ఈనెల 13న హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారి దిగ్బంధాన్ని విజయవంతం చేయండి
ఈనెల 13న హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారి దిగ్బంధాన్ని విజయవంతం చేయండి.
ఎస్సీల రిజర్వేషన్ల వర్గీకరణ చెయ్యకుండా మాదిగలను మోసం చేస్తున్న బీజేపీ ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా....
మహాజన నేత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఈనెల 13న జరుగు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి దిగ్బంధాన్ని విజయవంతం చెయ్యడం కోసం చిట్యాల మండలం నేరడ గ్రామంలోని ఎస్సీ కాలనీలో వడ్డేపల్లి రాజ పెంటయ్య, శంకర్ అధ్యక్షతన గ్రామ ప్రజలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిధిలుగా: MSP చిట్యాల మండల ఇన్చార్జులు మేడి శంకర్ మాదిగ, బకరం శ్రీనివాస్ మాదిగ, బొజ్జ చిన్న మాదిగ, బొజ్జ దేవయ్య మాదిగ హాజరై మాట్లాడుతూ.. ఎస్సీల వర్గీకరణ చెయ్యకుండా మోసం చేస్తున్న బీజేపీ పార్టీతో తాడో పేడో తెల్చుకోవడానికి సిద్ధం కావాలని, ఈనెల 13న రహదారి దిగ్బంధం చేసి మాదిగల సత్తా చూపించాలని పిలుపునివ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో
వడ్డేపల్లి రాంబాబు, వడ్డేపల్లి రమేష్, వడ్డేపల్లి శంకర్, పెంటయ్య, బక్కమ్మ, లింగమ్మ, వడ్డేపల్లి ఎల్లయ్య, లక్ష్మమ్మ, మరియు నేరడ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



హైదరాబాద్, ఖమ్మం మాదిరిగా రాష్ట్రవ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలి
బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించి లేదా గుమిగూడి ఇతరులకు న్యూసెన్స్ కలిగించే వారిపై కఠిన చర్యలు:
మంత్రి జగదీష్ రెడ్డి.. పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర...
హైదరాబాద్‌లో పాకిస్థాన్ ఉగ్రవాదసంస్థ లష్కరే తోయిబా, ఐఎస్‌ఐ ఉగ్రకుట్రలకు ప్రయత్నిస్తున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థకు సమాచారమందినట్లు తెలుస్తోంది.ఈ ఉగ్ర పన్నాగంపై ఎన్‌ఐఏ స్పెషల్ ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ మూసారంబాగ్‌కు చెందిన జాహెద్ అలియాస్ అబ్దుల్.. హుమాయున్‌నగర్ వాసి మాజ్‌హసన్ ఫరూఖ్, సైదాబాద్ అక్బర్‌బాగ్‌కు చెందిన సమీయుద్దీన్‌పై కేసు నమోదు చేసింది.
వైభవంగా ప్రారంభమైన గొల్లగట్టు లింగమంతుల స్వామి జాతర
ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే కేసులు తప్పవు
Feb 07 2023, 21:42
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
15.8k