పోచంపల్లిలో చేనేత జన సమాఖ్య ఆధ్వర్యంలో చేనేత సమస్యలకు పరిష్కారానికై రెండు రోజుల నిరాహార దీక్షకు మద్దతుగా పాల్గొన్న నల్గొండ చేనేత కో కన్వీనర్
భూదాన్ పోచంపల్లిలో చేనేత జన సమాఖ్య ఆధ్వర్యంలో చేనేత సమస్యలకు పరిష్కారానికై రెండు రోజుల నిరాహార దీక్ష నిర్వహిస్తున్న సందర్భంగా. ఈ యొక్క దీక్షకు మద్దతుగా , మరియు చేనేత కార్మికులకు అండగా భారతీయ జనతా పార్టీ మద్దతుగా ఈ యొక్క కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆలయ భాస్కర్ రాజుగారు, రాష్ట్ర ఓబిసి కార్యదర్శి నందనం దివాకర్ గాారు, మరియు రాష్ట్ర చేనేత సెల్ కన్వీనర్ శివకుమార్ గారు, కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర చేనేత కో కన్వీనర్ మిరియాల వెంకన్న గారు, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాశం భాస్కర్ గారు, భువనగిరి బిజెపి అసెంబ్లీ కన్వీనర్ చిక్క కృష్ణ గారు, పోచంపల్లి పట్టణ శాఖ అధ్యక్షులు దోర్నాల సత్యం గారు, పోచంపల్లి మూడో వార్డు కౌన్సిలర్ సుర్కంటి జ్యోతి రంగారెడ్డి గారు, పార్టీ నాయకులు ఏల చంద్రశేఖర్ గారు,, పట్టణ ఉపాధ్యక్షులు ఏల శ్రీనివాస్ గారూ, పట్టణ ప్రధాన కార్యదర్శి రచ్చ శేఖర్, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు గంజి బసవలింగం గారు, కర్నాటి నరసింహ, చిటుకుల అంబదాసు, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు వంగూరి సిద్దు, భారత బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.

May 13 2023, 11:53