ఇoడ్లూరు గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమం శిబిరాన్ని ప్రారంభించిన ఎంపీపీ
తిప్పర్తి: ఇoడ్లూరు గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమం శిబిరాన్ని ప్రారంభించిన ఎంపీపీ
కంటి వెలుగు కార్యక్రమం పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపాలనే లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నదని తిప్పర్తి ఎంపీపీ నాగులవంచ విజయలక్ష్మి లింగారావు అన్నారు.
కంటి వెలుగు శిబిరం పరిశీలన
పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపాలనే లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నదని తిప్పర్తి ఎంపీపీ విజయలక్ష్మి అన్నారు. సోమవారం తిప్పర్తి మండలంలోని ఇoడ్లురు కంటి వెలుగు శిబిరాన్ని ఎంపీపీ స్థానిక సర్పంచ్ మార్త శ్రీదేవి సైదులు కలిసి ప్రారంభించి పరిశీలించారు. ఈ సందర్భంగా కంటి పరీక్షలు చేయించుకుంటున్న వారిని ఆప్యాయంగా పలకరించారు. ప్రజల కోసం సీఎం కేసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నదని.. వాటిని ప్రతి ఒక్క రూ సద్వినియోగం చేసుకోవాలని సూచించా రు.
దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఇక్కడ పథకాలు కొనసాగుతున్నాయన్నారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ కంటి వెలు గు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని జయప్రదం చేయాలన్నారు. కార్యక్రమంలో హెల్త్ డిపార్ట్ మెంట్ తిప్పర్తి కంటి వెలుగు టీం 2. క్యాంప్ మెడికల్ ఆఫీసర్ ఫీర్దొస్ ఫార్ఖదా, నెత్ర విద్య సహాయక నిపుణులు షేక్ కలీమ్, సూపర్వైజర్లు గ్రామ ఉపసర్పంచ్ పోలేపోయిన శ్రీను, గ్రామపంచాయతీ కార్యదర్శి P. రాధ, మామిడి నాగరాజు, వార్డ్ మెంబర్లు తదితరులు నాయకులు పాల్గొన్నారు.

తిప్పర్తి: ఇoడ్లూరు గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమం శిబిరాన్ని ప్రారంభించిన ఎంపీపీ


తెలంగాణ మలిదశ ఉద్యమ అమరుడు సిరిపురం యాదయ్య 13వ వర్ధంతి సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రము లో అమరవీరుల స్తూపం వద్ద బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు.

పిల్లల ఆధార్ నమోదుకు కొత్త నిబంధన

అర్హత కార్మికులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి-------- సిఐటియు


ఘనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి బి.ఆర్.ఎస్ జాతీయ అధ్యక్షుడు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు జన్మదిన వేడుకలు నిర్వహించిన బి.ఆర్.ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి గారు...

మీసేవా కేంద్రాలు మరియు ఆధార్ కేంద్రాల అక్రమ వసూళ్లపై చర్యలు


Feb 20 2023, 16:58
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
18.2k