అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్: రేవంత్ రెడ్డి వాక్యాలు బాధాకరం
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్...
సంస్కరం లేని వ్యక్తి రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు...
ఈ ప్రభుత్వం తండాలను గ్రామ పంచాయతీ లు చేసింది గతంలో మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు...
పరిపాలన బాగుండాలని ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్, సచివాలయం, ఎన్నో నూతన భవనాలు నిర్మిస్తున్నారు...
పాదయాత్ర చేసేటప్పుడు సీఎం కేసిఆర్ చేసిన అభివృద్ధి కనిపించలేదా?
మున్సిపాలిటీలు, మండలాలు, గ్రామాలను సుస్థిర అభివృద్ధి చేసిన దృశ్యాలు రేవంత్ కు కనిపించలేదా? లేక అభివృద్ధిపై మాట్లాడే ధైర్యం రేవంత్ కు లేనట్లుంది.
సోయి తో మాట్లాడు నిన్ను చూసి కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుంది...
ఇలానే ఇస్టమచ్చినట్టు మాట్లాడితే మానుకోట పవర్ చూపిస్తాం...
నీ..తాటాకు చప్పులకు భయపడే వాన్ని కాదు, కేసీఆర్ నాటిన మొక్క ఈ శంకర్ నాయక్..✊
నువ్వు పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన రోజు నుండి మీ పార్టీ పెద్దలను సమన్వయం చేసుకోలేని అసమర్థుడివి నువ్వా మా గురించి మాట్లాడేది..
*రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో.. 2023 లో మానుకోటలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాదు..

అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్...

నకిరేకల్ నియోజకవర్గం
నల్లగొండ: ప్రభుత్వ ఆసుపత్రిలో సిమెంట్ బెంచిల పంపిణీ
బడ్జెట్‌పై ఉభయ సభల్లో ఇవాళ సాధారణ చర్చ జరగనుంది.2023 - 24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక ప్రణాళికను సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ బడ్జెట్‌పై నేడు శాసనసభ, శాసనమండలిలో చర్చ జరగనుంది. అనంతరం రెండు సభల్లో జరిగిన చర్చకు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు సమాధానం ఇస్తారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దుచేసి నేరుగా బడ్జెట్ పై చర్చ చేపడతారు.


హైదరాబాద్, ఖమ్మం మాదిరిగా రాష్ట్రవ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలి
బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించి లేదా గుమిగూడి ఇతరులకు న్యూసెన్స్ కలిగించే వారిపై కఠిన చర్యలు:
Feb 09 2023, 15:46
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
40.6k