NLG: మునాస ప్రసన్న ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచం మత్స్యకార దినోత్సవం
నల్లగొండ: పట్టణంలో గంగపుత్ర సంఘం జిల్లా అధ్యక్షుడు మునాస ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో, నేడు ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని గంగపుత్ర భవన్ లో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మత్స్యకారుల సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు పై చర్చించారు. అనంతరం మహిళా అధ్యక్షులను, సీనియర్ సభ్యులను శాలువాలు కప్పి సత్కరించి స్వీట్లు పంపిణి చేసుకున్నారు.
కార్యక్రమంలో పిల్లి సత్తయ్య, మునాస వెంకన్న, కొప్పు కృష్ణయ్య, మంగిలిపల్లి కిషన్, సింగం వెంకటయ్య గడిగ శ్రీను కౌన్సిలర్, గుండు వెంకటేశ్వర్లు, మునాస సత్యనారాయణ, మంగిలిపల్లి శంకర్, వడ్డెబోయిన వెంకటరామకృష్ణన్, మునాస వినయ్, అంబటి శివకుమార్, అంబటి అనురాధ, సింగం లక్ష్మి, అంబటి గంగ, తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండ: పట్టణంలో గంగపుత్ర సంఘం జిల్లా అధ్యక్షుడు మునాస ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో, నేడు ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని గంగపుత్ర భవన్ లో ఘనంగా నిర్వహించారు.

నల్గొండ జిల్లా, గట్టుప్పల్ మండల కేంద్రంలో గీత కార్మికుడు పెద్దగాని లచ్చయ్య గౌడ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. అతనికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కంచుకట్ల సంపత్ నామాపురం మాజీ సర్పంచ్, ఇవాళ మృతుడి కుటుంబాన్ని పరామర్శించి రూ. 10,000/- ఆర్థిక సహాయం అందించారు.
నల్గొండ జిల్లా:
మర్రిగూడెం మండలం, తిరుగండ్లపల్లి గ్రామం సమీపంలో బైక్ అదుపుతప్పి ఓ వ్యక్తి మరణించిన ఘటన జరిగింది.
నల్గొండ: ఈ నెల 22 వ తేదీ సాయంత్రం 6 గంటలకు, పట్టణంలోని ఎన్.జి కళాశాల మైదానంలో పెద్ద ఎత్తున ప్రజా పాలన విజయోత్సవాల జిల్లాస్థాయి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.
నల్లగొండ: జిల్లాలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే డేటా గోప్యతను కాపాడాలని జిల్లా కలెక్టర్ త్రిపాఠి డేటా ఎంట్రీ ఆపరేటర్లను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఉదయాదిత్య భవన్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ల శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు.
సర్వే ప్రక్రియలో డేటా ఎంట్రీ వివరాలు కీలకం అని, సర్వే వివరాలను బహిర్గతం చేయడం లేదా దుర్వినియోగం చేసినా సీఆర్పిసి చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నల్లగొండ జిల్లా:
నల్లగొండ జిల్లా:
నల్లగొండ: గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా జిల్లా గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన పోటీలలో పట్టణంలోని ప్రభుత్వ బొట్టుగూడ హైస్కూల్ కు చెందిన 9వ తరగతి విద్యార్థిని కీర్తన ద్వితీయ స్థానం సాధించి జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ చేతుల మీదుగా బహుమతి మరియు ప్రశంసాపత్రం పొందింది.
Nov 21 2024, 16:36
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
9.6k