల ఆధిక్యం, చెన్నూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి వివేక్‌కు 3000 ఓట్ల ఆధిక్యం, కరీంనగర్ లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కు లీడ్
[12/3, 9:36 AM] null: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: తాండూరులో రెండో రౌండ్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి రోహిత్ రెడ్డికి 25 ఓట్ల ఆధిక్యం, కుత్భుల్లాపూర్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి కేపీ వివేక్‌కు 6757 ఓట్ల ఆధిక్యం, కూకట్‌పల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థికి 3600 ఓట్ల లీడ్, జూబ్లీహిల్స్‌లో 307 ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్..
[12/3, 9:40 AM] null: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: సికింద్రాబాద్‌లో మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావుకు 3,309 ఓట్ల ఆధిక్యం.. దుబ్బాకలో 3650 ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి, కరీంనగర్‌లో 1,145 ఓట్ల ఆధిక్యంలో గంగుల కమలాకర్, పఠాన్‌చెరులో బీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డికి 180 ఓట్ల ఆధిక్యం, మలక్‌పేట్‌లో 1100 ఓట్లతో ఎంఐఎం అభ్యర్థి ముందంజ, కంటోన్మెంట్‌లో ఆధిక్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత, హుజురాబాద్‌లో 1061 ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి కౌషిక్‌రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: ఆదిలాబాద్‌లో బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్‌కు 666 ఓట్ల ఆధిక్యం.. బోథ్లో బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్‌కు 1210 ఓట్ల ఆధిక్యం, నిర్మల్‌లో బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డికి 2500 ఓట్ల ఆధిక్యం, ఖానాపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ముందంజ, ముథోల్‌లో బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్ ముందంజ, మంచిర్యాలలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమసాగర్ రావుకి 3070 ఓట్ల ఆధిక్యం, బెల్లంపెల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి వినోద్‌కు 2600 ఓట్ల ఆధిక్యం, చెన్నూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి వివేక్‌కు 3000 ఓట్ల ఆధిక్యం, కరీంనగర్ లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కు లీడ్
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నియోజకవర్గాల వారీగా పోస్టల్ బ్యాలెట్స్ వివరాలు...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: చార్మినార్ నియోజకవర్గంలో తొలి రౌండ్‌లో బీజేపీ 4213, ఎంఐఎం 1674, కాంగ్రెస్ 496, బీఆర్ఎస్ 870 ఓట్లు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి 2 వేలకు పైగా లీడ్. ఆలేరులో 720 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల ఐలయ్య..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి 2 వేలకు పైగా లీడ్. ఆలేరులో 720 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల ఐలయ్య..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: ఇబ్రహీంపట్నం డిప్యూటీ తహశీల్దార్ సస్పెన్షన్, ఆర్వో, ఏఆర్వోకు నోటీసులు ఇచ్చిన కలెక్టర్ భారతి హొలీలేరి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాల్లోనూ పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్ అభ్యర్థుల ముందంజ.. వరంగల్ తూర్పులో కొండా సురేఖ, ములుగులో సీతక్క, ఖమ్మంలో తుమ్మల, మధిరలో భట్టి విక్రమార్క, పాలేరులో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి లీడ్
ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్.. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు.. తెలంగాణ వ్యాప్తంగా పోలైన 2.20 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు.. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు.. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం 131 టేబుళ్లు ఏర్పాటు..
Dec 03 2023, 09:57
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
15.8k